Тёмный

Hindu Janashakthi Lalith Kumar About Incidents on Tirumala | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 93 тыс.
50% 1

Hindu Janashakthi Lalith Kumar About Incidents on Tirumala | TV5 News
LIVE : తిరుమలేశా..! క్షమించు..!! | Top Story Debate With Sambasiva Rao | TV5 News Digital
#tv5live #tv5sambasivarao
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 335   
@ismartshankar7942
@ismartshankar7942 Год назад
లలిత్ గారికి అందరూ అండగా ఉండాలి.ఆయన సేవ అందరికీ ఆదర్శం కావాలి.
@సుజనహోమ్ఫుడ్స్
మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి హిందువులు మేలుకోవాలి
@arunavijay8038
@arunavijay8038 Год назад
రమన దీక్శితులు, స్వరూపనoద, చినజియరు, మోడి హిoదువులు కారా వీరు జగన్ శ్రేయోబిలాశులేగా
@srinivasulusikhakolli2136
@srinivasulusikhakolli2136 Год назад
తప్పు మన హిందువులదే
@baburao7828
@baburao7828 Год назад
హిందువులు మీరు అందరూ ప్రశ్నించండి ప్రతి హిందువు మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి మన ధర్మం
@Kris-mf4hg
@Kris-mf4hg Год назад
@baburao7828 So, we should become security guards? Why is there a government?
@baburao7828
@baburao7828 Год назад
@@Kris-mf4hg ఓన్లీ తెలుగు లో చెప్పండి
@sreetm5359
@sreetm5359 Год назад
@kris... పోరంబోకు దేవాలయం లు ప్రభుత్వం లొ భాగం కాదు అని సుప్రీం కోర్టు చెప్పింది రా. ఇతర మత ప్రార్థన ఆలయం లు మత ఆధ్వర్యంలో నే ఉన్నాయ్. కేవలం హిందూ మత ఆలయం లు మాత్రమే ప్రభుత్వం ఆధ్వర్యంలో లొ ఉన్నాయ్. ఇది బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యం కదా. బ్రిటిష్ వారి పాలన కాలం లోని చట్టం లు కి కాలం చెల్లి చాలా వాటిని కోర్టు రద్దు చేసింది... రాజద్రోహం చట్టం.... ఇంకా ఇతర అనేక చట్టం లు రాజ్యాంగం విరుద్ధం గా ప్రజాస్వామ్యం విరుద్ధం గా ఉన్నవాటిని. Paid ట్రోల్ల్స్ గా మారి ఏదో రాసేయడమే.... వచ్చి రాని ఇంగ్లీష్ లొ... సరిగ్గా అవగాహనా లేకుండా.
@srenuvasu2933
@srenuvasu2933 Год назад
వీరికి కాదు ఇటువంటి రాజకీయనాయకులను యెన్నుకున్న సిగ్గులేని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు 🙏🙏🙏
@bandaruajay8494
@bandaruajay8494 Год назад
ప్రజలకి నిజాలు ఎవరికి తెలియవు నీవు గాని నీలాంటి వాళ్లు గాని చెప్పడం లేదు రోజు పని చేసుకునే వాళ్ళకి ఎలా తెలుస్తూంది కొంచం ఆలోచించు హిందువులను ఐక్యత చేయాలి మనమే జై శ్రీరామ్ భైయ్యా
@RAMESH-js9lc
@RAMESH-js9lc Год назад
@@bandaruajay8494 అన్ని తెలుసు అనే అహంకారం ఒక పక్క...... తెలివైన వారము అనే అపోహ ఇంకొక పక్క ఉన్న తెలుగు ప్రజా కి ఎవరు చెప్పినా లాభం లేదు.
@avinashteja1620
@avinashteja1620 Год назад
Kammakukkalu silent ga adavulu kottesaru appudu maddagudisava
@7starfilms814
@7starfilms814 Год назад
నువ్వెక్కడోడివిరా హౌలే
@-Mallikarjuna
@-Mallikarjuna Год назад
​@@7starfilms814nuvvu fake gadivi nee peru pettukoni comment chese diryam ledu neekendukura vad ekkadodithe
@krishna.shapalagudem6130
@krishna.shapalagudem6130 Год назад
మన హిందూ ధర్మాన్ని కాపాడాలి, లలిత్ అన్న గారికి సహకరించగలరు
@vamsiteja8881
@vamsiteja8881 Год назад
లలిత్ గారు మంచి విషయాలు మాట్లాడారు జై లాలీతకుమార్
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Год назад
మన ధర్మన్ని మనం కాపాడుకోవాలి సార్
@kattasatyanarayana6071
@kattasatyanarayana6071 Год назад
Wonderful speech 👏
@dineshvenkata9037
@dineshvenkata9037 Год назад
మీరు అడిగిన ప్రతి ప్రశ్న ముమ్మాటికీ న్యాయపరమైనవి, దయచేసి ఇప్పటికైనా హిందువులార మేలుకోండి. కళ్ళు తెరవండి. మన హిందూ దేవాలయాలు గురుంచి ఒక్కసారి ఆలోచించండి.
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Год назад
జై భారతమాత జై హిందూధర్మం జై అయ్యలారా అమ్మలారా చేతులు జోడించి అడుక్కుంటున్నా ఆలోచించి ఓటు వేయండి‌ ఈ రాష్ట్రం క్రీష్టియన్ రాష్టం కాకుండా చూడండి.మన పుణ్యక్షేత్రాలు మనవి కాకుండా పోతున్నాయి.
@subbu2024
@subbu2024 Год назад
correct correct sir. vote for Bjp only.
@RameshRamesh-fb6cj
@RameshRamesh-fb6cj Год назад
ఈ అంశాన్ని గురించి టీవీ ఫైవ్ లో ప్రసారం చేసినందుకు మీకు జై శ్రీరామ్
@vasudasari1637
@vasudasari1637 Год назад
ఒక క్రిస్టియన్ ttd చైర్మన్ గా ఉండటం చాలా బాధాకరం. గో బ్యాక్ సిఎం.... జై హిందూ జై శ్రీరామ్ 🚩
@vajipeyajulavenkataramana3496
Modi Ji PM to Involve
@Karmabeliever24
@Karmabeliever24 Год назад
హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి 🚩🚩🚩
@Boss-iw6xc
@Boss-iw6xc Год назад
శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రము భోజనం అన్నం అసలు మంచిగా ఉండటం లేదు.😢😢😢 నేనైతే కొండమీద వాంతులు చేసుకున్నాను
@kuruvasudhakar2513
@kuruvasudhakar2513 Год назад
Yes assalu bagaledhu
@narentumma7592
@narentumma7592 Год назад
Antakumundu venkanna prasadam amrutam la undedi. Ipudu aa taste ravatledu . Idi nijam
@B.premnath-lo9cz
@B.premnath-lo9cz Год назад
హిందూ సోదరులారా మనమంతా ఓటు బ్యాంకు గా మారాలి. హిందువుల గురించి ఆలోచించే ఒకే ఒక్క పార్టీ బీజేపీ, బీజేపీని బలోపేతం చేసుకొని మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకుందాం 🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏
@munirathnam9982
@munirathnam9982 Год назад
Correct gaa chepparu meeru Om namo Venkatesa
@krishkrishna6131
@krishkrishna6131 Год назад
Finally andhra become a christian state because of YESU REDDY
@saiteja.5498
@saiteja.5498 Год назад
Christian is chairman of TTD and Christan are working as employee
@ravinderreddy6980
@ravinderreddy6980 Год назад
Yes sir your correct
@సుజనహోమ్ఫుడ్స్
హిందువుల లో చైతన్యము రానంత వరకు మనకి ఈ అన్యాయలు అరికట్టలేము
@mallipudijyothirani3658
@mallipudijyothirani3658 Год назад
నిజంగా నేనంటే హిందువులు దేవాలయాలు ఎండోమెంట్స్ అన్ని మన గుడికి వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్ అదే గవర్నమెంట్ చర్చలు వచ్చిన ఆదాయాన్ని అని మసీదులకు వచ్చిన ఆదాయాన్ని కానీ ఎందుకు తీసుకోవట్లేదు హిందువులారా ఇప్పటికైనా మనం ఏకం కావాలి
@padmalatag9839
@padmalatag9839 Год назад
Iam listening this dialogue from my childhood no change in us our rulers 😂
@Boss-iw6xc
@Boss-iw6xc Год назад
తిరుపతి హుండీలో ఎవరు డబ్బులు వేయవద్దు
@mutyaluraosappa6337
@mutyaluraosappa6337 Год назад
🙏 జైశ్రీరామ్ 🙏 లిలిత్ గారు.మనంరాష్టంరాజకీయనాయకులుహిందురాషైరంకాక.క్యైసైవ్వంగాలులుఆనీఅందరీకీతేలుసూయ.కానీ.ఫృదానికీ.అసలుదేవుడంటేభయములేదు.చటాలు.చాలాస్వష్టంగాచెపాయిహైదవదర్మంనాసనమైతే.చటాన్నిచేతిలోకీతీసూకునీకేధ్రంఒకసంథకంతోసరిచేయవచ్చ్🙏 జైశ్రీరామ్ మనవాలేమనకల్లుపొడు,సైంటేఎదేవుడికీరక్షనకలుగుతుందీ🙏అందుకే🙏 జైశ్రీరామ్ యెగీరావాలీ.కావాలిఫ్రధానీ🙏 జైశ్రీరామ్ 🙏
@G526-j7z
@G526-j7z Год назад
Chala correct ga chepparu
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu Год назад
అసలు ఈ కలియుగంలో రోజురోజుకి పెరిగిపోతున్న ఘోరాలు చూస్తుంటే....మనల్ని కూడా అధర్మం వైపుకే నడిపేలా కనిపిస్తున్నాయి...నారాయణ నీ కల్కి అవతారమే మా భవిష్యత్ తరాలకు రక్ష 🙏🙏🙏
@sanathianuradha4492
@sanathianuradha4492 Год назад
బీజేపీ ని గెలిపించండి హిందూ ధర్మాన్ని కాపాడండి 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@saibharadwajasatsangguntur3613
Bjp manam support cheddam .bjp jagan ki support chesthundi.christians ttd lo pandavulu alankaristharu anthega sir
@karanamsreedhar8664
@karanamsreedhar8664 Год назад
మన హిందువులు అంతా ఖర్మ చేసుకున్నాము ఎందు కంటే ఈ దేవుని హుండి మింగే పెద్ద పెద్ద త్రిమింగలాలు చూస్తుంన్నము కాబట్ట
@swamyvivekananda3153
@swamyvivekananda3153 Год назад
అయ్యా హిందూ సోదరులారా ... YCP అధికారం లోకి వచ్చినా , లేక TDP అధికారం లోకి వచ్చినా కూడ మన హిందువులకు ఉపయోగం ఏమీ లేదు . చంద్రబాబు గారి కాలంలో కూడ తిరుమల వేయి కాళ్ల మంటపాన్ని ఆగమ శాస్త్ర విరుద్ధంగా పడగొట్టించారు . అలాగే హైదరాబాదు లో చిలుకూరి బాలాజీ దేవాలయాన్ని ఆలయ ధర్మ కర్తల నుండి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు . . కానీ ఏ ఒక్క మసీదునైనా అలా బలవంతం గా ఏ ప్రభుత్వం అయినా స్వాధీనం చేసుకో గలదా ?????? కాంగ్రెసు , తెలుగు దేశం పార్టీ లు తాము అధీకారంలోకి వస్తే ముస్లింల రక్షణ కోసం ప్రత్యే చట్టాలు చేస్తామనీ , వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రత్యేక చట్టాలతో రక్షిస్తామనీ బహిరంగంగా చాలా సార్లు హామీలు ఇచ్చారు . కానీ హిందువుల మాన , ప్రాణ రక్షణకు ప్రత్యేక చట్టాలు చేస్తామని ఎవరూ హామీలు ఇవ్వటం లేదు . వాస్తవానికి దాడులు జరుగుతున్నది హిందువుల మీద . వక్ఫ్ బోర్డ్ కు Judicial powers ఇస్తామని బహిరంగంగా హామీలు ఇచ్చారు నాయకులు . కానీ విశ్వ హిందూ పరిషత్ కు కూడ judicial powers ఇస్తామని ఏ నాయకుడూ బహిరంగంగా హామీలు ఇవ్వలేదు . అంటే హిందువులు నాశనం అయి పోవాలా ??? అందరూ ఆలోచించుకోవాలి . కనుక మన దేశంలో హిందువులకు రక్షణ కల్పించేది కేవలం బిజెపి మాత్రమే . కనుక మన కుటుంబ మాన , ప్రాణ రక్షణ కోసం BJP కి ఓటు వేయండి . అప్పుడే మనం , మన సంస్కృతి , మన దేశం , ఇంకా ఇతర మతాలు కూడ సుఖ శాంతులతో వుంటాయి . జై శ్రీరామ్ ... జయ హనుమాన్ .., జయహో భారత్ ... వందేమాతరం . ..
@subbu2024
@subbu2024 Год назад
correct correct correct.. only BJP. BJP protest us.
@jayanthkoppula9782
@jayanthkoppula9782 Год назад
​@@subbu2024anna janasena ki vote veyandi please
@krishnasai7506
@krishnasai7506 Год назад
Yesu Reddy party BJP tho secret agreement unnanta kaalam evari emi cheyyaleru.
@shakthisena
@shakthisena Год назад
Thanku lalith garu 🙏🙏🙏
@voonasudhakarrao9049
@voonasudhakarrao9049 Год назад
మనదౌర్భాగ్యం ఈప్రభుత్యం లోపాయి కారిగా హిందూధర్మాన్ని,హిందువులను నాసనముచేయడానికి పూనుకున్నారు.
@srinivasadvocate2994
@srinivasadvocate2994 Год назад
నమస్తే. చాల చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు. మీకు అభినందనలు. హిందూ దేవాలయాలు హిందూ వులకు ఇచేయ్యాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వలన దేవాలయాలు , వారి ఆస్తులు ఇంతరిస్తున్నాయి. స్వామి వారు జీతాలతో బ్రతికేవారు కూడా ఆ స్వామివారు నామాలు పెట్టుకోవడం లేదు . దోవిండ నా మా శ్వరణ కూడా లేదు. హిందూ ముఖ్య మంత్రులు వచ్చినా కూడా అక్కడ అలాగే వుంటుంది.
@ramesh7608
@ramesh7608 Год назад
హిందువుల కి సినిమాలు పనికిమాలిన రాజకీయాలు హీరోలా పుట్టినరోజులు సినిమా రిలేజ్ లు ఇవి మాత్రమే కావాలి....
@venkatgoura4868
@venkatgoura4868 Год назад
Om govindaayanamah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@G526-j7z
@G526-j7z Год назад
Super bro
@SATISHKUMAR-zs8os
@SATISHKUMAR-zs8os Год назад
Yes brother, you are correct When I visited Tirumala, we had a harsh experience. We were coming to Tirumala by steps, we were not given any tickets, no proper staff and when we go for Darshan, we were thrown in the q complex like pigs and no proper basic facilities like water, sanitation etc. The food distribution were not regulated and were just thrown on the face as if people are beggers. Long hours together waiting around 24 hrs for Darshan Waiting in q complex. It was really a terrible experience. We were very anxious to have lord venkateshwara swamy Darshan but the TTD mismanagement spoiled our trip. I my opinion all official including the EO must be sacked. Please make the Darshan of venkateshwara swamy a very simple and convenient to the common people . Everyone coming to Tirumala wants to spiritually connect with lord venkateshwara . Please help the common people who come to Tirumala. Thanks
@krishkrishna6131
@krishkrishna6131 Год назад
Finally andhra become a christian state because of YESU reddy
@venkataramanamurtykarni5018
Sabhash guru I proud of you
@bheemeswararaop257
@bheemeswararaop257 Год назад
హిందువులు ఆలోచించాలి
@ramaraoayithy9472
@ramaraoayithy9472 Год назад
తిరుమల పాల న సర్కారు నుండి భక్తు లకు బదలా ఇంపూ జరగాలి. జై హింద్
@vijaybharath7935
@vijaybharath7935 Год назад
Lalit anna corrate point meda addagaru anna Jai Sri ram 🚩🚩🚩
@nageswaraopatha5445
@nageswaraopatha5445 Год назад
Great response ❤
@subbarayudum4678
@subbarayudum4678 Год назад
అయ్యా. దయచేసి అలిపిరి నుంచీ. కొండా పైకి కాంచ్చా వేయాలని కోరుకుంటున్నాను స్వామి
@mrkmurthy9152
@mrkmurthy9152 Год назад
A great Reasoning MESSAGE!!
@SuryaSurya-gx3gx
@SuryaSurya-gx3gx Год назад
ఏమి లేదు హిందువుల్ని ఎవ్వరిని వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్లకుండా చేసి ఏడు కొండల్ని ఆక్రమించి ఒక పెద్ద చర్చ్ కట్టి హిందువుల్ని అందరిని మతం మార్చి ఆంద్రప్రదేశ్ ని, యేసురెడ్డి ప్రదేశ్ ని చేద్దామన్న ఆలోచన యేసురెడ్డి గాడు పావురాగుట్టకు, లేదా ఏడు పాయలకో పోయేసమయం వచ్చేసింది వీనాశ కాలే విపరీతబుద్ది వీడయ్య కూడా నీలిగినాడు ఏడు కొండలిని మూడుకొండలు చేస్తా అని ఏమయ్యింది హెలికాఫ్టర్ పేలింది అంతే సర్ లలితకుమార్గారు
@Prashanthindhu27
@Prashanthindhu27 Год назад
100% ide valla plan
@purandharvuribindi5418
@purandharvuribindi5418 Год назад
Govinda Govinda Govinda 🙏🙏
@a61872
@a61872 Год назад
Dairyam ga Jagan peru cheppinanduku danyavadalu.
@JambugolamRamarao
@JambugolamRamarao Год назад
Save tirumala lalith kumar garu chalabaga chepparu 🙏🙏🙏🙏🙏
@gangaramaddandi9277
@gangaramaddandi9277 Год назад
Save ttd 🙏🙏🙏🙏🙏
@ramramnayakchanel1713
@ramramnayakchanel1713 Год назад
జై శ్రీ రామ్ నేను ఏప్రిల్ నెలలో రెండసార్లు తిరుమల వెళ్లాను మొదటి సారి ఏప్రిల్ 2 న గాలి గోపురం వద్ద ఉదయం 10:30 కి దర్శనం టికెట్స్ ఇచ్చారు సాయంత్రం 4 గంటలకు దర్శన సమయం. రెండో సారి ఏప్రిల్ 27న భూదేవీ కాంప్లెక్స్ వద్ద ఉదయం 7:15 కి దర్శనం టికెట్స్ ఇచ్చారు (నాకు ఇవ్వలేదు) దర్శన సమయం రాత్రి 10 గంటలకు ఇచ్చారు మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే భక్తులంతా గాలిగోపురం వద్ద టికెట్స్ తీసుకున్నపుడు సమయం తక్కువిచ్చారు కనుక భక్తులు వేగంగా గుంపులుగా వెళ్ళారు భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్స్ తీసుకున్నపుడు సమయం చాలా వుంది నెమ్మదిగా వెళ్ళవచ్చు అని నిర్లక్ష్యం వహిస్తున్నారు కాలి నడకన వెళుతున్నా భక్తులకు జరుగుతున్నా అనర్ధాలకు కారణం సమయ లోపం అని నా అభిప్రాయం జై శ్రీ రామ్
@padamatasujatha5209
@padamatasujatha5209 Год назад
Yes the temple belongs to Mr.Darma Reddy.
@Balakrishna-r2y
@Balakrishna-r2y Год назад
Super speach
@godavarisurya939
@godavarisurya939 Год назад
భక్తులకు శఠగోపం అర్చకులు పెడితే,తిరుమల కొండ కు శఠగోపం నాయకులు పెడుతున్నారు🤭🤔🙄
@prabhakarpasupuleti-ub7xs
@prabhakarpasupuleti-ub7xs Год назад
Hi లలిత్ గారు suparooooo సూపర్
@nainibhasker8894
@nainibhasker8894 Год назад
🎉 టీటీడీ నీ ముందు ధర్మచార్యులకు అప్పగించాలి
@padmaramavath9629
@padmaramavath9629 Год назад
Super అన్న
@user-pg3mt5bn4j
@user-pg3mt5bn4j Год назад
WELL SAID LALITH GARU!! EXCELLENT CUT RIGHT QUESTIONS.... GOVERNMENT TAKE ACTION ON WALK WAYS AND CONSTRUCT STRONG IRON RODS WITHOUT ANY WILD COMING INSIDE THE IRON RODS AS IN ZOOS... TAKE ACTION
@nagarajc5493
@nagarajc5493 Год назад
True explanation sir
@venkatapaparaovallabharedd1187
అక్కడ అంత క్రిస్టి యన్ల పాలన.. మరి BJP ఏమి చేస్తుంది..
@MsHummingbee
@MsHummingbee Год назад
Votes vesi gelipisthe emana cheyyagalugutaru. Meeru bjp ki votes veyyakunda em chestunnaru?
@prasadrao7343
@prasadrao7343 Год назад
​@@MsHummingbeekendram lo vunnadi avaru bjp kada.hindu devullani kinchaparustuu te aa bjp peddalina matladara?
@varremohan7003
@varremohan7003 Год назад
👍
@venkateshbattula7518
@venkateshbattula7518 Год назад
Jay Lalit Kumar 👍👍👍
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf Год назад
Good message sir mamo venkatesya 💪
@nagendranagendra7177
@nagendranagendra7177 Год назад
జై శ్రీరామ్
@m.j.lakshmi3888
@m.j.lakshmi3888 Год назад
Lalith gari dhairyaniki aneka vandanaalu.🙏
@uppiuppi7100
@uppiuppi7100 Год назад
Jai hind jai sri ram anna
@ravikumarg1331
@ravikumarg1331 Год назад
Good questing bayya
@RAMAMUTRTY
@RAMAMUTRTY Год назад
The problem is all appointments of Tirumala Trust is political appointments. Selfish politicians without dedication to serve the Lord is putting difficulties to the devotees. They have to improve the Q system. Disorganized que in inside temple premises. Lot of improvement is needed.
@kuntaniramala7522
@kuntaniramala7522 Год назад
Lalith kumar garu correct ga chepperu sir 🙏🙏🙏👍💯💯 Om namo venkatesaaya 🙏🙏🙏
@chanamchattynarsimha8733
@chanamchattynarsimha8733 Год назад
Hindus wake up😊
@sreeramgopalakrishnamurt-th3ep
@sreeramgopalakrishnamurt-th3ep 10 месяцев назад
Jai shree ram krishna
@YVGOUDOFFICIALYOUTUBECHANNEL
Jai Lalith kumar Jai Hindu
@DrmcsRao
@DrmcsRao Год назад
Mr lalit Kumar I support you.
@avgkmurthy6279
@avgkmurthy6279 Год назад
Sir meeru suggest cheyandi okappdi parsitithi veru ipudu veru
@vanipadmavathi4967
@vanipadmavathi4967 Год назад
Super anna
@srinunandyala8522
@srinunandyala8522 Год назад
💯🙏🙏
@venkatgoura4868
@venkatgoura4868 Год назад
Jai amaravathi 🙏
@kodurisaitharun5473
@kodurisaitharun5473 Год назад
Uri ikada topic enti nu matladedhi enti ra babu
@munigelwargajanan9407
@munigelwargajanan9407 Год назад
లలిత్ కుమార్ గ్రేట్ sir
@revallamahesh8873
@revallamahesh8873 Год назад
హిందూ జాతి ఉద్యమం చెయ్యాలి.
@viswanathbharadwaj7005
@viswanathbharadwaj7005 Год назад
U r right Mr lalit
@rajeswarin7339
@rajeswarin7339 Год назад
Lalith kumargaru doing great work, u r great sir ,mercantile vaaru prasthutham chalaaa challa avasaramu . Thanks sir for your service to the humanity
@santhianandrajamani4790
@santhianandrajamani4790 Год назад
🙏🙏
@ginnidevi3615
@ginnidevi3615 Год назад
Jai sriram Jai Hindu
@boyinishiva756
@boyinishiva756 Год назад
ఛైర్మెన్ గారు మీరు ప్రపంచంలోనే అత్యంత విలువైన,గొప్పదైన ,అఖిలాండ కోటి బ్రహ్మాండ స్వరూపుడైన శ్రీవారి గుడికి ఛైర్మెన్....... TTD లో వాలంటీర్ కూడా బొట్టు పెట్టుకునే సేవ చేస్తారు,మరి మీరెందుకు కనీసం బొట్టు కూడా లేకుండా ప్రెస్ మీట్ అటెండ్ చేస్తారు
@ramaiahpv3464
@ramaiahpv3464 Год назад
Lalith kumar gàru Now all Hindus will react now .Jai Sri Ram.
@murtymn1921
@murtymn1921 Год назад
Om Sai Ram Swami. Jai shree ram. Jai shree ram. No change in hindus
@venkataramanamurtykarni5018
Only hindu save tirumala baalaaji
@karibandibhaskar9831
@karibandibhaskar9831 Год назад
WE ARE HINDUSAM SUPPORT LORD VENKATESWARA SWAMY.
@raodb3679
@raodb3679 Год назад
ఎవరు ఏమి చేసినా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తప్ప ప్రజల బాగోగులు ఎవరికీ అవసరం లేదు.
@kolakrishnarao3786
@kolakrishnarao3786 Год назад
Lalith garu we will support in this issue
@srinivasaraokataru9300
@srinivasaraokataru9300 Год назад
You are correct
@bobpaalep7481
@bobpaalep7481 Год назад
Well said
@raghavendernaini2518
@raghavendernaini2518 Год назад
2020 December lo vellinappudu... At temple entrance..One person asked security about where to place his footwear. For that security said the guy to simply put them in his backpack and enter the temple. This surprised me as well as I was worried. Anyway as there was another security check inside ..the guy was not allowed to enter with his chappal inside his bag
@satishsingamsetty1311
@satishsingamsetty1311 Год назад
Jai lalith kumar ❤❤❤ Hindu god lalith kumar
@strike5133
@strike5133 Год назад
Chaaala chakkaga vivarincharu lalith gaaru ... namo venkateshaya
@kurmaraov7900
@kurmaraov7900 Год назад
Super expln sir..
@somnathn553
@somnathn553 Год назад
Well said. Heads should roll in such cases. Fact is fact. Arrogance will implode their own future. Lot of awareness on Hindu side.
@manozcharan4256
@manozcharan4256 Год назад
✍️క్రిస్టియన్ గవర్నమెంట్ ఉంటే అంతే మరి. 🥀మనలో మార్పు రావాలి. మన హిందువులు గొర్రెలు కదా. 🥀కసాయు వాడినే నమ్ముతాము.🥀చివరకు హిందువులు బలి పశువులు అవుతారు.🥀 గొర్రె లారా మేలుకోండి❤ హైందవ ధర్మాన్ని కాపాడండి.🥀 పరామతాలకు బానిసలుగా మారకండి🤝 వీర పురుషులు గా జీవించండి. నాపుంశకులుగా జీవించకండి❤‍🩹హిందువులు ఎంత మంచి వారో, అంత మూర్కులు.🙏🌹🙏. హిందూ అభిమాని 🙏💦💦👍🙏👍🙏💞🙏✍️💦
@dineshvenkata9037
@dineshvenkata9037 Год назад
వాళ్ళకి నచ్చిన వాళ్ళని రెండు పదవివలలో అయిన ఉండొచ్చు మూడిట్లో అయినా ఉండొచ్చు. అది వాళ్ళ చేతిలోనిది కదా. ఏమి చేద్దాం. చూస్తూ ఉండటం తప్ప
@kirank809
@kirank809 Год назад
Temporary nets is the only solution But fencing and concrete construction is not good It will becom3 like que complex and claustrophobic.. Pululu on his is whole new story.. Yes governments should stay out of hindu temples
@tirukotiradhakrishnansuraj1613
Govt should stay out of all Hindu temples India particularly main and prominent temples.
@RAMESH-js9lc
@RAMESH-js9lc Год назад
Hindu లు చేసుకున్న తప్పే...... అనుభవించాలి..... క్రైస్తవ ప్రభుత్వం ఎన్నుకున్నారు అత్యధిక majority తో........... రాష్ట్రాన్ని fan కి ఉరి వేసి ఇప్పుడు రోదిస్తే ఎలా.... మూసుకొని శిక్ష అనుభవించాలి
@gajagajendra7393
@gajagajendra7393 Год назад
Anna nuvvu super anna nenu neku nevena kala vunnanu anna
@karanammounika-qm9yr
@karanammounika-qm9yr Год назад
Nijam sir Baga matladaru
Далее
Wait for winner 🏆 😂 #shorts
00:42
Просмотров 3,9 млн
Wait for winner 🏆 😂 #shorts
00:42
Просмотров 3,9 млн