Madam గారు చాలా చాలా thanks 🙏🏿🙏🏿🙏🏿🙏🏿phijiotheraphy therapy కి వెల్దామంటే సరిపడా డబ్బులు లేవు, నిజం గా మీ దయవల్ల ఇంటిదగ్గర ఉంది చేసుకోగలుగుతున్నాను thank you మాదగారు, కాకపోతే నాకు left hand elbow తో సహా మూడు చోట్ల విరిగింది surgery అయ్యి 18 రోజులైంది మా doctor excerises చేసుకోమంటున్నారు పరవాలేదా, లోపల నొప్పిగా కూడా ఉంది, దయచేసి తెలియపరచండి 🙏🏿🙏🏿
Good day...thank you for this video i got an elbow dislocate last November 29 on December 14 cast taken remained bandage and arm sling.December 27 praised God bandage and arm sling taken.. undergo rehab 6 sessions twice a week then no more..they said i have to continue at home what we do during the rehab but there is still stiffness on my elbow not yet straight not like the other one..Until today i continue doing stretching at home..Looking at your vdeo i add some stretching...How long it returns to its normal position...thank you so much...Evangeline Bacol from Bulua,Cagayan de Oro Philippines..God bless....
హాయ్ మేడం. నా చేతు కింద పడినపుడు దెబ్బ తాగిలింది అప్పుడు x ray తీశారు.. బోన్ విరగలేదు కానీ మోచేతి దగర దెబ్బ తగలి.. వాపు వుండేది. అప్పుడు డాక్టర్ గారు స్ట్రెచ్ బ్యాండ్ వేసి 5 days రెస్ట్ తీసుకోమనారు.. 5days తరువాత వాపు పూర్తి గా తగిది, కానీ ఎలబౌ దగర కొంచం పెయిన్ ఉండి చేతి నీ పైకి ఫోల్డ్ చేయలేక పోతున్న.. దీనికి ఎం ఐన సలహా చేపడి.. నేను గల్ఫ్ కంట్రీ లొ వుంటూ work చేస్తున్నాను..
Hello madam this excersizes is benifited post elbow dislocation??? And this excersizes is enough for completely recovery and permanently go away stifness???? Please ma'am replay me please
Madam Naku elbow fracture aindi 20 days in operation chaipinchi extension20% flexione.10%ravali Inka complete ga raledhu Inka complete normal hand la ravadaniki ani days paduthumdi
నాకు ఆపరేషన్ జరిగింది మేడం మా చెయ్యి విరిగింది దాని లోపల ప్లేట్లు కూడా ఉన్నాయి ఒకసారి మీ ఫోన్ నెంబర్ కావాలి మేడం దీంట్లో ఎలా ఎక్స్రే పెట్టారో నాకే తెలియదు
Hi madam and sir nenu billding Pina nundi padipoyanu renndu chetulu phachar ayyayi surgery kuda aindi kani l bow problem ekkuvaga undi l bow bendu aindi naku l bow noppi vastundi please solution cheppandi