With 2 Years of preparation .. Meeru Job Kottaru ante Great andi.. Heartly congratulations.. Really inspiring me story.. Hope you achieve more heights in your life madam.
Govt job yenduku kottalani anukunnav ani ante ...? Public service ani cheptharu but akka nuv family ki financial support ani cheppi maa ❤ gelichav hat's off sis .... All the best for your beautiful journey 🙏
ఇప్పుడు Department లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్,SI లు, CI లు, Dsp లు అంత ఇలాంటి పేద, మధ్య తరగతి ఈ నేపథ్యం నుండి వచ్చిన వారే ... కానీ ఒక్కసారి జాబ్ వచ్చాక వారు అసమాన్యులు అయిపోతారు... ఇహ flashback lo మనం ఎక్కడ నుండి వచ్చినమ్ అనేది గుర్తుకు రాదు. ఇహ గర్వం,పొగరు,అహంకారం అన్ని మంచి లక్షణాలు వస్తాయి .
Except her family we dont want to feel proud about her,we want to feel very proud about her when she does her service to poor people and rich peoples equally without any corruption
Hi.. సుమలత..శుభాకాంక్షలు..!💐💐🎂💐💐 సామాజికంగా మీరు,మీలాంటి వారికి మరియు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు,గెలిచారు!! ఉద్యోగం ఏదైనా కానీ, మనదేశంలో "BOSS IS ALWAYS RIGHT" అన్నది సూక్తిని పాటిస్తూనే...మీ Stile of version you have to "TUNE" మీ విజయం మాకు కూడా విజయం!! మా *విశ్వంభరయోగం (సూక్ష్మయోగా) హృదయపూర్వక అభినందనలు,ఆశీస్సులు, సమర్పిస్తోంది..!! మనోవాంఛఫలసిద్దిరస్తు సర్వమంగాళానిభావంతు ❤❤❤❤❤❤❤❤ 💐💐💐💐💐💐💐💐