Bible says in యాకోబు 1:27 తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే. Great Giri garu. God bless You🙏
గిరి సార్ నిజంగా మీరు దేవుడు సార్ లక్షలు సంపాదించిన వారు కూడా రూపాయి ఖర్చు చేయలేరు సొంత వారి కోసం మీకు ఎవరు ఏమి కాకపోయినా కూడా అందరిని ఇంత బాగా చూసుకుంటున్నారు మీ కుటుంబ సభ్యులు మీరు సంతోషంగా ఉండాలి సార్
మాతృదేవోభవ అనాధ ఆశ్రమ సేవా కార్యక్రమలు,మానసిక వికలాంగులకు చేరదీసి వారికి అన్ని తానై 112 మంది అనాధలను చేరదీసి సొంత కుటుంబసభ్యునిల వారికి సపర్యాలు చేస్తూ మూడు పూటల భోజనాన్ని అందిస్తూ వారికి సరైన మానసిక వైద్యాన్ని అందించి మాములు మనుషులుగా మారుస్తు చనిపోయారనుకున్న వారిని మళ్ళీ వారి కుటుంబాలకు చేరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న మాతృదేవోభవ అనాధ ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి గారి గురించి మరియు ఆశ్రమనికి కావలసిన అవసరాలను వివరణాత్మకంగా Suman Tv లో వివరించడం జరిగింది. కావున అందరు ఈ వీడియో ను చూసి ఆశ్రమనికి మీ వంతు సహయ, సహకరములు అందించగలరని మనవి. ఇట్లు మీ... గట్టు గిరి(ఫౌండర్&ప్రెసిడెంట్), మాతృదేవోభవ అనాధ ఆశ్రమం, గ్రా,,నాదర్గుల్,మం,,బాలాపూర్, రంగారెడ్డి జిల్లా-501510. Google pay/Phone Pe :9347513830 SBI Bank Account AC No. 40943431765. IFSC Code:SBIN0022073. Branch:Badangpet.