Тёмный

Hard Working Lady Selling Roadside Food Hyderabad రాహుల్ రోజు ఇక్కడికే వస్తాడు రోజు Rs15000 వస్తాయి 

People Media Telugu
Подписаться 65 тыс.
Просмотров 3,4 млн
50% 1

Hard Working Lady Selling Roadside Food Hyd | రాహుల్ రోజు ఇక్కడికే వస్తాడు రోజు 15000 వేలు వస్తాయి ఎంత తినాలి అనుకుంటే అంత తినండి
ADDRESS ; Near TV9 Office, Road No 2, Bajarahills, Opp Airtel Store, Hyderabad.
www.google.com/maps/place/17%...

Опубликовано:

 

2 фев 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@PeopleMediaTelugu
@PeopleMediaTelugu 3 года назад
📍Road no-3,Banjara hills, beside Shaikpet MRO office , Opp tv9 office
@chennakesavareddy5669
@chennakesavareddy5669 3 года назад
Seems it's near to Dr Reddy's office
@djaravindyadavpdpl
@djaravindyadavpdpl 3 года назад
Pin the comment bro it will show on top
@hythabadasaikaran6374
@hythabadasaikaran6374 3 года назад
Tqs bro
@dayakarreddydadi7995
@dayakarreddydadi7995 3 года назад
Limited ga pedutadi not full meals....100 rupees for liver meals
@nagarjunaaraveti3743
@nagarjunaaraveti3743 3 года назад
Nuvvu amount e amma hotel kadhu 5star hotel chadam
@Raj-dq1ev
@Raj-dq1ev 3 года назад
కోడలిని బంగారం అన్న మొట్ట మొదటి అత్త. పాడు సీరియల్స్ పుణ్యాన అత్త కోడళ్ళ అనుబంధాన్ని శత్రువులుగా చూపిస్తున్నారు. ఇలాంటి మంచి అత్త కోడళ్ళ అనుబంధాన్ని కూడా చూపించండి రా నాయనా...🙏
@prasadh2476
@prasadh2476 3 года назад
Iowa ll
@Raj-dq1ev
@Raj-dq1ev 3 года назад
@@prasadh2476 ardam kaaledhu sir
@domaramakrishna134
@domaramakrishna134 3 года назад
Super
@bhanu_c1014
@bhanu_c1014 3 года назад
Avunu 100% true bro
@SravanKumar-mq8zn
@SravanKumar-mq8zn 3 года назад
Ala em ledandi atha kodaku bhaga unavalu kuda vunaru example ma house lo ee issues levu ga
@bijjapraveen9750
@bijjapraveen9750 3 года назад
నా కోడలు బంగారం అనే మాట నా జీవితంలో మొట్టమొదటి సారి వింటున్న దేవుడు నీకు ఇంకామంచి ఆరోగ్యం ఇవాళి అమ్మా
@miracleinternet133
@miracleinternet133 3 года назад
కష్టానికి నేను ఫిదా అయినను ఈ వయస్సులో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నాకు మా అమ్మ గారు గుర్తుకు వస్తున్నారు.
@santhoshkatravath296
@santhoshkatravath296 3 года назад
లాస్ట్ వారం లో ఈ అవ్వ దగ్గర భోజనం చేశాను చాలా బాగుంది మళ్ళీ హైదరాబాద్ వచిన్నపుడు తప్పకుండ తింటాను KBR పార్క్ దగ్గర ఉంటుంది 👌👌
@sampathmudhiraj7657
@sampathmudhiraj7657 3 года назад
Lv Prasad Eye care centre
@umeshreddyatoz3863
@umeshreddyatoz3863 3 года назад
No near tv9
@ramarao2859
@ramarao2859 3 года назад
Location please.....
@srinivascheruku2566
@srinivascheruku2566 3 года назад
@@ramarao2859 banjara hils rd no2 TV 9 ofice oposit
@vdsjunction7280
@vdsjunction7280 3 года назад
ఎక్కడ భయ్యా ఏరియా.?
@chankirock7870
@chankirock7870 3 года назад
అమ్మా మీ face లో అన్నపూర్ణ దేవీ మాత్రమే కనిపిస్తుంది...,🙏 ఇలాగే మీ బిజినెస్ బాగుండాలి అనీ... ఆ అన్నపూర్ణా దేవుని కోరుకుంటున్నా 🙏
@udaykumarkondru525
@udaykumarkondru525 3 года назад
అమ్మ చాలా బాగా చెప్పారు. ఇలాంటి వాళ్ళని మనం ప్రొచ్చహించాలి.
@eshanthdon7096
@eshanthdon7096 3 года назад
P
@tinvestigation3647
@tinvestigation3647 Год назад
Eme Pedda rakshesi plz don't encourage her🙏🙏 (video chusi vellanu restaurant kanna ekkuva price/ taste ledu quantiti chaala takkuva. anta drama 😡😡😡😡)
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 года назад
మీరు చాలా మంచి అమ్మ. మీ.మనసు. బంగారం. ఈ.వీడియో సూపర్. నాపేరు భాను. మీకోసం.🙏🙏🙏🙏🙏🙏👩👏🌹💐👈👌👌👌👈👍
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 года назад
నగరానికి ఏదో పని మీద వచ్చే పేదవారు, మధ్య తరగతి ప్రజలు, బ్యాచిలర్ లు, హోటల్ లో తినలేని సన్నకారు జీవులకు ఇలాంటి అవ్వలే అన్నదాతలు .... 🙏🙏🙏 వీళ్ళే లేక పోతే చాలా మంది నగర జీవులకు పస్తులే... తక్కువ ధరకే నాణ్యమైన అన్నం నిల్వ చెయ్యకుండా కడుపు నిండా పెట్టే ప్రయత్నం చాలా అద్బుతం... RMP వైద్యుల మీద గ్రామీణ వాసులు ఎలా ఆధార పడ్డారో, ఇలాంటి భోజన పద్దతులు పై కూడా నగర జనాలు ఆధారపడ్డారు... 🎉🎉 అన్నదాత సుఖీభవ ❤️
@user-mo6dj7gv2j
@user-mo6dj7gv2j 2 года назад
అంత లేదు భయ్యా....నేను వెళ్లి తిన్నాను...అంత మోసం...రెండో సారి అన్నం పెట్టమంటే కోపం గా చూస్తుంది..100 rs తీసుకుంది...కడుపు నిండలేదు పెట్టలేదు...ఒక్కసారి వెళ్లిన వాళ్ళు ఇంకా వెళ్లారు అక్కడకి..రుచి కూడా లేదు....ఉత్తినే youtude లో హైప్
@ravinderkyama4984
@ravinderkyama4984 2 года назад
Pakka comercial
@sudharshansurarapu7789
@sudharshansurarapu7789 3 года назад
ఈ పెద్దమ్మ దగ్గర నేను కూడ భోజనం చేశా.. చాల బగుంది 🙏🙏🙏
@santhilatha8505
@santhilatha8505 3 года назад
Ekkada...address...cheppandi
@vinodkumarvinnu8728
@vinodkumarvinnu8728 3 года назад
Adress cheppabba
@srinivas8482
@srinivas8482 2 года назад
@@santhilatha8505 u from మేడమ్
@ajaybodasingi1624
@ajaybodasingi1624 2 года назад
Price
@powerstar6055
@powerstar6055 2 года назад
@@santhilatha8505 comments lo link pettaru chudu
@lmgoud6072
@lmgoud6072 3 года назад
అమ్మా నువ్వు మాట్లాడే విధానం లోనే కడుపు నిండుతుంది..... నేను కచ్చితంగా మీ దగ్గరకు వచ్చి తింటాను అమ్మా..... మాది రాజన్న సిరిసిల్ల జిల్లా.....
@tinvestigation3647
@tinvestigation3647 Год назад
**మిత్రులారా జాగ్రత్త పడండి scam* * రాక్షసి నమ్మకండి మూడు ముక్కలు చికెన్ కర్రీ 120 రూపాయలు చాలా కారంగా 😥ఉంది మళ్ళీ అడిగితే పెట్టలేదు 🤞బయట కన్నా చాలా ఎక్కువ రేటు 💵 తక్కువ టైంలోనే లక్షలు సంపాదించింది 🤫ఈమె వల్ల పక్కన వ్యాపారం చేసుకుని నలుగురు మహిళల సేల్స్ 🙅‍♂️🚫పడిపోయింది అసిస్టెంట్ పెడదామనుకున్నా పెట్టని వద్దు 💪 కొడుతుందేమో నని భయం విపరీతమైన రేటు 😵. ఒకసారి ఈమె దగ్గర తిన్న వాళ్ళు మరి రారు 😤కామెంట్ చేసే వాళ్ళందరూ ఫేక్ కామెంట్స్ 🙏( డబ్బు తీసుకొని కామెంట్ చేసే వాళ్ళు) నేను తిన్న చికెన్ కర్రీ విలువ 30 రూపాయలు కూడా ఉండదు 🙏😰 కేజీ కూరను 12 నుంచి 15 మందికి పెడుతుంది / సాంబార్ కానీ రోటి పచ్చడి గాని అడిగితే చికెన్ కర్రీ కి ఇవ్వరని చెప్పేసింది మజ్జిగ ఇవ్వడానికి ఏడ్చి చచ్చింది. ఈ వీడియోను చూసి మోసపోయి కొన్ని వందల మంది రోజు అక్కడికి వెళ్లి భోజనం చేస్తున్నారు ఇదే అదునుగా వాళ్లు ధరలను విపరీతంగా పెంచారు.Pupath మీద అమ్ముకుంటున్న ఆవిడ మీద నేను కామెంట్ పెట్టట్లేదు బ్రో నిజాలు మాత్రమే చెబుతున్నాను, అదే putpath మీద ఇంకా చాలా మంది పాపం sales లేక దివాలా తీసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ల దగ్గరికి వెళ్లి తినండి🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺🥺🥺
@Vijjunaturetraveler
@Vijjunaturetraveler Год назад
పోయి తినిరా మల్ల పోవు
@rafisk8686
@rafisk8686 3 года назад
వర్షం వస్తే problem అవుతుంది ఒక హోటల్ పెట్టుకో బమ్మ అల్ ది best
@kvb9473
@kvb9473 3 года назад
Rahul yevaru
@motearjun1555
@motearjun1555 3 года назад
@@kvb9473 rahul sipligung
@sourabhloudya5794
@sourabhloudya5794 3 года назад
Bamma chusthadantava bro😂😉
@Sriram-tt6bh
@Sriram-tt6bh 3 года назад
@@sourabhloudya5794 currect
@gunturboyinhyd
@gunturboyinhyd 3 года назад
Indhlo vache amnt htl lo kuda radhu bro
@sheshuku8
@sheshuku8 3 года назад
Ma Ammamma laga unnav amma, Long Live❤️.
@suryasmash4183
@suryasmash4183 3 года назад
Same anna
@amarlingeswarao9685
@amarlingeswarao9685 3 года назад
Same
@charansomu3749
@charansomu3749 3 года назад
Same f
@bhargavavijayakumari7897
@bhargavavijayakumari7897 3 года назад
@@charansomu3749 🙏
@superstargamer2612
@superstargamer2612 3 года назад
Same bai
@bhaskararao4461
@bhaskararao4461 3 года назад
ఆ వయస్సులో పెద్దావిడ విసుగు విరామం లేకుండా కష్టపడుతున్న తీరు, మాట ఎంత గొప్పగా ఉన్నవి ! దైవ శక్తి మంచిగా చూడాలి!
@thiruchukka9705
@thiruchukka9705 3 года назад
అమ్మ నీకు వందనములు ఆందరి ఆకలి తిరుస్తున్నావు 👍
@devkumar1001
@devkumar1001 3 года назад
@Srinivas Srikanth ey nuvvu 10 rupees ki estava enti
@dwarakanath1527
@dwarakanath1527 3 года назад
Feeling like seeing grandma..so down to earth so simple and takes pride in her food.
@rayachotichotugadu6253
@rayachotichotugadu6253 3 года назад
నాకు ఇలా రోడ్డు పక్కన తినడం చాలా ఇష్టం 😋😋
@telanganaproperties9310
@telanganaproperties9310 3 года назад
We should encourage street vendors like her instead of Restaurants who loot us with decoration. She is the inspiration to the unemployed/under employed. Hats off Laxmamma 🙏
@rajeshpapani
@rajeshpapani 3 года назад
manam iche amount motham restaurants owner ki velladu, maintenance,workers,tax,waste food ki etla anni poyinaka vallaki kuda street vendors ki voche profits miguluthay,ex:kalanikathan,kalanjali,rs,chandana,south india shopping malls ippudu yenduku levu,patha vaallu loss ayi povadam kotha vallu thelvaka raavadam ,janalu emo shipping malls ,pedha shops vallaki masth laabalu anukovadam
@SiyonuSwaram
@SiyonuSwaram 3 года назад
Come on, bro! Fine dining is called decoration to you? Some restaurants charge big to cover up the leftover food cost and some to limit the crowd. I prefer eating roadside and also go for dining depending on my budget. Everything has its own prominence; let's not criticize any business models.
@morelovenaresh
@morelovenaresh 2 года назад
22ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EhCTgYFqNQ4.html
@NarutoDora
@NarutoDora 2 года назад
Adhe mari extra ante
@saivinay100
@saivinay100 2 года назад
Me intlo vallani theskoni vellagalthava
@sainathmodhumpalli7240
@sainathmodhumpalli7240 3 года назад
The way she utters "Nanna" is shower of affection,this channel nails and do do get better and best with this amma interview.👏,అవ్వ మస్తు మాట్లాడుతాంది..😍
@Uma_creations_all_in_1_content
@Uma_creations_all_in_1_content 3 года назад
వంట లంటే మాకు ప్రాణం..ఇంట్లో అందరూ నా మాటే వింటారు ఇంటికి యజమానురలు నేనే... ఆ dialogue గుర్తస్తుంది amma.... super keep it up
@prasadch7659
@prasadch7659 3 года назад
అమ్మ చేతి వంట అమృతం గా ఉంటది 🙏
@ramarao2859
@ramarao2859 3 года назад
Location please...
@Nag_A_King
@Nag_A_King 3 года назад
Udhyogam Entha Peddhadhi Aina Banisathvame....,,,, Vyaparam Entha Chinnadhi Aina Swathanthrame...... 🙏🙏🙏🙏🙏 Great Amma
@sailajareddy72
@sailajareddy72 3 года назад
Avunu Nag garu meru correct ga chepparu 👍 sonta ga chese pani lo freedom vuntundi
@devotional655
@devotional655 3 года назад
Meeru correct chepparu
@syedmahaboobbasha6603
@syedmahaboobbasha6603 3 года назад
Anna ee Maata raasi pettukovachu..
@newcreativeinteriors115
@newcreativeinteriors115 3 года назад
S
@Maheshyadav-kb3to
@Maheshyadav-kb3to 3 года назад
Anna mee words gurthundi potay🥰🥰
@rkcreations2975
@rkcreations2975 3 года назад
అమ్మ సంకల్పం గొప్పది అందుకే హుందగా బ్రతుకుతుంది ❤చుసి నేర్చుకోండి యువత చదువుతే జాబ్ రకపోతే బాధపడకండి అమ్మే మనకు ఉదాహరణ ఎలా బ్రతకాలో 🙏🙏🙏🙏
@PaDaNiSaPa
@PaDaNiSaPa 2 года назад
ఈవిడ మాట్లాడిన తీరుకి అక్కడ ఉండే తీరుకి చాలా తేడా ఉంటుంది.... ఇక్కడ ఇంత చక్కగా మాట్లాడిన ఈవిడ అక్కడ చాలా రుబాబుగా మాట్లాడుతుంది... నాన్ వెజ్ కర్రీ ఒక సారే వేస్తుంది, రెండో సారి అడిగితే లేదని చెప్పి వేరే కర్రీ కొంచెం వేసి, ఆకరులో రెండింటికీ కలిపి డబ్బులు తీసుకుంటుంది... ఎక్స్ట్రా రైస్ వేసుకున్న ఎక్స్ట్రా డబ్బులు లాగుతుంది.... టేస్ట్ కూడా పెద్ద గొప్పగా ఎం ఉండదు... ఫుల్ కారం, ఆయిల్తో ఉంటుంది.... ఒక నాలుగు రోజులు వరుసగా ఈవిడ దగ్గర తింటే కచ్చితంగా మీకు పైల్స్ రోగం వస్తుంది.... ఇలాంటి వీడియోలు చూసి వెళ్ళి తిని నేను ఇరుక్కుపోయిన... నాలా మీరు మోసపోవద్దు.... ఇట్లు మీ శ్రేయోభిలాషి.....
@rajgoudbodige3511
@rajgoudbodige3511 3 года назад
Madam meru matladina vidanam chala bagundi....chala practical ga matladaru and nijalu matladaru 👌👌🙏🙏
@shriky6
@shriky6 3 года назад
The way to talk is very humble..heart touching person. God bless you Amma.
@Balboa_ItalionStallion
@Balboa_ItalionStallion 2 года назад
ఈ వయస్సు లో అలా కష్టపడటం గ్రేట్ మామ్మ గారు, Huge respect 🙏🙏🙏🙏🙏🙏🙏
@mktvmamatha
@mktvmamatha 3 года назад
amma nee age vaallaki thini koochovadame ibbandi avuthundi nuvvu chaalaa great
@dn761
@dn761 3 года назад
@josaru66 inlaws anthe thini kucholeka koduku kodalni gelakadame pani
@abcsdiaryvlogs7860
@abcsdiaryvlogs7860 3 года назад
baaga chepparu
@abcsdiaryvlogs7860
@abcsdiaryvlogs7860 3 года назад
@@dn761 hahahahahahha same ide type cheddamanukunna
@mamathakalyanam7615
@mamathakalyanam7615 3 года назад
Correct ga chepparu tini kurchuni tv serials n bathuku jatka bandi chusi, inka kotha kothaga kodalni ela torture pettalo idea lu alochisthunaru. Kani ee amma time waste cheyakunda opika unnantha varaku kastapadutundi, intlo vallaki help chestundi, andari kadupu nimputundi, ilanti vallani a channel vallu paper vallu interview cheyaru. Awards ivvaru.
@mktvmamatha
@mktvmamatha 3 года назад
@@harshareddy6173 Evaru anubhavinchina daanni batti vaallu maatlaaduthuntaru Evaru emi annaa, evaritho enni anipinchukunnaa vaalla baadalo paalu panchukunedi kodale
@sidduk2065
@sidduk2065 3 года назад
Cm వస్తున్నాడని నిన్ను నీ సామాను తీయమంటున్నారూ ఏ ,సీఎం ఏమైనా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడా??ఈ సారి వాళ్ళు వచ్చి తీయమ0టే ఇలాగే అను బామ్మ .....నువ్వు 10 మంది కి అన్నం పెడుతున్నావ్ .....సీఎం 10 మంది పొట్ట కొడుతున్నాడు......నువ్ ఏప్పుడు ఆరోగ్యంగా ,సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్న🙏🙏🙏🙏
@ravichandra8854
@ravichandra8854 3 года назад
Amma confidence ki hats off...
@sripalreddy12
@sripalreddy12 3 года назад
Today Media has done something useful...hope it promotes her business
@PeopleMediaTelugu
@PeopleMediaTelugu 3 года назад
thankyou sir
@gokaashok1096
@gokaashok1096 3 года назад
Please mention the address
@hanu4851
@hanu4851 3 года назад
@@PeopleMediaTelugu address ekada broooo
@krishnaveninani1165
@krishnaveninani1165 3 года назад
Yes
@kishannaik1150
@kishannaik1150 3 года назад
@@gokaashok1096 bangara hills road no 3 near sheakpet mandal office TV9 news office
@PeopleMediaTelugu
@PeopleMediaTelugu 3 года назад
📍www.google.com/maps/place/17%C2%B025'32.9%22N+78%C2%B026'11.0%22E/@17.4258022,78.4341898,17z/data=!3m1!4b1!4m5!3m4!1s0x0:0x0!8m2!3d17.4258022!4d78.4363785?hl=en
@BharathKumar-my7eb
@BharathKumar-my7eb 3 года назад
Even once I have tasted it's really a wonderful taste of the day, super amma
@mostwanted99999999
@mostwanted99999999 3 года назад
I have seen her because I used to travel in the same route to office, I didn't taste the food but by looking at the rush, the taste must be very good... She sits near Lumbini Jewel mall, Banjara hills...near TV9 office turning footpath
@raghu56889
@raghu56889 3 года назад
God bless you amma, you are like a mother, God always will be with you
@sunitar971
@sunitar971 3 года назад
Iyyyapppppaaaaa I'm feeling hungry that's why I like Ap. Food is extraordinary even in roadside stalls...I miss Hyderabad 😭😭. Love u from 🇨🇦
@villagestyles8059
@villagestyles8059 3 года назад
Chala peacefulga matladuthundhi
@panjalarajkumarpanjala5679
@panjalarajkumarpanjala5679 3 года назад
Hats off Amma ... truly you are hardworking...
@ravinderchavanofficial4700
@ravinderchavanofficial4700 3 года назад
అమ్మ నేను దుబాయ్ లొ ఉంటాను హైదరాబాద్ వచ్చాకా మి దగ్గర వచ్చి ని చేతి భోజనం తింటాను అమ్మ సూపర్ అమ్మ మిరు 😘😘మా
@Sriram-tt6bh
@Sriram-tt6bh 3 года назад
అప్పటిదాకా తీనకుండా వుండు
@arunaravind6716
@arunaravind6716 3 года назад
@@Sriram-tt6bh 😁😂
@AkshayKumar-yi1zk
@AkshayKumar-yi1zk 3 года назад
Thinaku appati daka
@subbugorantla1896
@subbugorantla1896 2 года назад
పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కన్నా ఇలాంటి రోడ్ సైడ్ భోజనం సూపర్ గా ఉంటది..... 🙏🙏🙏🙏🙏🙏
@swathiraj7124
@swathiraj7124 3 года назад
ఒక్కసారైనా వస్తా అమ్మా
@prasadgummadi5451
@prasadgummadi5451 3 года назад
Hello people media mention the adress in description No one knows tha exact adress So many members are asking the adress and location If any one knows please mention it
@srinivascheruku2566
@srinivascheruku2566 3 года назад
@@prasadgummadi5451 banjara hils rd no2 oposit tv9 ofice dagara
@udaykumarkondru525
@udaykumarkondru525 3 года назад
మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషమనిపిస్తుంది.
@satyanarayanakayala1739
@satyanarayanakayala1739 2 года назад
👍👍👍👍👍👍
@marojupraveen1051
@marojupraveen1051 2 года назад
Yes bro😘😘😘
@vijaykumar-kk2dh
@vijaykumar-kk2dh 3 года назад
Amma great. Nenu kuda vizaglo start chestha
@vamshimounish7666
@vamshimounish7666 3 года назад
God may bless her 🙏🙏................... Reality in her talks ❤️
@cherukumallibharath6297
@cherukumallibharath6297 3 года назад
Chala great amma,loved it a lot❣️
@shivaayyannagari4270
@shivaayyannagari4270 3 года назад
అమ్మ ని మాటలు వింటే మా అమ్మ గుర్తుకువస్తుంది అమ్మ ని చేతితో ఎది వేసిన అమృతమే🙏🙏🙏
@venutechentertainment8885
@venutechentertainment8885 2 года назад
మా బెంగళూర్ లో ఇలాంటి ఫుడ్ దొరకదు బామ్మ...😭😭..మన ఆంధ్ర ఫుడ్ taste వేరు బామ్మ..🙏🙏.love u.. నేను కూడా Hyderabad వచ్చి తినాలి ..
@kitchenstar6878
@kitchenstar6878 3 года назад
Very inspiring video, seeing such a hardwork at this age felt like crying.
@harshakumar3951
@harshakumar3951 3 года назад
Lakshmamma garu naanna naanna antuntey class lo naa Students ni nenu naanna ani pilavadam, chaala murisipothunnaanu eevida naanna aney pilupu chusi.....😍😍😍😍🥰🥰
@srip1997
@srip1997 3 года назад
God bless you with good health amma 🙏
@estherpapathalli
@estherpapathalli 3 года назад
Amma.hats off to your patience and concern for the family 😍
@jagguvlogs299
@jagguvlogs299 2 года назад
3:59 super amma 🙏🙏tearfull mother word from u... Tqq
@vinaykmr118
@vinaykmr118 3 года назад
Anna andaru hardworking aa.....easyworking evaru leru middle class lo
@rajahmundryland
@rajahmundryland 3 года назад
I am so happy of seeing u happy
@732mojo
@732mojo 2 года назад
Cleanliness is the only thing majority care about.. and I think she is managing it well..
@vittaltekmal5527
@vittaltekmal5527 3 года назад
అమ్మమ్మ నేను మీ దగ్గర వంద సార్లు తిన్న
@ashoku5102
@ashoku5102 2 года назад
Correct లొకేషన్?
@g.v6071
@g.v6071 3 года назад
Prathi ammai ki itlanti character unna athamma ravali ..how she is describing her kodalu ..bangaram ani😍
@satishkumar-ut6jo
@satishkumar-ut6jo 3 года назад
Hats off aunty garu may God bless you with all the happiness in the world
@phanichodavarapu1287
@phanichodavarapu1287 3 года назад
Super mamma❤️👍 devvudu manchi arogyam neku ivvali inka nuvu ellaga antho mandi bhoojanam pettali🙏👍☺️
@nellorenaag5703
@nellorenaag5703 3 года назад
మీరు గ్రేట్ అండి మంచి వీడియో ని పెట్టారు థాంక్స్
@baluguttula1783
@baluguttula1783 3 года назад
Hardworking women. 🙏🙏
@arethotispkumar9977
@arethotispkumar9977 3 года назад
Hard working Amma...🙏🙏🙏🙏
@anithacheemarla9051
@anithacheemarla9051 3 года назад
One time I was went to this place the food was super 👌👌
@venkatteluvlogs
@venkatteluvlogs 3 года назад
God bless you Amma😍
@padalaajay7396
@padalaajay7396 3 года назад
Hard working women 🙏🙏🙏
@rohithreddykatta8614
@rohithreddykatta8614 2 года назад
This is real woman empowerment!!
@sharaththoshakani5646
@sharaththoshakani5646 3 года назад
ని మాటలు చూస్తే వచ్చి తినాలి అనిపిస్తుంది అమ్మ నీ మాటలు కుడా ఎంత చాక్కగా మాట్లాడు తున్నావు 👌👌👌👌
@RajaKollepara
@RajaKollepara 3 года назад
మీమల్ని చూస్తుంటే అచ్చం మా అమ్మమ్మ గారిని చూస్తున్నట్లుంది మీరు ఎపుడు బాగుండాలి 🙏🙏🙏
@biddalarajeshyadav3472
@biddalarajeshyadav3472 3 года назад
Meeru chala kastapadutunaru andari aadavallatho polisthe veryy good hard working keep it up ur growth 🥳🥰
@guntukumallika7479
@guntukumallika7479 3 года назад
Amma meru happy ga vundali 😊🥰😍
@maheshthurpu531
@maheshthurpu531 2 года назад
అమ్మ నీ మంచి మనసుకి పదవి వందనం అమ్మ ఒక్క మనిషికి కడుపునిండా అన్నం పెడుతున్నవు అమ్మ
@avilashavilash1223
@avilashavilash1223 3 года назад
God bless you Aunty
@varalaxmi8811
@varalaxmi8811 3 года назад
God bless you AMMA.Nee valla chala mandi happy ga tintunnaru
@pellisuresh9232
@pellisuresh9232 3 года назад
Amma your are talking Soo nice and hurtfully talking...
@PeopleMediaTelugu
@PeopleMediaTelugu 3 года назад
Road no-3,Banjara hills, beside Shaikpet MRO office , Opp tv9 office
@azharuddinmohammed6847
@azharuddinmohammed6847 2 года назад
Even me n my friends from jagtial eat here when ever they come to hyd , jus love that boti kura n veg also
@rameshranidhasari651
@rameshranidhasari651 3 года назад
అమ్మ చేతి వంటలు ఇక్కడ లభించును....... దేవుడు ninnu చల్లగా చూడాలి అమ్మ 🙏🙏🙏👌👌👌👍👍👍
@kranthikiranpanthagani2059
@kranthikiranpanthagani2059 2 года назад
in video she said like veg 60 Non veg 80 mutton liver 90 but she charged 100/- each for mutton liver(100/-) and chicken rice(100/-) prices are different from video and stall
@ramuchiliveri5604
@ramuchiliveri5604 3 года назад
Great Amma..and People Media Telugu..🙏🙏
@PeopleMediaTelugu
@PeopleMediaTelugu 3 года назад
thankyou anna
@sainivas2244
@sainivas2244 3 года назад
Super amma🙏
@padmanabhasai5716
@padmanabhasai5716 3 года назад
Great people rare efforts.
@harikrapa2114
@harikrapa2114 3 года назад
Yes nenu tinnanu , super untadhi food ikkkada....first of all she treat every customer as a family member..adhi chalu happy ga tinataniki.
@being_own_stuff
@being_own_stuff 3 года назад
Bro address akkada
@being_own_stuff
@being_own_stuff 3 года назад
Pin cheyandi koncham
@adlaram.sedhya.1436
@adlaram.sedhya.1436 3 года назад
Bro..... Correct address cheppandi plz
@jaiprasad4646
@jaiprasad4646 3 года назад
Amma the way ur speaking is good
@subbudarling7130
@subbudarling7130 2 года назад
Super amma chalabaga chaparu God bless you 🙏🙏🙏🙏
@ajayvodnala3685
@ajayvodnala3685 3 года назад
Super amma garu Hyderabad vachinappudu thappakunda thinta ❤❤
@srikanthgudluru9293
@srikanthgudluru9293 2 года назад
1 month back manchi aakali lo poyyanu bro…asalu kummesa oka range lo lunch …chicken curry ayithey ultimate …must try bro …
@vijaychandarpothukan2243
@vijaychandarpothukan2243 3 года назад
Aamaa meeru superb e age loo judaa hard working ..
@tejroy123
@tejroy123 3 года назад
Super amma chala bagamatldutunnav good job
@srikanthnasthikart8525
@srikanthnasthikart8525 3 года назад
I will definitely try this month
@shivakumar3775
@shivakumar3775 3 года назад
Super Amma
@prabhanagesh1730
@prabhanagesh1730 3 года назад
Great inspiration... Amma
@baluniranjang6759
@baluniranjang6759 2 года назад
Very bad experience The rice was absolutely not boiled completely with that I got severe stomach pain And i very 1st experience i went along with my boss where i mm ey with very bad experoence inspire my boss carried tiffin box from his home Infact I convinced him to had lunch We took 1 meals with curry (i,e)boti Instead to that additional i asked her to add liver curry she took additional 100rs for single curry Just think for a common man with the same amount we can fullfill 1 more tummy full Moreover the curry was such a spicy Very bad oil Mirchi powder was not at all cooked properly So I prefer not to waste of your money I suggest go to any good restaurant with same cost and eat luxury in Ac
@mariannekraydde5233
@mariannekraydde5233 3 года назад
God bless you Grandma God gave you Bright future good luck God bless you again
@saidev1766
@saidev1766 3 года назад
Super amma intlo vantalaga unnai naku tinalani undhi...
@SeethaRameshSwazilandVlogs
@SeethaRameshSwazilandVlogs 3 года назад
Adress comments lo pin chesi pettandi bro..andariki telusthundi...prathi okkariki comment cheyyatam kastam kada...
@chandusai3656
@chandusai3656 3 года назад
Sister food anthaga undadulendi lyt
@vijaythalla4780
@vijaythalla4780 3 года назад
Pedamma temple veli return లో L.V PRASAD EYE hospital line low untadhi evaraina cheputaruu..
@vasa.shekarvasa.shekar6984
@vasa.shekarvasa.shekar6984 3 года назад
KBR Parku edhurruga
@bharatshanmuk618
@bharatshanmuk618 3 года назад
Ilanti vaariki support cheyyali baaga kasta paduthundhi 👍 live long aunty with good health
@kaverinerella2513
@kaverinerella2513 3 года назад
Great amma meru meru inka chala ettuku edagali👍
@shivakumarmyakala5183
@shivakumarmyakala5183 3 года назад
Exact address please. I mostly used to eat like this. Really these street foods are really hygiene and tasty. Also the breakfast on cycles that is really tasty
@Ammulu.BhagyaRekha
@Ammulu.BhagyaRekha 3 года назад
Good job amma Selute amma 🙏🙏
@sudeep4414
@sudeep4414 3 года назад
Salute amma❤️
@SURYABHAI_YT87523
@SURYABHAI_YT87523 2 года назад
She is a great women and responsible women in the society👍👍👍
@babubalraj9546
@babubalraj9546 3 года назад
Love You Amma Ur Hardworking Ki Jai
Далее
The lightweights ended Round One with a BANG 💪
00:10