Тёмный

Hanuman Jayanti Special Song || O Hanumantha Athi Balavantha By  

Bangaruswamy Bhajanalu
Подписаться 4,7 тыс.
Просмотров 851
50% 1

#BangaruswamyBhajanalu #HanumanJayantiSpecialSongs
┅═══❁✿✿❁═══┅┄️
🙏🌺🙏 జై హనుమాన్ 🙏🌺🙏
┅═══❁✿✿❁═══┅┄️ ┅═══❁✿✿❁═══┅┄️
🙏🌺🙏 జై శ్రీరామ్ 🙏🌺🙏
┅═══❁✿✿❁═══┅┄️
🚩 హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🚩
🕉 హనుమ వంటి ధైర్యం, ఉన్నత శీలం, నా అనుకున్న వాళ్ల కోసం దేనికైనా వెనకాడకుండా పోరాడే తత్వం మనందరికీ రావాలని కోరుకుంటున్నాను. "హనుమ" అంటే వస్తాడో లేదో కానీ "జైశ్రీరామ్" అంటే మాత్రం తప్పకుండా మనపై ఆయన ఆశీస్సులు ఉంటాయి.
అందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు.
🚩'అంజనాదేవి', 'కేసరి'ల పుత్రునిగా,'వాయుదేవుని' యొక్క ఔరస పుత్రునిగా,ఎర్రని కన్నులు కలవాడై,అమిత విక్రముడైన,శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడైన,లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడైన,ఔషధీ సమేతముగా "ద్రోణాచలమును" మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన 'లక్ష్మణుని' ప్రాణములు నిలిపినవాడైన,దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడైన, వానరోత్తముడైన "హనుమంతుడు" జన్మించిన పరమ పవిత్రమైన రోజుగా "హనుమాన్ జయంతి"గా పురాణములు పేర్కొన్నాయి.🚩
🚩అయితే ఉత్తర భారత దేశంలో చైత్రమాసమందు వచ్చే పౌర్ణమి రోజుని హనుమాన్ జయంతి ని జరుపుకోగా,దక్షిణ భారతదేశంలో వైశాఖమాస బహుళ దశమి రోజుని హనుమాన్ జయంతి గా జరుపుకొంటారు.🚩
🕉యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం |
బాష్పవారిపరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం ||🕉
🚩ఎక్కడెక్కడ రామనామము వినబడుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి వారు అంజలిఘటిస్తూ, పరిపూర్ణమైన ఆనందంతో కన్నుల వెంబడి నీరు కారగా స్వామి వారిని సంకీర్తనము చేయును.🚩
#hanuman #hanumansongs #hanumanchalisachallenge #lordanjaneya #lordhanuman #hanumanchalisa #lordrama #lordramachandra #lordramachandra #lordsriram #lordram #hanumanjayanti #hanumanjayanti2024
o hanumantha athi balavantha song,o hanumantha athi balavantha,athi balavantha hanumantha,jaya hanumantha o balavantha,hanumantha athi balavantha hanumantha,hanumantha athi balavantha,hanumantha,athi balavanta hanumanta neeve,o hanumantha,hanumantha o hanumantha,jai hanumantha,v hanumantha rao,hanumantha song,anjani putra swamy athi balavantha,latest lord hanuman bhajana song 2022 || o hanumantha ||

Видеоклипы

Опубликовано:

 

11 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@KolusuSupriyaYadav
@KolusuSupriyaYadav 6 месяцев назад
Super swamy 👏👏👏👏👏
@maadhavsaketh4205
@maadhavsaketh4205 Год назад
🙏🙏🙏🙏🙏
@TanujaBheemireddy
@TanujaBheemireddy Год назад
🚩🚩🚩జై హనుమాన్ 🚩🚩🚩
@RajyalakshmiMutyala
@RajyalakshmiMutyala Год назад
🙏జై హనుమాన్ 🚩
Далее
Sri Venkateshwara Suprabhatham
20:43
Просмотров 7 млн
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Просмотров 9 млн
VUDOO - Пьяная луна (Official Video)
2:11
Просмотров 294 тыс.
OBLADAET, YASMI - YSM PC
2:19
Просмотров 115 тыс.