Today i went to the curry point at 2:10 PM....there were hardly 10 customers..I was surprised that the staff was intentionally delaying to make the bigger queue outside the restaurant.i think this is one of publicity stunt I guess.there is only one cash counter and that guy taking payments very slow and literally dragging conversation with the customers...this is how the queue is happening actually. Taste is ok but not like how they overrated.it is just like other curry points fish curry in KPHB which you can get for Rs 50. One piece of koramenu is Rs 150 but its not worth. May be people doesn't have idea about fish curry like it since they don't know about flavors and fish types.
Dont blabber. Running any independent food business takes lot of investment, hardwork and time. Procurement of ingredients is not at all easy, so does finding workers. Dont give your stupid advices with half knowledge.
రెండు ముక్కలు ’300 రూపాయలా...నెల్లూరు చేపల పులుసు అంటే అందులో అమృతం ఏం కలపరు నాయనా... మంచిగా మరపట్టించిన కారం, చివరలో వేసే పునారస మామిడి కాయ ముక్కలు, లైట్‌గా వేసే మెంతిపొడి, ఆవపొడితోనే అసలు రుచి వస్తుంది. చేపను శుభ్రం చేసే విధానం కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఉప్పు, నిమ్మరం వేసి వాసన పోయేదాక చేపను శుభ్రం చేసిన తరువాత మాత్రమే వండుతారు. మీరు కూడా ప్యాకెట్ కారం కాకుండా మరపట్టించిన కారం వాడి చూడండి టేస్ట్‌లో తేడా తెలుస్తుంది. ఇలా మనుషులను క్యూలో నిలబెట్టి పబ్లిసిటీ స్టంట్ చేయడం మాత్రం నిజంగా గ్రేట్, జనాలను మాత్రం బాగా బకరాలను చేస్తున్నారు. యూట్యూబ్‌లో ప్రతీ ప్రొడక్ట్‌కి ఇలాంటి పెయిడ్ ఇంటర్వ్యూలు, పెయిడ్ రివ్యూలు ఇస్తే జనాలు కూడా నమ్మడం మానేస్తారు.
నెల్లూరు బసోటా లో రెండు ముక్కలు వేసి 280 తీసుకుంటున్నారు ఇంక హైదరాబాద్ లో ౩౦౦ తీసుకోవడం లో ఆశ్చర్యం లేదు . ఇంక తయారు చేసుకోవచ్చు అంటారా ఏదైనా ఇంట్లోనే చేసుకోవచ్చు కానీ టైం ఓపిక వుండటం లేదుగా అందుకనే రోడ్ల పైన ఎక్కడ చూసినా చిన్నా పెద్దా ఫుడ్ కోర్టులు. మంచి టెస్ట్ గా ఇవ్వదానికైతే ట్రై చేస్తున్నాడు
@@annabathulasriharirao7600 అందుకే నెల్లూరు బసోటాలో చేపల పులుసు ఎవరూ పెద్దగా తినడం లేదు. మీరు గమనించారో లేదో వాళ్ళు కూడా చేపల పులుసు పెద్దగా చేయడం లేదు, ఎప్పుడు అడిగినా ఇప్పుడే అయిపోయిందని చెబుతారు. ధర ఒక్కటే సమస్య కాదు అసలు చేప నాణ్యత కూడా చూడాలి కదా? గుంతల్లో పెంచిన చేపలు తింటే సర్వరోగాలు కొని తెచ్చుకున్నట్లే.
There is nothing secret about this...come to nellore and ask anyone in any home or hotel ...they will reveal it all...we been eating best fish Curry ever since we are kids ...our nellore has best fish Curry...
మా వారు కూడా చేపలు పులుసు బాగా వండుతారు కానీ నెను తినను కాబట్టి రుచి తెలియదు mango వెయ్యాంది కూర చెయ్యరు ఆయన ఈ రష్ చూసి ఇంట్లో ఉంటే దాని విలువ తెలియదు ఓక కేజీ మూడు రోజులు తింటారు మావారు
Nenu recent ga vella Over priced. 1 piece 150₹ 2 piece 300₹ And taste also normal, i really felt it's over priced for the quality & quantity they provided
బ్రో చేపల రేట్స్ ఎక్కువ ఉన్నాయి. పైగా కట్టెల పొయ్య మీద. స్టాఫ్ కూడా ఎక్కువ ఉన్నారు. చేపలను శుభ్రం చేయాలంటే ఎక్కువగా స్టాఫ్, ఎక్కువ సమయం పడుతుంది. So ఆ రేట్లు పరవాలేదు
Im from.karimnagar im staying hostel near kphb right now i recently visted Nellore pedda reddy chapala pulusu near kphb phase 1 temple bustand i orderd Rava cheppala pulusu 2pieces 280rs koramennu chepala pulusu 1 piece 100rs total 380rs peti konnanu in my view of nellore pedda reddy chapala pulusu is Taste=2/5 Quantity=2.5/5 Quality=4/5 Spicy lovers waste ekkadike velladam My honest opinion=chala varak sweet ga untundi nenu spicy tintanu nenu pure telangana nak matram asl nachalee na taste ki ee taste ki asl not matchable mari nellore lo ela untundi kavachu nenu apudu tinnaled so nak telidhu nak itey nachaled literally 380rs bokka
@@allinonevlogs5177 karimnagar lo ekkada Babu tamari adress 🤔 iam from vizag. mamu thinna kaaram okasari nuvvu thinte! Andhra valla spicy 🥵 ante emito telustundhi 🔥