అయ్యా V6 యాజమాన్యం వారు....... మేము కాకినాడ జిల్లా అన్నవరం దగ్గర బెండపూడి,పి.యి.చిన్నాయిపాలెం గ్రామములకు చెందిన చిన్న సన్నకారు రైతులుము అయివున్నాము. అయితే ప్రభుత్వం వారు విమానాశ్రయం నిమిత్తం బెండపూడి, చిన్నాయిపాలెం గ్రామములకు చెందిన మా తాలూకు భూములలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రపోజలు పంపినట్లుగా వార్తా పత్రికలు ద్వారా మాకు తెలిసినది. యిదివరకు మొదట దఫా మా గ్రామముల మీదుగా పుష్కర కాలువ, పోలవరం కాలువ నిమిత్తం సుమారు మా గ్రామములు తాలూకు య 475-00ట్లు భూమిని ప్రభుత్వం వారు ఎక్వేర్ చేసియున్నారు. అంతే కాకుండా రెండవ దఫా బెండపూడి to అన్నవరం గ్రామాల మధ్యలలో బైపాస్ రోడ్డు నిమిత్తం కూడా ప్రభుత్వం వారు మా తాలూకు భూములను ఎక్వేర్ చేసియున్నారు. మరల యిపుడు మూడవ దఫా విమానాశ్రయం నిమిత్తం ప్రభుత్వం వారు భూమిని తీసుకుంటే బెండపూడి గ్రామంలో నీటి పారుదల వసతి ఉండి రెండు పంటలు పండే సారవంతమైన భూములు గల రైతులకు పూర్తిగా నష్టం వాటిల్లును. యిప్పటికే రెండు విధములుగా నష్ట పోవడమే కాకుండా కాకుండా సుమారు1200 మంది రైతులు కుటుంబముల తాలూకు పిల్లలకు చదుపు చెప్పించుకొనుటకున్ను, ఆడపిల్లల వివాహములు చేయుటకు తగిన ఆర్ధిక స్తోమత పోయి మరియు కుటుం పోషణ పోయి మేమందరము నిరాశ్రయులు అగుదుము. కావున ప్రభుత్వం వారు పునరాలోచించి ప్రభుత్వం భూమి ఉన్నచోట, పంటలు తక్కువగా పండి వ్యవసాయానికి పనికి భూములు విమానాశ్రయం నిమిత్తం తీసుకుంటే బాగుండును. కావున మీరు బెండపూడి, పి.యి. చిన్నాయిపాలెం గ్రామలలో ఏర్పాటు చేసే విమానాశ్రం ప్రపోజలు cancel అవడానికి మాకు సాయం చేస్తారని కోరి ప్రార్దిస్తున్నాము.🙏🙏🙏 ఇట్లు, బెండపూడి రైతులు.
కొన్ని సినిమాలో ఒక ఏదో ఒక ఎమోషన్ పెట్టి దాన్నే మూవీ అంటే చూసిన తరువాత మళ్లీ వేరే వాళ్ళు రారు రాజావారు రాణి గారు బాగుంది వినరో భాగ్యము థియేటర్ లో మధ్యలో వచ్చినం ఎలాగా
naga chaitanya shock enti veedu illana chepthunadu trolls ani family background ani chala irritation gha feel ayyadu next time pre release event ki RAMANTEY HEALTH BALEDHANOO,BUSY SCHEDULE ANOO THAPAKA chepthadu.