అద్భుతమైన, అన్ని మొక్కలకు అవసరమైన కాల్షియం ఇంకా మైక్రో న్యూట్రియెంట్స్ fertilizer , చాలా ఈజీగా చేసుకునేలా చూపించారు అరుణా. 👏👏👌👌❤️. ఇది అన్ని కూరగాయల,పూల ,పండ్ల మొక్కలకి వాడుకోవచ్చు. Thankyou so much.❤👍😊
Mee videos ni regular ga watch chesthanandi Aruna garu. Simple ga intlo vunde vaatitho easy ga chesukune fertilizers chepthu vuntaru. Chala thanks andi.
Hi.. Aruna garu chala manchi fertilizer chupimcharu very useful easy to use & cost takuvalo adi kuda mana imtlone tayaru cheskodam..mokkala kosam meru apdu manchi tips cheptaru anni rakalu liquids chestaro really hatsoff to you Madam. The way you care for plants is just awesome Madam.
Very nice and good advices for all gardners. My Hibiscus plants were attcked with Aphids. I am unable to eliminate tgem though I sprayed only water with forxe soraying, Na2co3+Vinegar, Neem oil with Shampoo, Garlic with Neem oil and shampoo, Thymol crystal solution . Atlast i pruned them. Still it prevails. What to do talli ?
@@arunaboddepalli మేడం మిరు చూపిన విధానం తప్పని తెలుపలేదు నావుద్దేశం అదికపోషణకు,మరి తక్కువ ఖర్చు కోసమని మన విధానం స్వసిద్ద ప్రకృతి పదార్థముల వాడుక చాలావరకు ఖర్చు తగ్గించి ఉత్పత్తి పెంచుట గదా? అందుకే మీలాంటి అనుభవ విద్యావేత్తలు మాకోసం ఓ చిన్నపని మనము వాడు పదార్థముల్లో అత్యధిక మూల పదార్థం అందించిన మాకు దిక్చూచి కాగలదని మనవి(పేరు__ఎక్కువకల మూలకం)