Last 10mints ultimately Truth and shivaji sir dynamically delivered it.great interview so far. Thnx alot to Shivaji sir for your thought revoking explanation and messages.well appreciated 👍🏻
excellent interview style Jaffar garu, you asked right questions, you left sivaji uninterrupted until he completed his answer and then went on to next question. Hats off to you jaffar sir big fan of your interviews.
Shivaji garu big boss lo vellaka fan pedda ayyamu❤❤❤❤❤.maa own brother laga feel avuthaamu .chiranjeevi garu,Pawan garu, mimmalani maa own brother anukontaamu ,maa daily prayers lo kuda mimmalani gurthupettu kontaamu.rickey babu,pedda babu ku maa blessings ❤❤❤❤❤❤
first కొంత సేపు విన్నాక చాలా నెగెటివ్ గా కామెంట్ పెట్టా...తర్వాత పూర్తిగా విన్నాక నా అభిప్రాయం మార్చుకున్నా కామెంట్ remove చేశా. రాజకీయ పరిశీననే పనిగా పెట్టుకున్న శివాజీ గారికి చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఊహా శక్తి , ఎక్సపెక్ట్ చేసే కెపాసిటీ కూడా ఉంది. దానికి ఉదాహరణ తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్.
🐅 పెద్దాయన కోడెల గారే మరణం లో ఎంతోకొంత టిడిపి పెద్దల ప్రమేయం కూడా ఉంది వారి అంత్యక్రియలు గౌరవ లాంచనాలతో ఎందుకు జరగలేదు వారి పార్దేవదేహాన్ని పార్టీ ప్రయోజనాల కోసం వాడుకోలేదా దీనికి సమాధానం చెప్పేవాడు ఉన్నాడా 🐅 పల్నాడు గడ్డ కోడెల గారి అడ్డా 🐅🐅🐅
ఈ శివాజీ గాడు తెలుగు దొంగలు పార్టీలో ఒక సభ్యుడే,వీడికి ఏపీలో ఓటు హక్కు లేదు,అప్పుడదు ఏపీలో అడుగు పెట్టి,గరుడ పక్షి పురాణం అంటాడు,అల్లా వాడిని లేపేస్తారట,ఇదిగో ఇల్లి వీడిని తొందరల్లో లేపేస్తారట,నాకు అర్ద రాత్రి ఫోన్ వచ్చిందంటాడు,ఆ ఫోన్ డేటా తీస్తే సరి,ఎక్కడనుండి వచ్చిందో తెలుస్తాది,వీడు చంద్రమ్ తాత,పెంపుడు డాగ్ యే నో డౌట్.
According shivaji, CBN and Jagan did more mistakes. Then alternate Janasena only. But shivaji told that Pawan impact only in 18 seats. He wants seat from CBN by his words . Acting as smart
Sivaji garu Meeru cheppindi nijame kavachu Pawan kalyan garu strikes chesthe asaley antha antha matramga ga vunna AP economy sankanakipotundi my dear medhavi and second thing pspk poratalu cheste Common people means abhimanulu chanipothe valla families em aiepovalli and last one If pspk corporate nundi Dabbu teesukunte ade corporates prajalni nadi road meeda ki laagestaru evvani imagine chesi oka goppa vision ippudu super visionary leader sir
My brother attend training section in skill development program in 1week Hyderabad hitex they told with in one week you will receive officer letter but till now 😂😂😂😂😂😂😂😂😂😂😂
జాఫర్ గారు శివాజీ గారుతో ఇంత ప్రశాంతమైన ఇంటర్వ్యూని నిర్వహించడం చాలా బాగుంది. చాలా మంచి విషయాలు పై చర్చించారు. శివాజీ గారు మాట్లాడిన వాటిలో కొన్ని నగ్న సత్యాలు లేకపోలేదు. ఇరువురికి అభినందనలతో ధన్యవాదములు.
2.0 workout avvadu. People understood value of vote. One way good lesson for both telugu states, 2019 elections an eye open for both central and state. Both failed. Too much self concentration. From day one thinking only about next elections but not on government work.