ఇలాంటి అమ్మని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అవకాశం ఇచ్చిన మీరు చాలా ధన్యులు ఇలాగే మరెన్నో మీరు తెలుసుకోవాలి అన్ని అందరికీ తెలియజేయాలి మీకు చాలా పుణ్యం కూడా చాలా సంతోషంగా ఉంది ఎక్కడో ఒమాన్ లో ఉన్నాను నేను ఈ వీడియోలు ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది స్వప్న గారు మీ అత్తమ్మ ని అడిగానని చెప్పండి కానీ మిమ్మల్ని మీ అత్తమ్మని చూస్తుంటే నాకెందుకు ఎక్కడో ఏదో బాగా తెలిసిన వారిలాగా మనసు అనిపిస్తుంది కానీ మీరు ఎక్కడ కలిశారు అన్నది నాకు గుర్తు రావట్లేదు నేను హైదరాబాద్ వచ్చాక కంపల్సరీ మిమ్మల్ని కలుస్తాను ❤❤❤❤
అమ్మ అక్కడ మదురఫలం ఉంది అని తెలుసకొని దాని కోసం ప్రయత్నించి అందుకొని తిని అనుభూతి చెందినవాళ్ళకే మీరు ఏమిటి అనేది అవగతం అవుతాది అమ్మ, అంతేకాని అది ఏమి ఫలమొ కూడా తెలియని వాళ్ళకి ఎలా అర్థం అవుతాది అమ్మ🙏🙏 శ్రీమాత్రే నమః🙏🙏 ఓంశివాయ గురవేనమః🙏🙏
Hats off swapna garu value of your channel has increased million times..🙏🙏vairagyam vosthe tsunami laga vostundi...Geetamma paada padmalaki na namaskaralu
Swapna garu meeru chaala adrusthavanthulu Guru maata meeku parichayam kalagadam .Enno Janmala Punya phalam. Amma maatalu vintunte manasu paravasam avuthumdhee. Om sree gomaathre namaha. 🙏🙏🙏♿♿♿🔱🔱🔱🌹👏🚩🇮🇳🏳🌹
సంతోషి గారు, అసలు జాబ్ చేస్తూ అంత చక్కగా చేసారు అండి...మీ టైం మానేజ్మెంట్ ఒకసారి ప్లీజ్ షేర్ చేయండి.. పూజ చేయాలి, ప్రసాదం చేయటాలు చేద్దాం అనిపిస్తుంది కానీ చేయలేక పోతున్న.. రోజు అంత బిజీ గా నే ఉంటోంది జాబ్ tho. మీరూ జాబ్ చేస్తు ఇవన్నీ చేస్తున్నారు. ఎలాగా చేయాలో చెప్పండి. థాంక్స్ ks
Kukkalaki dhevudi namalu pettatam 😢 vati vupadhi ni patte vatini ela chudalo mana hindhu dharamam chepthundhi chagantigaru, samavedham Shanmukha Sharma garu chepaga vinnanu swapna garu mirukuda vari matalu vinandi
అన్ని జీవులకన్నా భయంకరమైన విషపూరితమైన జీవి అంటే అది మనిషే, అలాంటి మనిషే దేవుళ్ళ పేర్లు పెట్టుకొనిఎన్ని పాపాలు చేస్తున్నారు, అలాంటిది మూగజీవులు వాటికి పాపం పుణ్యః, స్వార్థం, కల్మషం తెలియని వాటికి దేవుళ్ళ పేరు పెట్టడంలో తప్పు ఏముంది, దయచేస అన్నింట్లో మంచిని చూడడం అలవాటు చేసకుంటే మీ జీవితం హాయిగా ఉఃటుంది🙏🙏