సుమన్ టీవీ గారికి ధ్యవాదములు మీరు చేసిన ప్రయత్నం చాలా మంచిది ఉదయగిరి చరిత్ర కు సంభదించిన చిత్రాలు మీ వీడియో లో రెండే రెడు ఉన్నాయి మీ వీడియో చూశాక నన్ను చాలా నిరాశ కు గురి చేసింది ఆ చరిత్ర కు సంబంధించిన చిత్రాలు వీడియోలు నా దగ్గర చాలా ఉన్నాయి మీరు వీడియోలు చేసేటపపుడు సమాచారం సేకరించి చేయండి ధన్యవాదాలు...
నేను ఉదయగిరి లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 3 సం: లు పనిచేశాను. దుర్గం క్రింది భాగంలో ఉన్న గుడిని దర్శించుకున్న ను. ఉదయగిరి కోటను వయసు రీత్యా చూడలేక పోయాను. ఉదయగిరి చుట్టుప్రక్కల చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని గుప్త నిధుల కోసం పడు చేసినారు. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా ఒక గుడిలోని మండపాన్ని వజ్రాలు ఉన్నాయని భావించి మండపంలో కొంత భాగాన్ని పడగొట్టారు.
శ్రీ కృష్ణ దేవరాయలు మొటిమలతో బాధపడేవారు కాదు తల్లి, ఆ మహా పరాక్రమ శాలికి అవి స్పోటకపు మచ్చలు అని అంటుంటారు చరిత్రకారులు. ఇక ఎత్తు విషయానికి వస్తే తాను 5' నుంచి 5'6" మధ్య ఉంటాడని. తను ఎప్పుడూ ఆత్మ న్యూనతతో బాధపడలేదు, మహతిమ్మరసు తన కొడుకుని చంపాడని, తండ్రి లాంటి అతనికి శిక్ష వేశానని... అప్పుడు మాత్రమే మానసిక ఆవేదన అనుభవించి అదే బాధలో చనిపోయాడు.
Visuals and narration do not match for a good part of the video. Lot of hype while narrating. We don't get a comprehensive idea about the history of the fort.
Eppatiki miru chudandi Vijayanagaram Kakinada Rajahmundry Vizag Vijayawada vilu India nu sasistharu knowledge ekkuva. Telangana Nizamabad Karimnagar city loo multitalent vunnakami e rendu district nu evaru thsttukoikeru . . Knowledge persons chalaa ..
Maybe the great King was fooling the invaders and now treasure hunters by creating tunnels and false clues just like Owl 🦉 mountains tunnels in Germany
Ee lekkana chusthea DNA knowledge kindha convert cheddamaa leaka India jeans DNA genetic pariganiddama .urs say . Karimnagar kareems Nizamabad Nizam nawabulu vallu manaku at least climate pollution distribution cheyakedhantava kanisam sadhana prayooga shalaga na
Antha trash, Many pics not related to udayagiri at all, Images of hampi, Golconda, rajasthan and even ice lingam from amarnath are shamelessly shown here.