ఇతను కట్ట కూడదు అంటాడు... ఇంకో సిద్ధాంతి ఇదే యు ట్యూబ్ ఛానల్ లోనే మెట్ల క్రింద టాయిలెట్ లు కట్టవచ్చు అని వీడియో పెట్టాడు..ఇద్దరూ పండితులు అనే చెప్పుకుంటారు . వీళ్ళల్లో వీళ్ళ కూ చాలా అభిప్రాయ బేధాలు ఉన్నాయ.చాలా మంది సిద్దాంతుల ఇళ్లల్లో వాస్తు లోపాలు ఉంటాయి.. మనం అడిగితే వితండ వాదం పెడతారు.. మయుడు అంతటి వాడు తన కూతురికి వాస్తు ప్రకారం కట్టి ఇచ్చిన లంక కోట సర్వ నాశనం అయింది. అలాగే పాందవులకు కట్టి ఇచ్చిన మయ సభ. కూడా...