అబ్బులు నీ అంత తెలివితేటలు అందరికీ ఉండాలి కదా నీకు ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ మీకు అన్ని ఫ్రీ మాకు ఏ టు జెడ్ అన్ని కొనుక్కోవాల్సి ఉంది అందులో వచ్చేవాళ్లు పోయేవాళ్ళు ఎక్కువ ఇరుగుపొరుగు అబ్బులు అక్క చెల్లి ఎలా ఉన్నారు బావున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ వీడియోస్ చాలా బాగుంటాయి నైస్