Тёмный
No video :(

High Court Setaside Minister Srinivas Goud Request | Against Plea Over Disqualification as MLA 

ETV Telangana
Подписаться 2,4 млн
Просмотров 9 тыс.
50% 1

MLAగా తన ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సోమవారం నుంచి విచారణ జరపనున్నట్లు తెలిపింది. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి.... 2018లో ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. అయితే.... తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆస్తులు, అప్పులు ప్రస్తావించకుండా తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించారని, ఆయన ఎన్నిక రద్దు చేయాలని....మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ప్రజాప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా లేని పిటిషన్‌ను తిరస్కరించాలంటూ.... శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు...శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరాలు పరిశీలించాలని హైకోర్టుకు పంపింది. విచారణ జరిపిన హైకోర్టు.... ఆయన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ మధ్యంతర పిటిషన్లను..కొట్టేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది..
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

24 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@rafiahmed21
@rafiahmed21 Год назад
Good Judgement..
@kishor22
@kishor22 Год назад
Next emi cheddam. 1. BC la meeda kutra 2 . development chusi vorvaleka pratipakshala kutra that's all
@ramanadhanya5828
@ramanadhanya5828 Год назад
He is notorious......
@sharath7752
@sharath7752 Год назад
Govindha Srinivasa 😅😂😢
Далее
Мой инстаграм: v1.ann
00:13
Просмотров 117 тыс.
Мой инстаграм: v1.ann
00:13
Просмотров 117 тыс.