Тёмный

Harvest చేసుకుంటూ మీతో మొక్కల కబుర్లు 

Patnam Lo Palleturu by Pinnaka Padma
Подписаться 422 тыс.
Просмотров 26 тыс.
50% 1

Harvest చేసుకుంటూ మీతో మొక్కల కబుర్లు

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 54   
@sunandinigarden271
@sunandinigarden271 Год назад
Butterflies sharing and harvesting madam ❤👌
@gorlapallynaveen9728
@gorlapallynaveen9728 Год назад
🙏ammagaru ela unnaru mi videos anni chala baguntaei anni videos miss kakunda chustham ninnu ma avida
@shruthikankipati5735
@shruthikankipati5735 Год назад
Miru sekarinchi ichhe infor.ation chala chala 👌🏻👌🏻
@sravanimullamuri6284
@sravanimullamuri6284 Год назад
100th like❤ super video andi
@ch.sarojapuri4142
@ch.sarojapuri4142 Год назад
Hi aunty uncle bhaley sapport
@jhansikadali2951
@jhansikadali2951 Год назад
Memu kuda meru uncle la yeppatike ila gardenning petti harvest chesthamo.. My dream mela ila brathakali ani
@sulochanaaluri3167
@sulochanaaluri3167 Год назад
Hi andi ma nimma mokka leaves to chala spread avindi pruning cheyyavochha ple tell
@nagamani_nagaman
@nagamani_nagaman Год назад
Hai aunty harvest super
@nishuvlogs2550
@nishuvlogs2550 Год назад
Hi aunty,green mulberry cutting kavali istara ?
@VasanthiKota
@VasanthiKota Год назад
Nice harvest aunty
@sulochanaaluri3167
@sulochanaaluri3167 Год назад
Hi andi super harvest happy garding
@geethaborra8496
@geethaborra8496 Год назад
Super Amma video
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 Год назад
Super andi
@govulamanohar7721
@govulamanohar7721 Год назад
aunty garu mahagrow wadithe chetli pandu akuli ayi poinabi gibe suggestion
@patnamlopalleturu-pinnakapadma
మహా గ్రో లో నీళ్లు చాలా తక్కువ ఇవ్వాలి నీళ్లు ఎక్కువ ఇస్తే మీకు మొక్కలు కుళ్ళిపోతాయి
@kamalacopparapu5628
@kamalacopparapu5628 Год назад
Padma garu cherries chala baga vochayi andi
@patnamlopalleturu-pinnakapadma
కమల గారు చాలా బాగా వచ్చేయండి
@vasaraniakshaya2629
@vasaraniakshaya2629 Год назад
Hii amma mii videos chusi chusi nenu terrace garden start chedham anukuntunnanu dhanikiganu miru Naku vegetables seeds provide cheyyagalaraa 🙏🙏 please yedhokaa reply evvandi amma🙏🙏
@patnamlopalleturu-pinnakapadma
నేను కూడా విత్తనాలు కొంటానండి ఆగస్టు 15 నెక్లెస్ రోడ్ లో మనకి నర్సరీ మేళా వస్తుంది. అక్కడ తీసుకుంటాను
@durgarayudu513
@durgarayudu513 Год назад
ఆంటీ గారు వంగాచేట్టు కాయ వచ్చి పూచీ పటీందీ ఎందుకు ఆంటీ గారు చెప్పండి
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 Год назад
Hi padma garu. Nice harvest, sir ni rest teeskoni undamani cheppandi. Meerannadi nijam rytulu chala nasta poyaru, inka manaku anni rates penchestaru.🙏
@patnamlopalleturu-pinnakapadma
అవునా అనురాధ గారు
@maheshsyamineni7226
@maheshsyamineni7226 Год назад
Barbodas cherry 🍒 chala bagunai amma
@ykvani3086
@ykvani3086 Год назад
Very hard work
@sirisiri3873
@sirisiri3873 Год назад
Seeds kavali unaya andi
@zeenathbommareddy8249
@zeenathbommareddy8249 Год назад
👌👍
@padmajap4772
@padmajap4772 Год назад
నమస్కారం అమ్మ చాలా బాగున్నాయి కూరకాయల పంట.నేను మిమ్మల్ని ఎప్పుడూ ఒకటి అడగాలనుకుంటానమ్మా ఏమిటి అంటే మీరు కోసిన ఈ కూరకాయలు పండ్లు పంటని మీ మనమరాలకి చూపిస్తారా అమ్మ . ఇప్పుడు మాటలు చెఋతుందా వాటిని చూడగానే ఏముంటుంది అమ్మ మాకు అప్పుడప్పుడు పాప విషయాలు కూడా చెప్పండి అమ్మ . మీకు తమ్ముడు వాళ్ళకు అభ్యంతరం లేకపోతేనే మాకు కూడా సంతోషంగా ఉంటుంది మీరు చెబుతుంటే ఇలా అడిగినందుకు ఏమీ అనుకోవద్దు అమ్మ.తమ్ముడువాళ్లకు కూడా చెప్పండి ఏమీ అనుకోవద్దు అని ధన్యవాదములు 🙏🙏🙏
@narayanrao9142
@narayanrao9142 Год назад
Nice video amma. Chala rojulu ayindi video pettaledu meeru. How is Uncle health now.
@patnamlopalleturu-pinnakapadma
ఇంకా తగ్గలేదు చెయ్యి నొప్పి
@Happychildren12348
@Happychildren12348 Год назад
Namaste madam nenu Laxmi teacher, sir, noppiki belt vesukunnara? Madam sorkaya,beera akulu endipothunnai am cheyali madam, fungus la vastundi nallaga
@patnamlopalleturu-pinnakapadma
ఎండ లేనప్పుడు నాక్కూడా వచ్చాయండి బెండ మొక్కలు మీది అది పౌడర్ మిల్లి అంటారండి మా నాకు కూడా వస్తున్నాయి ఎండ ఉండాలి దానికి మనకి ఎండ లేనప్పుడు మనకి మొక్కల మీద కనబడతాయండి
@pushpalalitha4065
@pushpalalitha4065 Год назад
Madam pomogranet polinetion elago chupinchara
@patnamlopalleturu-pinnakapadma
ఆల్రెడీ మన చానల్లో ఉన్నది ఒక్కసారి మీరు యూట్యూబ్లో ఉన్నది వీడియో
@shruthikankipati5735
@shruthikankipati5735 Год назад
Aunty 🙏🙏mi terrace me harvest every time super akukuralu,easy ga veggies plant basics cheppagalaru,ure not answering to my comment.
@patnamlopalleturu-pinnakapadma
ఓకే అండి తప్పకుండా
@user-khajasana
@user-khajasana Год назад
I'm fast view but video super 🎉🎉🎉❤❤
@patnamlopalleturu-pinnakapadma
థాంక్యూ అండి
@umareddappa3913
@umareddappa3913 Год назад
👌👌🙏
@anasuyapatibandla565
@anasuyapatibandla565 Год назад
Mee thotalo dongalu padatharu jagartha tamotos kosham😅
@sridevisarees9804
@sridevisarees9804 Год назад
Hai పద్మ గారు ఎలా ఉన్నారు వీడియో చాలా బాగుంది మీ జామ చెట్టు పోయింది అన్నారు అప్పుడప్పుడు అలా ఉంటాయా మా జామ చెట్టు కూడా చనిపోయింది అలా ఎందుకు జరుగుతుంది పూత కాపు ఉండగా అలా పోతున్నాయి నాకు అయితే జామ, నిమ్మ, స్టార్ ఫ్రూట్ ,ఉసిరి పూత ఉండగా చెట్టు ఒక ప్రక్క నుంచి ఎండి పోతుంది అలా ఉన్నపుడు ఏమి చేసినా ఫలితం ఉండడం లేదు అండి ఇలా రాకుండా ఏమి చెయ్యాలి మీరు ఒక వీడియో చెయ్యండి పద్మ గారు plz తప్పకుండా చెయ్యాలి
@patnamlopalleturu-pinnakapadma
శ్రీదేవి గారు మనం మొక్కలకి ట్రైకోడెర్మ సూడోమోనాస్ మట్టిలో కలుపుకోవాలి అయినా అప్పుడప్పుడు వర్షాలు ఎక్కువ పడితే కొన్ని మొక్కలు చనిపోతాయి మనం కుండీలలో పెంచుకుంటున్నాము కదా
@sridevisarees9804
@sridevisarees9804 Год назад
@@patnamlopalleturu-pinnakapadma Tq పద్మ గారు 😍
@jpkarthikeya1765
@jpkarthikeya1765 Год назад
Mahagrow soil vesina vaati update cheppandi amma
@patnamlopalleturu-pinnakapadma
నేను మీకు చాలా సార్లు చూపించానండి పర్వాలేదు బానే ఉన్నాయి దానికి కూడా మనం పోషకాలు ఇస్తే ఇంకా మంచి రిజల్ట్ కనబడుతుంది
@user-fn1ub5wy2c
@user-fn1ub5wy2c Год назад
మీరు పండించినవాటిని మీరే పొగుడుకుంటారెంటి
@Praashi-l5i
@Praashi-l5i Год назад
Aunty dragon fruit plants pettandi..
@patnamlopalleturu-pinnakapadma
డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి మన దగ్గర
@jayanthsappidi7215
@jayanthsappidi7215 Год назад
Veru purugu vochindi antey ea mokha ayina chani potundi
@patnamlopalleturu-pinnakapadma
అవునండి వేరు కుళ్ళు వచ్చింది మొక్కలకి
@jayanthsappidi7215
@jayanthsappidi7215 Год назад
@@patnamlopalleturu-pinnakapadma manuma ralu velli poyyinda anti garu
@shruthikankipati5735
@shruthikankipati5735 Год назад
Aunty miku uncle ki bore kottada vankayalu,vankayaly alage vati to chese receipes kuda viewers ki share cheyagalatu
@sravanimullamuri6284
@sravanimullamuri6284 Год назад
That is Vankaya daily tinna bore kottadu for me also..
@patnamlopalleturu-pinnakapadma
మన చానల్లో ఇప్పటికి చాలా రకాలుతో నేను వీడియోలు చూపించానండి మన ఛానల్ లో ఉన్నాయి నేను రోజు వంకాయలు వండను ఒకరోజు ఒకటి ఒక రోజు ఒకటి వండుతాను కూరగాయలు మేము బయటికి కొనటం లేదు మాకు సరిపోతున్నాయి
Далее
Мой телеграмм: v1ann
00:14
Просмотров 45 тыс.
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 66 тыс.
Мой телеграмм: v1ann
00:14
Просмотров 45 тыс.