One sachin... One kohinoor diamond... One chiranjeevi... We can find replicas,Xerox copies and duplicates but original is original and can't be replaced... Megastar, the one and only... Proud to be your fan and you never disappoint or dissatisfied your followers since decades... Long live Legend... 🇮🇳🔥
దశాబ్దాలు మారుతున్న, చెరగని చరిష్మా మా చిరు అన్న గారిది. ఇన్ని దశాబ్దాలుగా అలుపెరగకుండా తెలుగు సినీ అభిమానుల్ని, ప్రతి సినిమాతో మంత్రముగ్ధుల్ని చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ వినూత్నమైన నటన/ హావభావాలు/ నాట్యశైలితో తెలుగు సినీ ప్రపంచాన్ని కొన్ని వందల మెట్లు ఎక్కించారు అనడంలో అతిశయోక్తి లేదు. మన తెలుగు అభిమానులనే కాకుండా పక్క రాష్ట్రాల అభిమానుల్ని కూడా నవ్వించారు, ఏడిపించారు, రోమాలు నిక్క పొడిచేలా నృత్య, పోరాటాలు చేశారు. మాస్ ప్రేక్షకుల్ని చీప్ గా చూసే ఒక టైంలో.... మాస్ ప్రేక్షకులు అంటే నేల మరియు Bench టికెట్లు తీసుకునే వాళ్లు మాత్రమే అని అనుకుంటున్న రోజుల్లో.... బాల్కనీలో కూడా చొక్కాలు చింపుకొని, పేపర్లు విసురు కొని, టపాసులు సైతం కాల్చెంత పిచ్చిని మీ సినిమాల ద్వారా జనాలుకు ఎక్కించారు. మీ సినిమాల ద్వారా మాస్ ని ఒక మెట్టు ఎక్కించారు అనడంలో అతిశయోక్తి అస్సలు లేదు. మిమ్మల్ని మార్గదర్శిగా తీసుకున్న యువత ఎంతమందో లెక్క కట్టలేం.... రీలీజ్లు నోచుకోని ఎన్నో చిన్న సినిమాలకు ఆపద్బాంధవుడువి అయ్యావు. నైపుణ్యం ఉన్నా, అవకాశాలు లేని యువ నటీనటులకు వెన్నుతట్టి ప్రోత్సహించటంలో మీకు మీరే సాటి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా ,రెండా ,కొన్ని వందలు ... మీ మృదుస్వభావంను అనుకవగా తీసుకొని కొన్ని వందలమంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎంతో కఠినంగా ఆరోపణలు చేస్తున్న మీరు ఎన్నడు నోరు మెదపలేదు. మీరు ఎనిమిది సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు యూట్యూబ్లో మీ పాత పాటలు హాస్య సన్నివేశాలు చూసి తరలించాం. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి తెలుగు అభిమానులందరికీ బంపర్ బొనాంజా లాంటి సినిమాలు ఇచ్చారు,ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు.... మీరు సినిమా ఇండస్ట్రీకి ఏ సంకల్పంతో వచ్చారో మాకు తెలియదు కానీ మీరు అనుకున్న శిఖరాలన్ని అధిరోహించాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఇంత గా ఎంటర్ టైన్ చేస్తున్నందుకు థాంక్స్ తప్ప ఇంకేం చెప్పగలం! #VintageMegastar #Happybirthday
@@runrajarun369 if you feel that I'm awesome then that credit should goes to #MegaStarChiranjeevi gaaru. If you look at his life and carrier you will find so many solutions. By taking inspiration from chiranjeevi gaaru no need to go and act in movies we also could lead our life in right manner.