hi అమ్మ మి ఇల్లు చాలా బాగుంది అమ్మ దేవుడు మనకు ఇచ్చినవరం సొంత ఇల్లు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అని నా కోరిక అమ్మ పది సంవత్సరాలు అవుతోంది.కానీ ఇప్పటికీ న కోరిక తీరలేదు అమ్మ ఆ దేవుడు నా కోరికను మన్నించి నా సొంత ఇంటి కల నెరవేర లి అని కోరుకుంటున్నాను అమ్మ.
Hi Vishnu and Amma nice job I stay in USA Texas I just came across ur video one day from den v r watching ur video ur mom looks like my mom sister so I feel so happy . I also told few of friends to watch ur video even Dey liked it ❤ mention dis to Amma we want to see her reaction 😊😊😊
RU-vid on chaigane me vedio starting lo kanipisthe na mood swings ette change aypothayi, actually main reason is mi bonding meru family la undaru assalu edho frnds la untaru i love your family ❤ and then aunty Home is very #cleanandgreen💚
Mi home super cute ga udi anty mi helth baguda miru ilagy happy ga udali Ani devuni devuni korukutuna and b strong ia manth ma papa barthday July 19 sharapravallika udi bless me anty and padu ok thank you
అన్ని సరే కాని,మీరు ఎక్కడికన్నా పోయినప్పుడు కీస్ ఎక్కడ భద్రంగా దాచి పెడతారో?, డబ్బులు ఎలా భద్రంగా మీ ఇంటిలో దాచుకొంటారో?,Atm పిన్ మరిచిపోకుండా మీ బుక్ లో రాసి ఎక్కడ దాచిపెడతారో? అవి కూడా చెప్పింటే మేము పాటించే వారిమిగా 😊
మీరు ఏ వీడియో చేసిన బావుంటాది.కానీ చివరిగా చేసిన ప్రశ్న మరియు సమాధానం అమ్మ గారికి ,పద్దు గారికి మాకు క్లాస్ తీసుకున్నట్టు ఉంది.మీ గురించి మాకు తెలుసు.ఇతరులకు వివరంగా వివరించాల్సిన అవసరం లేదు