Тёмный

Home Loan: కిరాయి ఇంటికి కడుతున్న అద్దె డబ్బులను EMIగా కట్టి సొంతిల్లు కొనుక్కోవచ్చా? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 63 тыс.
50% 1

సొంత ఇల్లు అనేది చాలా మందికి భావోద్వేగాలకు సంబంధించిన విషయం. నా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉంటాను అనే భావన కూడా చాలామంది వ్యక్తపరుస్తుంటారు. కానీ పర్సనల్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం డబ్బుకు సంబంధించిన ఏ విషయంలో అయినా ఎలాంటి భావోద్వేగాలకు చోటు లేదు. ఇలా పరస్పర విరుద్ధంగా కనిపించే ఎన్నో అంశాలు సొంత ఇంటి విషయంలో ఉన్నాయి. ఈ గందరగోళంతో ఇబ్బంది పడే సగటు మధ్య తరగతి ప్రజలు పర్సనల్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం ఎలా నడుచుకోవాలో చూద్దాం.
#homeloan #ownhouse #realestate #loans #banking
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 42   
Далее
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 2,4 млн
IT'S MY LIFE + WATER  #drumcover
00:14
Просмотров 18 млн
Мама знает где все документы
00:21
Home Loan Hidden Charges - Hindi
12:52
Просмотров 272 тыс.
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 2,4 млн