కడప జిల్లా పరిషత్ లో...ఒక programme లో మిమ్మల్ని చూశా, ఆటోగ్రాఫ్ తీసుకున్న,ఇప్పటికీ దాచుకున్న.... Wonder విషయం ఏంటంటే... చిరంజీవి గారి car 🚗 కొనడం,పవన్ తో ట్యూషన్ టైం...సూపర్ sir❤❤❤❤❤ అలాగే మీ బ్రదర్, సిస్టర్ విషయం సో sad sir... మీ యాక్టింగ్ సూపర్.. please come to Telugu films ❤