నమస్తే మేడం మీరు చక్కగా రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పడం చక్కగా క్లారిటీ గా మాట్లాడడం ఓపిగ్గా చీరలు చూపించడం చాలా బాగుంది మీరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను మేడం
TQ padmavati garu Ponduru khadi Sathamanam lone konna .. నాకు మీలాంటి సబ్స్క్రైబర్లు వుండటం నా అదృష్టం .. అనుకోకుండా నిన్న ఒక ఛానల్ చూసా కామెంట్ బాక్స్ లో మీ కామెంట్ వుంది ..నాగశ్రీ గారికీ పెద్ద ఫ్యాన్ అని చెప్పారు చాలా సంతోషంగా అనిపించింది .. మిమ్మల్ని కలవాలి నేను ..మీ నెంబర్ ప్లీజ్
I am in Us I took one gadwal saree. Beautiful. But very hard to catch them online andi. U need to tell them to provide more facilities for online. Love these cottons. Love to take them. I am Dr Malathi. Pls inform them to respond properly. U may mention my name. Thank u
TQ mdm Sure mdm .. discription lo Na number vundhi Plz msg me ..miku kavalsina sarees chepthe ..nenu miku Shops suggest chesthanu ..and Courier cheyisthanu ..TQ so much mdm
Shop ki me l’antica Riki ne baaga choopistaru normal people ki show room ki vellina choopincharu stock ayipoyindi antaru e shop valla e kaadu e shop ayina anthe