హాయ్ అన్న ప్రింటింగ్ హౌస్ ఎడిటింగ్ చేసి ఎలా పెట్టాలో చూపించు అన్న దానితోపాటు ఫోన్ నెంబర్ మేము పెయింటింగ్ నేమ్స్ బ్రాండెడ్ వర్క్ అని చేయాలి నువ్వు పెట్టిన వీడియోస్ అన్ని చూస్తున్నాను నేను చాలా నేర్చుకున్నాను నువ్వు మరిన్ని మంచి మంచి వీడియోస్ చెయ్యాలని థాంక్స్ అన్న