ఇంకా వర్షాలు పడుతున్నాయి ఇంత అన్నం తింటున్నాము మీలాంటి మంచి మనసున్న కాబట్టి ఇంకా కాస్తయినా మానవత్వం మర్చిపోలేదు. ప్లీజ్ అందరూ హెల్ప్ చేద్దాం 🙏🙏🙏🙏🙏 అమ్మ ❤️❤️❤️
మనుషుల్లో దేవుళ్ళు ఉంటారని నిరూపించారు. మీకు పాదాభివందనం అమ్మా. నాకు కూడా తల్లి లేదు.తండ్రి పట్టిచుకోలేదు. అనాధ గా బ్రతికాను.ఇప్పుడు ప్రయివేటు టీచర్ గా పని చేస్తున్నా అమ్మ
అక్క nuvvu నిజంగా గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏......... దేవుడు మీకు meru chusthunna పెంచుతున్న పిల్లలకు దీవించాలి 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌... ఎవరైనా పిల్లలకు సహాయం cheyali🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అరేయ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదరా ఈ చిన్న పిల్లలకి ఏమైనా చేయండిరా నాయన అద్దాల మేడలు కట్టి అందులో ఎంజాయ్ చేసే బదులు కొంచెం సహాయం చేయండి 🙏🙏🙏🙏🙏కోట్లు కోట్లు ఉన్న నా కొడుకులు ఏమ్ చేస్తారా ఆ మనీ అంత చెత్త నా కొడకలారా హెల్ప్ చేయండి రా దయచేసి 🙏🙏🙏🙏🙏
Pillala Mundu kurchoni anadhalu. Veedi balalu ani m matldutunnaru sir vaalu anni marchipoi happy ga untunnaru miru 1 ki 10 sarlu anadhalu andhalu ani gurthu chestunnaru.
Indulo dislike cheyaalsina kharma enduku, memu cheyani pani vere vallu chestunnaaru , Salute to you Ma'am May Almighty shower you with happiness and health
మీరు మీ రేటింగ్స్ పెంచుకోడానికి ఇంటర్వ్యూ చేస్తున్నారు, మరి దానిని మీ మీడియా బాధ్యత గా మన గవర్నమెంట్ కి గాని లేదా మన సెలెబ్రెటీల కి చూపించి వారి సహాయం కోరండి ప్లీస్ ఓన్లీ రేటింగ్స్ గురుంచి చేయకండి
God bless you Akka ,god bless you children Enthaa mandi heroes unnaru kadaa miloo A okka Hero ayena valaki place donate chesi hero ane peru mii heroes nilabettukoondi🙏🙏.
పాపం చాలా బాధ వేస్తుంది 😭😭😭 ఇటువంటి జీవితాలు ఎవ్వరికి రాకూడదు గవర్నమెంట్ వారు ఇటువంటి వారికి ఎందుకు సహాయం చేయరు ఎంతోమంది డబ్బు గల ధనికులు ఉన్నారు అటువంటి వాళ్ళు ఎందుకు ముందుకు రారు ఈ పసిపిల్లలను చూస్తుంటే అటువంటి వాళ్ళు కి గుండె కరగడం లేదా చాలా మంది ధనికులు మనుషుల రూపంలో ఉన్న కషయుల నేను ఒక పేద రాలుని నేను ఇంట్టి పని నా కోసం నేను పని చేసుకుని బ్రతుకుతున్న నా పరిస్థితి బాగుపడితే ఇటువంటి వారికి నేను సహాయం చేస్తాను వీరు చేస్తున్న పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక 🙏🙏🙏
Great initiative and great work. These children are not orphans. They are in safe hands of Mounica Sharma Garu. Definitely we all can help in one way or the other.