One of the best, intriguing and mind awakening interview in the recent times... As always... Srikanth sir always hits and questions our conscience... The way you consciously answered every question put forth is one best example of your clarity of thought... I just couldn't pause the interview
Thank you so much for standing with the poor sir. nenu chaala ibbandulalo bhayam to srikanth sir dagirki poyanu. Sir chaala chaala help chesi nannu kapadaru. but he did not even ask single rupi till date. nenu fees istha ante, nee annayya anuko. idi na gift anuko annadu sir. ilanti vallu aruduga vuntaru. chaala chaala thanks sir
ప్రతీ ప్రశ్నకి తడబడకుండా చాలా చక్కని సమాధానాలు చెప్పారు శ్రీకాంత్ గారు... మొదటి నుండి చివరి వరకు ఎక్కడా ఆసక్తి తగ్గకుండా 2hrs చూసాను..మంచి points చర్చించారు.. మన వ్యవస్థలో మార్పు రావలసిన అవసరాన్ని అందరూ గుర్తించి మార్పు దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. లేకుంటే మన దేశం సంవత్సరాలు గడచినా ఇదే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటుంది.. మీ మంచి ప్రయత్నాలు ఫలించాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను... Wish U Good Luck Srikanth 👍👍
Nice interview. I am inspired! Odyssey of the mind, Extremely useful information specifically the closing part 🙂, I care for such information much. I used to be seeking this particular info for a long time. Thank you and best of luck.
He is my classmate in llb, and collegemate in llm in osmania university..Nice to see you anna on this.i have a some questions for you.definitley i will ask you..In class room also he use to support ambedkar a lot.i will ask you soon..
Mr.Srikanth is committed and long way to go.His dedicated work in EVM,Rohith Vemula issues is highly appreciated.Wish to see him more in direct action in establishing solutions to problems in the field with equal focus in court.
Mallik treatment is fraud...my grandfather was tested covoid positive in may,,he started using Malliks protocol 🙏🙏he passed away after one week😭😭😭😭I still remember the words told by my grandfather ( mentulu nannu bratikinchaledhu ra)😭😭 sorry Grand father 🙏
@@nateshhumanist6112 boss do you want me to believe , i hope your humanist, should have been consulted a doctor along food supplement . I can see Mallik diet is only make you prevent for healthy people not for old age people . U should see only good things not others . However good thing here Mallik diet is valid not harm to the body but doesn’t mean save your life .
You are unqualified to call yourself a humanist if you trust fake science and incompetent people and you kept your grandfather’s life at risk. I’m sorry to say this but please change your name you are not a humanist.
Mallik di thappo kado but Athadi gurinchi matlade vallu Hospital mafia vese bills gurinchi enduku matladatle ? Ante Aa bills percentage andutundane doubts vastunnai first adi chudandi... Hospitals valla chala families suffer ainay ... Lacs la lo bills vasul chesina amount ni patients ki iche vidanga Cases veyochu ga adi enduku cheyatle... Corporate hospitals ki support ga matladutunte Comedy ga undi🤣🤣🤣
Lawer Garu, covid treatment vishayam lo corporate hospitals and other maxim hospitals - each patient ki minimum Rs 3,00,000/- charge chesaru. What's your opinion in this regard. Recent studies also highlighted that the amount spent by each covid patient is almost 7 months of average salary of an indian. Can you please file a case to regulate hospitalization charges And also to educate society for preventive measures apart from social distance, masks ,vaccinations. You know very well that - social distance is only for name sake as most of the people doesn't follow that ( which is practically not possible also at cities) and also how the vaccination is going on in India. Finally can you please file one more case for the sake of the entire society - education, legal and health should be in only government sector , totally no privatization.
You can read this, i see that he raised this issue already. In another TV debate, he said Health should be nationalized! check his past FB posts srikanthchintala.com/insurance/
@@Danny.0506 meeting lu petti janalni pgesi gumpulugaa mla, mp, ministers party karyakramalu chesthunnaru… dhaani meedha ee lawyer ni cases pettamanandi…
1.5 lakhs hospital bill per day sir.....it's legal to charge that much hospital bill for covid treatment .. 😀 ...one section of doctor cases , medical cases anni meeke Hyderabad lo ...hyd is big market...good luck for your career....mallik is my eanmy
1:38:48 అవును నేను కూడా చూశాను ఆ వీడియో. ఓలప్పో ఏందియా అదే... ఏంది సామీ ఆ కాన్ఫిడెన్స్ అసలు... అయినా ఇండస్ట్రీల్లో అతి తక్కువ ఖర్చుతో ఒక పనికి మాలిన చెత్తని ఉపయోగపడే పదార్థం గా మార్చే పద్ధతిని కనుక్కోవటమే కదా ఒక కెమికల్ ఇంజనీర్ జాబుద్యోగం యొక్క ముఖ్య పాత్ర? మొదట్లో ఆయన మొరుగుడు పొరపాటున చెవిలో పడ్డపుడల్లా, ఏదో ఆయన చదివిన రసాయనాల మీదైనా ఏంతో కొంత పట్టు ఉంటుంది లే అనుకున్నా. ఇంకొన్ని రోజులు ఆగితే అసలు "ఈ సుగర్ వ్యాధి మందులన్నీ తయారు చేయటానికి Raw material అంతా కిరాణా షాపుల్లో దొరికే పంచదారే కదా" అంటాడేమో 🤭- ఉన్నాయి ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర ఇంకా... దాచాం... ఆఆ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.
Excellent interview Sir,Anandayya gaaru is a gud person,but Mallik is very egoistic,half knowledge person putting peoples lives at risk,he should face trial in court
మీరు చెప్పింది అంత బాగానే ఉంది కాని.....ఆనందయ్య గారి విషయంలో బాగాలేదు.....అల్లోపతి వైధ్యన్ని తప్పుపట్టకూడదు,ఆయుర్వేద వైధ్యన్ని తప్పు పెట్టకూడదు.వాడే వారి ఇష్టం.....
1) Anandaya medicine is not ayurvedic medicine and adi corona ki medicine kadhu Ani Ayush and icmr vallu cheparu 2) homeopathy is not medicine. Just read and watch videos ,how homeopathy medicine is being prepared.
Chanipovadaniki chala varku beds lekapovadam and ilanti quacks not due doctors.. Deaths kanna enni mandhi kapadamo allochinchandi.. Oka quack ni nammandi mi sense ke vadileyi...
@@rakeshroshan2520 Boss , Please don’t try to cover up the issue , Medical business and medical supermarkets , mee language lo konni hospitals lo chala fraud chesaru regarding billing and also steroid abuse. I don’t say 100% all did that but atleast 1 out of 10 hospitals looted patients like anything. The looting happened in many ways , Like giving prescription on a white paper (for my own uncle) and also unnecessary use of the remdesiver (to be purchased via broker of the concerned hospital) Mallik ni yevadu follow avvaledu, Mallik is claiming to have followers but he have just some 300 to 400 followers I guess that’s all . His claims of lakhs of followers is just a publicity stunt. I watched his fb just now , No post have more than 500 likes some posts don’t even have 100 likes
Naayina nu lawyer vi , Judgements kuda ichesthunnav ra ayya ! , 🤣. And to all the Mallik followers please don’t fool others , And fool yourself, Please trust doctors and government.
Anni banned drugs pharma lo selling ,.pharma vaalu with out prescription selling ,covid protocols unfollowed hospitals n so called devullu pai plz concentrate on the following .
కరోన వచ్చి ప్రజలందరూ అల్లాడి పోతుంటే డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్స్ లో లక్షలు లక్షలు దొబ్బుతుంటే అప్పుడే ఏమైపోయావ్ లాయరు, పరుచూరి మల్లిక్, ఆనందయ్య లాంటి వాళ్ళు, పేద వాళ్లకు తెలిసిన వైద్యం చేసి జనాల్ని ఆర్థికంగా జబ్బు పరంగా రక్షిస్తుంటే, ఆయన మాట్లాడిన ఎన్నో వీడియో లలో రెండు తప్పులు పట్టుకొని ఎదవ బిల్డప్ ఇస్తున్నావా? qualification వున్న డాక్టర్ తొక్కలో వైద్యం చేసి, లక్షలకు లక్షలు దొబ్బి చివరకు శవాన్ని కూడా ఇవ్వకుండా చావగోడితే తప్పు లేదా మంచి పని చేయడానికి మంచి మాట్లాడటానికి ముందుకు వచ్చి చెప్తే qualification కావాలా? మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తారు అదే అయన కూడా చేసాడు, అది మానవ ధర్మం దానికి అతను ఎన్నిరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అతను వ్యక్తిగత జీవితం ఎంత కోల్పోయాడు అవన్నీ వద్దు మీకు ఆటను ఏమైనా అడుక్కున్నాడా నా ప్రోటోకాల్ ఫాలో అవ్వండి అని, అయనకు తోచింది ఆయన చెప్పాడు, ఇష్టం వున్న వాళ్ళు ఫాలో అయ్యారు, లేని వాళ్ళు లేదు అంతే కాని, ఆయనేం అందరిని బెదిరించలేదు, ప్రాదేయపడను లేదు, ఆయన చెప్పిన మందులు, ప్రోటోకాల్ వాడి కరోనా తగ్గించుకున్న వాళ్ళు కనపడలేదా నీ కంటికి?? నీ విద్యనూ పది మంది మంచికి వాడు నాయన అంటే కాని మంచి చేసేవాడిని ఇరికించడానికి కాదు, కింద కామెంట్ చేసిన వాళ్ళకు కూడా చెప్తున్నాను, అయన టీం లో చాలా మంది ఒక మంచి పనికోసం వాళ్ళ సొంత పనులు వదిలి ప్రజలకోసం వాళ్ళకు తోచిన హెల్ప్ చేసారు, కామెంట్స్ వంద రాయచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎన్ని జర్నల్స్, ఎన్ని సైట్స్ చూసిన తరువాత ఒక విషయం గురించి పూర్తి క్లారిటి వస్తదో తెలుసా? ఎంత టైం పెట్టాలో తెలుసా? ఒక మనిషి తన సొంత జీవితాన్ని పక్కన పెట్టి వచ్చి హెల్ప్ చేస్తుంటే ఇష్టం వుంటే తీసుకోండి లేకపోతే లేదు, మీరు ఎవరికైనా ఎప్పుడైనా హెల్ప్ చేసి మాట పడితే అప్పుడు తెలుస్తది బాస్. రాను రాను తోటి మనుషుల మీద వున్న నమ్మకం పోయేటట్లు వుంది, యూట్యూబ్ ఛానల్ అడ్మిన్ గారు ఏవో నాలుగు మాటలు మాట్లాడితే యూట్యూబ్ వీడియో ఫేమస్ అవుద్ది అని ప్రతీ పనికిమాలిన కుక్కను ఇంటర్వ్యూ లకు పిలవకండి మనమంతా ముందు మనుషులం అది గుర్తు పెట్టుకోండి, భరత్ అనే నేను సినిమా లో చెప్పారు కదా అడ్డమైన వాగుడు వాగే కుక్కను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి పెద్ద సెన్సేషన్ వీడియో లైకులు సంపాదించి ఆ డబ్బులు తో తిండి తిని అరాయించు కోలేరు.
చాలా మంచి ఇంటర్వ్యూ మురళి గారు. శ్రీకాంత్ గారు నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను. ఈ మల్లిక్ లాంటి వాళ్ళని వదలకూడదు. మల్లిక్ వలన మా కుటుంబంలో పెద్ద ప్రమాదమే జరిగింది. మా నాన్న గారు తాను రోజు వేసుకుని మందులు మానేసి వాడు చెప్పినట్లు ఏవో మెంతులు, ఇంకా ఏవేవో వేసుకున్నారు. Urine ఆగిపోయింది 12 రోజులు హాస్పిటల్ లో ఉన్నారు ఎలాగో ప్రాణాలతో బయట పడ్డారు. ఇలాంటి చెత్త వెధవలను వదల కూడదు.
@@chakryguitar thu needho bratakara....siggulenu adda gaadidha...ammyi to ala matladalo kuda teluvadhu..valla family lo problems vachayi mee mallik gaadi protocol dwara.....Poyi me mallik gaadi Sanka Naaku po with salt n sugar👍
Amma remidisvir misuse chesna vallu steroids misuse chesnavalla midha case ledha mari icmr guidelines follow avakunda unna valla midha Mari mallik garu cheppedhaka remidisvir gurinchi evarki thelidha etu poyaru mirantha answer me lawyer
@@DenBrunaSvenskan vere valla family ki aythe nenela pedtha mallik garu matlade dhaka thelidhu maku misuse ayyayni and already and case pedthe hospital py charyalu kuda thiskinnaru thelsina vallu
ఆనందయ్య మల్లిక్ ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ముందుకు వచ్చి మంచి పని చెయ్యాలి అనుకుని చేసారు. కొంత మంది మానవ వాదులు , సైన్స్ వాదులు అని చెప్పుకుంటూ ఏసీ రూమ్ లో కూర్చుని లెక్చర్లు ఇవ్వలేదు , వెటకారపు శేష్ఠలు చేయలేదు
నిరూపించబడని మందులు ప్రమాదకరమైనవి,అప్పుడు మల్లిక్, ఆనందయ్య వంటి వ్యక్తులు నేరస్థులు, మల్లిక్ ఆమోదించని మరియు ప్రమాదకరమైన drugs షధాలను ప్రోత్సహించడమే కాక, ప్రజలను వైద్యులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు,ఆ వ్యక్తులను తప్పుగా నిరూపించడానికి మీకు నిపుణులు అవసరం లేదు, ఇంగితజ్ఞానం కూడా సరిపోతుంది
జ్ఞానం మాత్రమే సరిపోతుందని మీరు అనుకుంటున్నారు, అప్పుడు ఎందుకు ఈ పాఠశాలలు మరియు కళాశాలలు,ఈ అధికారిక విద్య మరియు డిగ్రీలు ఎందుకు?ఇవి లేకపోతే, షూ లేస్‌ను ఎలా కట్టాలో నాకు తెలుసు అని చెప్పడం ద్వారా మీరు మానవుడిని కూడా ఆపరేట్ చేయవచ్చు
@@MaestroManohar నిరూపించని మందులు ప్రమాదకరం అయ్యే అవకాశాలు ఉన్నాయ్. అంతే కానీ ప్రమాదకరమే అనడం అవివేకం , అశాస్త్రీయం. మల్లిక్ చెప్పింది మన వంట ఇంటి సామగ్రి . అవి ప్రమాదకరం ఎలా అవుతాయి ? రోజు కోట్ల మంది వాడుతూ ఆరోగ్యాంగా ఉండే వస్తువులే కదా. మరి ఎలా ప్రమాదకరం అవుతాయి ? ఆనందయ్య మూలికా వైద్యం పదార్ధాలు కూడా గ్రామాల్లో చాలా మంది తరచు వాడే పదార్ధాలు . వాటి వాళ్ళ ఎటువంటి హాని జరగదు అనేది ఆయుష్ కూడా తేల్చింది. వాటి ఉపయోగాలు గురించి పరిశోధన పత్రాలు ఉన్నాయ్, విడి విడిగా. హాని కలిగించని పదార్థాలు ప్రమాదకరం అని చెప్పడం ఎలా శాస్త్రీయత అవుతుంది ? వితండా వాదం కాకపోతే ?
@@MaestroManohar సరే నేను "natural మెడిసిన్ " లో ఓక సర్టిఫికెట్ హోల్డర్. నిన్నే ఒక కోర్స్ పూర్తి అయ్యింది , సర్టిఫికెట్ వచ్చింది. ఇప్పుడు ఆ ఒక్క సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన నాకు అన్ని తెలిసినట్టే నా ? లేదంటే అనుభవం కూడా ఉండాలా? 47 generic డ్రగ్స్ గురించి అవగాహన ఉంటె 80 % నార్మల్ గా వచ్చే జబ్బులు నయం చెయ్యొచ్చు అంటున్నారు వైద్య నిపుణులు , mbbs చేసిన వారి కొరత ఉన్నప్పుడు వీటిని నేర్చుకుని RMP ఐన వారు ఎంతో మంది గ్రామాల్లో ఎన్నో మందికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. 20 ఏళ్ళు అనుభవం ఉన్న RMP కి థియరీ చెప్పమంటే కష్టమే , కానీ symptoms బట్టి ఆ ప్రాతం లో ఏమి ఆరోగ్య సమస్యలు వచ్చి ఉంటాయి వాటికి ఏమి మందులు వాడాలి అనే జ్ఞానం చాలా చక్కగా ఉంటుంది. అంత ఎందుకు పాత రోగి /పాత కంపౌండర్ కి ఉండే జ్ఞానం కొత్త డాక్టర్ కి ఉండదు అనేది వాస్తవం.
@@youngtigers మల్లిక్ గారు డయాబెటిస్ కోసం ట్రామాడోల్ ఉపయోగించాలని సూచించారు,వెంటిలేటర్ పనితీరు తెలియదు,ఎటువంటి అర్హత లేకుండా, పత్రికలు చదవడం ద్వారా మందులను సూచించడం, మీరు దీన్ని ఎలా సమర్థిస్తారు?ఆనందయ్య యొక్క రెసిపీ ఇతర పరిహారాల మాదిరిగానే ఉంటుంది,కానీ అతను దీనిని COVID-19 నివారణగా ప్రచారం చేస్తున్నాడు, కానీ దీనికి అలాంటి లక్షణాలు లేవు , ఇది ఆయుష్ చేత నిరూపించబడింది,ఈ చట్టాలు చట్టానికి విరుద్ధం కాదా? మీరు దీనికి మద్దతు ఇస్తున్నారా?
Meere kadha mallik fb group lo pettaru ga...e video kinda bad comments pettamani🙏chi chi meedho life🙏raanu raanu chaala cheap avutunnaru🙏cheap people🙏chi chi
ఏం నిలబడ్డాడు. అన్ని మాటలు మాట్లాడి వెళ్లి hospital లో treatment తీసుకున్నాడు. మెంతులు తింటే అయిపోయేది కదా. తప్పుడు సమాచారం ఇచ్చాడు. మీ లాంటి వాళ్ళు నమ్మారు అంతె. బతుకు మీద ఆశ ఉంటే ఇలాంటి పిచ్చి వాగుడు మానేయండి.
Hi Srikath...hero balakrishna insulted the countries' highest respected award (bharath ratna) it is equitant to insulting the country . Please file the case against him. did you remember kannaya kumar and umar were sent to jail because of their alleged slogans against the country. why can people like you file the cast against balakrishna ?
Ikkada Mallik and Anandayya lanti quacks ,money looting doctors kante dangerous ani teliyatle Money or life,edhi more important?? Doctors loot chesthunnaru ani quacks ni encourage chesthe it's more dangerous
మల్లిక్ వలన మా కుటుంబంలో పెద్ద ప్రమాదమే జరిగింది. మా నాన్న గారు తాను రోజు వేసుకుని మందులు మానేసి వాడు చెప్పినట్లు ఏవో మెంతులు, ఇంకా ఏవేవో వేసుకున్నారు. Urine ఆగిపోయింది 12 రోజులు హాస్పిటల్ లో ఉన్నారు ఎలాగో ప్రాణాలతో బయట పడ్డారు. ఇలాంటి చెత్త వెధవలను వదల కూడదు.
Technology should be used fully on Election write from Nomination to election, high level tech should be used! Just to destroy, 1) write person choosing for mla 2) not to donate money, liq, etc
@@rijitlala8292 Avnu ne pellam ki savaram kuda cheyincharu mallik aathulu thone on her personal request 😂😂😆😆😆 Join anthava? chala mandiki savaralu cheyyali… By the way neeku athulu levu anta kada nee pellam cheppindi
ultracet lo tramodal 37 mg vundhi... prathi doctor raasthadu.. even ma family doctors kuda raasaru... ma parents kuda vaadathaaru severe pain vunte... medical shop ki poyi adugu neeku kuda istharu ultracet... 3 tablets vesi thongo... courts kuda moosesaru ga... pani leka ittanti kaaru koothalu kooyaku
ఈయన కదా టీవీ 9 లో వచ్చి పొంతన లేకుండా మాట్లాడింది (సుబ్జెక్ట్ టూ correction ) సరే లాయరు గారు హ్యూమనిస్ట్ బ్యాచ్ నన్ను వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. బాబు గోగినేని , సత్య అన్వేషి అనే పేస్ బుక్ ఐడి ల నుండి చేసారు. ఏమి కేసు లు పెట్టాలి అని కొంచెం సెలవిస్తారా ? అలాగే ఆ హ్యూమనిస్ట్ బ్యాచ్ లో ఒక డాక్టర్ హిపోక్రటిక్ ఓత్ ని మీరే మాటలు నాతో అన్నారు. ఫీజు లేకుండా వీళ్ల మీద కేసు పెడతాదరా? నాకు లాయర్ గా ఉంటారా? పోనీ కనీసం లీగల్ డాకుమెంట్స్ చేసి ఇస్తారా? ఇవన్నీ మీరు చేస్తే అప్పుడు మీరు నిజాయతి ఉన్న లాయర్ అని అర్థం.
Asalu medical shops lo real qualified persons entha manndi unnaru ,bpharmacy chesina valla certificates pattukoni sagam Mandi shops unnai Avi choodandi , prathi okkadu dabbulu dobbevade ,valla meda cases vesi next background Leni e చిన్న వాళ్ళని pattukondi, background unte bhayam kada no cases nothing
రుద్రాక్షలు ,రాళ్లు,అమ్మే వాళ్ళమీద కేసు వేస్తాడు కానీ నూనెలు,కర్చీఫ్ లు అమ్మే వాళ్ళమీద ప్రార్థనలు చేస్తే కరోన తగ్గుతుందని మోసం చేసే వల్ల మీద కేసు వేయాడు ఎందుకంటే నిజాయితీ గల లయ్యర్ కదా
నీలాంటి డబ్బులు ఉన్న వాళ్ళ కీ అవసరం లేకపోయిన పేదవాళ్ళ వాడతారు ఆనందయ్య గారి మందు నీకు నష్టం లేదు గదా. నీకు ఆనందయ్య పచ్చాడినే కానీ పేదలు ఈ కార్పోరేట్ హాస్పిటల్ బిల్లులు చూసీ భయపడి ఆ పచ్చాడీనే తింటారు నాయన..!
This interview is full of half-truths and conflations not sure where to begin. This guy claims to be a "rationalist" but does not provide any "rational" facts as to why he opposes Mallik's protocol. Again, Mallik not as a person but what has been suggested as a preventive treatment. Mallik provided scientific studies as evidence, whereas Srikanth did not provide any counter studies on his claims. Coming to Mallik's claims, yes, he did say some outrageous things in the past, I do not know the full context of them, but if found guilty he should be punished as per the law. But again, never discount your common sense when you are using any "protocol". I am an avid reader and try to research as much as I could. I can read 10 non-fiction books per month, many cannot. I confronted 2 doctors who were giving the wrong treatment to my mother for covid, they apologized and changed it. There is no strong disclaimer against using fenugreek for diabetics which can cause hypoglycemia and flaxseeds/kalonji for people who are on blood thinners. This is very dangerous, can cause internal bleeding and skin bruises. But for a common man, it could be a death sentence. Please do your due diligence. Once the great Ronal Regan said "trust but verify". Srikanth is nothing but a demagogue, masquerading as an "objective" person.