మన భూమిలో దొరికినది బంగారాన్ని ప్రభుత్వం ఎందుకని స్వాధీనం చేసుకుంటుంది? ఒక యజమాని తన భూమిలో పని చేస్తుండగా పాము కాటువేసి తను చనిపోతే ప్రభుత్వం ఏదైనా నష్టపరిహారం చెల్లిస్తుందా? ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ప్రభుత్వం సహాయం చేస్తుందా? ఎందుకని ప్రభుత్వంకి ఇవ్వాలి?
అతనికి 25/ persent బంగారాన్ని ప్రభుత్వమే అందించాలి .1,బూమి అతనిదే 2.నిజాయితీగా ప్రభుత్వానికి ఇచ్చినందుకు , (ఇక ఏం చేస్తుందో మరీ ), అలా ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ దొరికిన సొమ్ముని నిజాయితీగా ప్రభుత్వానికి అప్పచెప్తారు
gold collect cheyadaniki maatram government speed ga respond ayithadhi, but farmer ki loss vachinappudu maatram asalu patinchukodhu. vallaki help cheyadaniki chaala time theeskunttaru
@@KKM497 Buttalo neat ga pack chesi dorukutai kada natural ga.Em logic ayya nedi.Dorikina a gold process cheyabadina gold. Drugs kuda natural eh cocaine ,weed ivanni natural ga perigeve emante vatini process chesi use chestaru Gold kuda ante Natural ga undedani process chesi use chestaru
మనిషి సహజం గానే ఆశాజీవి ఎలాంటి ఆశకు లోనవకుండా దొరికిన వెంటనే పోలీసులకు అప్పజెప్పాడు అంటే ఇప్పుడు ఉన్న సమయం లో నాకెందుకో ఎక్కడో కొడుతుంది , ఎందుకంటే చాలా విషయాల్లో ఇంతకుముందే భూమి ఓనర్ భూమి కి మంచి రేటు వాల్యూ రావాలని ఇలాంటి జిమ్మిక్కు లు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి , గుప్త నీది దొరకడం పోలీసులకు దాన్ని అప్పజెప్పేడం టారువత అతడికి దేవత పూనడం ఆ ప్లేస్ లో గుడి కట్టడం , దానితో ఆ భూమి కి మంచి రేటు రావడం ఇవన్నీ మాములుగా ఇంతకు ముందు జరిగినవే, ఇలాంటివేమి లేకుండా అతడు నిజాయితీ తో ఎం ఆశించకుండా ఈ పని చేసినట్లయితే ఇంకా మంచోళ్ళు మంచితనం మిగిలి ఉందన్నట్టే
తాతలు ముత్తాతల కాలం లో యుద్ధాలు జరిగినప్పుడు ఒక పది పదిహేను మంది కలిసి ఒక దగ్గర బంగారం పెట్టి బంగారం తీసుకపోయి ఒక దగ్గర దాచే వాళ్ళు అలాంటి బంగారం ఇది ఇక్కడ కమ్మలు బుట్టాలు చాలా ఉన్నాయి పుస్తెలు కూడా చాలా ఉన్నాయి
ఆటో డ్రైవర్ లు తమ ఆటోలో మరిచి పోయిన విలువయిన వస్తువులను తిరిగి అప్పగించిన వాళ్లు, ఆర్టీసీ బస్ లలో మరిచి పోయిన విలువయిన వస్తువులను తిరిగి అప్పగించిన కండక్టర్ డ్రైవర్ లు ఉన్నారు. మనం ఆ పని చేయకున్నా చేసినవాడిని అభినందించాలి కాని ....కొందరు వాళ్ళను గురించి తప్పు కామెంట్ చేయటం మన కుసంస్కా రాన్ని బయటపెడుతున్నది.