Тёмный

HEBRON SONGS// SONGS OF ZION// Telugu Songs Christian //Gospel Songs 

Bro.JOSEPH GRAHAM
Подписаться 595
Просмотров 22 тыс.
50% 1

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@kirankumar-od8oy
@kirankumar-od8oy День назад
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవీవు యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ||2|| మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా ||2|| మరుగైన పాపములన్నిటిన్ హృదయమునుండి తొలగించెదం ||2|| ||నీవెన్నాళ్ళు|| మారు మనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి ||2|| పరిశుధ్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం ||2|| ||నీవెన్నాళ్ళు|| నేను నా ఇంటివారలము యెహోవానే సేవించెదము ||2|| నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో ||2|| ||నీవెన్నాళ్ళు||
@KPrathyusha-pb2ks
@KPrathyusha-pb2ks 17 дней назад
K.prathyusha God bless you 🙏
@kirankumar-od8oy
@kirankumar-od8oy День назад
పేద నరుని రూపము ధరించి యేసు రాజు నీ చెంత నిలచె అంగీకరించు-మాయనను (2) ||పేద నరుని|| కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2) నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తనదు రక్తము నీ పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని|| తల వాల్చుటకు ఇల స్థలమే లేదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2) తన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే పాట్లుపడే నిన్ను విడిపింపను (2) ||పేద నరుని|| ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్ పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2) నీ వ్యాధిని వేదన తొలగించ నీ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందే (2) ||పేద నరుని|| మాయ లోకమును నీవు నమ్మకుము మనుష్యుల మనస్సు మారిపోవునిల (2) నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో (2) ||పేద నరుని|| తామసించెదవేల ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2) ఈ లోకము నీకివ్వని శాంతిని ఈ దినమే ప్రభువు నీకొసగ ప్రేమతో నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని||
@user-sc1eo8xw2r
@user-sc1eo8xw2r 29 дней назад
1యోహాను 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
@jayaprakashkumar9366
@jayaprakashkumar9366 Год назад
Praise the lord uncle 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BhagyashriGawade-p
@BhagyashriGawade-p 27 дней назад
Praise the lord ❤
@bro.josephgraham
@bro.josephgraham 27 дней назад
Praise the Lord Sister 🙏
@gsamuel9926
@gsamuel9926 Месяц назад
👌👌👌👌👌👌👌🙏🏼
@Suman7-s
@Suman7-s Месяц назад
Далее
Songs of Zion for Youth
1:22:11
Просмотров 89 тыс.