I can still watch a movie repeatedly...to cry again....to feel the love...to watch the beautiful frames..to feel the pain of viraj towards yasna and mahi...
స్వప్నాలన్ని కళ్ళ ముందే కరిగెనిలా అయినా ఏదో ఆశే నీదిగా ఏవైందో ఈ ప్రేమ పుట్టె ఒక్కసారిగా ఎందుకంటె చెప్పలేవుగా ఏదేదో ఊహించావ ప్రాణంగా ప్రేమించావ హ ఏ ఏ, గుండె పట్టి లాగే గుండె పట్టి లాగే ఏనాడు చూడంది ఈ బాధే ఓ ఓ చేదు నిజం, వెంటాడే గతం మన కలలని దూరమె చేసెను చేసెను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమె చేసెనుగా మనసా కుదుటపడె మనసా సగము కథలా మిగిలి నిలిచా ముగిసే ముందు ఖాళీ ఇదా ఓ ఓ చేదు నిజం, వెంటాడే గతం మన కలలని దూరమె చేసెను చేసెను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమె చేసెనుగా ఏవి కావు నిన్నొద్దన్నా వదలవుగా అన్నీ మించే ప్రేమే నీదిగా నీ ఊహ మేడల్లో నీకే చోటు లేదుగా లోకం మొత్తం చిన్నదాయెగా నేనేదో ఊహించాన, మీతోనే ఉండి లేనా హ ఏ ఏ, ఏమి కాను మీకే ఏమి కాను మీకే అంటారే ప్రాణాలే పోతుంటే ఏ ఏ కోపమిదో, ఏ శాపమిదో మన మనసుని శూన్యమే చేసినదో తన ఆట ఇదో, లేకుంటె విధో మరి కంచికి చేరని గాధ ఇదో
Beautiful song with a lot of depth and meaning from a beautiful movie. I am a Tamilian but i can feel the meaning of the song. Loved the performances of every character in the movie.❤🫶💖❤️😍