Haiiiiiii bro suuuuuuuper bro I eanjoye aa lot bro it's amazing so funny I loved it bro great job bro iam waiting for next season iam eanjoye the bharth acrectar it's suuuuuuuuuuuper bro
సినిమా చూశాక భరత్ క్యారెక్టర్ మరీ ఓవర్గా చూపించి మా సహనానికి పరీక్ష లా వుంది.ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా చూపిస్తారు,మీరు ఆ భరత్ క్యారెక్టర్ నీ గేదులు కాసుకునేవాడు నీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి లా చూపించారు . మరీ అంత ఓవర్ గానా, తలపోటు రా బాబు