Тёмный

Hon'ble Dy CM Sri Pawan Kalyan's Speech At Commemoration Meeting of Padma Vibhushan Ramoji Rao Garu 

JanaSena Party
Подписаться 1,8 млн
Просмотров 92 тыс.
50% 1

పద్మ విభూషణ్, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ శ్రీ రామోజీరావు గారి సంస్మరణ సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నిష్పక్షపాత జర్నలిజం విలువల నదీ ప్రవాహం... శ్రీ రామోజీరావు గారు
• ప్రభుత్వానికీ ప్రజలకీ మధ్య వారధిలా చివరి వరకు పని చేశారు
• ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తపించిన మేరునగం
• నమ్మిన దారిలో నిజాయతీగా వెళ్ళమని శ్రీ రామోజీరావు గారు చేసిన సూచనలు నాకు ఇప్పటికీ గుర్తే
• గత ప్రభుత్వంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా వెరవలేదు
• జర్నలిస్టులకు ఆయన ప్రయాణం ఓ మార్గదర్శకం
‘ప్రజా క్షేమం, ప్రజా అవసరం, ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా నిష్పక్షపాతంగా పాత్రికేయ ప్రమాణాలు పాటించిన మహనీయుడు శ్రీ రామోజీరావు గారు. పాలనాక్షేత్రంలో ఏం జరుగుతుందో ప్రజాక్షేత్రానికి కళ్లకు కట్టినట్లుగా చూపించే ఆయన జర్నలిజం విలువలు తరతరాల జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమ’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మాత్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పద్మ విభూషణ్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మెన్ శ్రీ రామోజీరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గురువారం విజయవాడలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని శ్రీ రామోజీరావు గారికి ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రామోజీరావు గారి జీవితంలోని ముఖ్యఘట్టాలతో కూడిన ఆర్ట్ గ్యాలరీని తిలకించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సంస్మరణ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “2019లో శ్రీ రామోజీరావు గారితో కలిసి సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం చిక్కింది. నమ్ముకున్న దారిలో ప్రజా క్షేత్రంలో ఏమైనా సరే నిజాయతీగా ముందుకు వెళ్లమని ఆయన సూచించిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తు. ఈ దేశానికి నిష్పక్షపాతమైన జర్నలిజం ఎంత అవసరమో, ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఆయన ఎంత ఆలోచిస్తున్నారో ఆయన మాటల్లో అర్థమైంది. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు పూర్తి స్థాయిలో పారదర్శకంగా తెలియజెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. పాలకులు చెప్పే విషయాలు అంతే నిష్పక్షపాతంగా ప్రసారమాధ్యమాలు ప్రజలకు తెలియజేయాలి అన్నది ఆయన ఆకాంక్ష. ప్రభుత్వంలో తప్పు జరిగితే దానిని సూటిగా ప్రజలకు చెప్పడం కూడా ప్రసార మాధ్యమాల బాధ్యతగా భావించారు. జర్నలిజం విలువలు పూర్తిగా పాటిస్తూ తప్పును తప్పుగా చూపడంలో శ్రీ రామోజీరావు గారు ఎన్నో విలువలు పాటించేవారు. తరతమ బేధం లేకుండా తప్పు జరిగితే ఎంతటి వారినైనా కలంతో ప్రశ్నించే జర్నలిస్టులను తయారు చేశారు. ఆయన స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వంలో సూక్ష్మమైన విషయాలను సైతం జరుగుతున్న అవినీతి తంతును సైతం ప్రజలకు చూపించడంలో శ్రీరామోజీరావు గారిది విభిన్నమైన శైలి. ఆయన దేనికి వెరవకుండా, భయపడకుండా చేసిన అక్షర ప్రయాణం ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.
• ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి చివరి వరకు తపనపడ్డారు
గత ప్రభుత్వంలో చేసిన తప్పులను పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడంలో శ్రీ రామోజీరావు గారు దేన్నీ లెక్క చేయకుండా ముందడుగు వేశారు. గత ప్రభుత్వంలో ఎన్నో వేధింపులు, బెదిరింపులు, దాడులకు వెరవకుండా అక్షర ప్రయాణాన్ని ముందుకు సాగించారు. ఓ వైపు జర్నలిజాన్ని, మరో వైపు వ్యాపార సామ్రాజ్యాన్ని ఉన్నతంగా నడిపారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఆయనపై రకరకాలుగా దాడులు చేసినా ఏమాత్రం ఆయన పట్టించుకోకుండా ముందుకు కదిలిన తీరు నిజంగా ఓ సాహసం. ప్రజాస్వామ్య పరిరక్షణకు 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్న శ్రీ రామోజీరావు గారు కూటమి ప్రభుత్వ విజయాన్ని జీవిత అంత్య దశలో ఒక రోజంతా ఆనందంగా అనుభవించి కన్నుమూయడం ఈశ్వరేచ్ఛ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రంలో బలమైన ప్రజా ప్రభుత్వం రావాలన్నది ఆయన ఆకాంక్ష. అది జరిగిన తర్వాతే ఆయన పరలోకాలకు తరలి వెళ్లడం ఆయన బలమైన సంకల్పానికి సంకేతం.
• సమాచార హక్కు చట్టం విలువ అందరికీ తెలియాలని తపించారు
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లభించింది. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకునే విధంగా తీసుకువచ్చిన చట్టాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి అనే విధంగా ఆయన తన ఈనాడు పత్రిక, ఈటీవీల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గొప్ప చట్టం అందరికీ ఉపయోగపడాలి, ప్రజల్లో అవగాహన రావాలి అని తపించారు. సమాచార హక్కు చట్టం మీద ప్రత్యేకంగా ఒక ఉద్యమం లాంటిది నడిపారు. ఈనాడు - ఈటీవీ కేంద్రంగా సమాచార హక్కు చట్టం ప్రజలకు పూర్తిస్థాయిలో అవగతం అయ్యేలా ఆయన ప్రత్యేకంగా కృషి చేశారు.
శ్రీ రామోజీ రావు గారు ఓ చైతన్య ప్రవాహం. అక్షరాలను వాగులుగా, వంకలుగా చేసి ఆయనలో నింపుకొన్న గొప్ప జీవ నది. అది ఎన్నో మైళ్ళు స్ఫూర్తి ప్రయాణం చేసి మన రాష్ట్రంలో తరగని చైతన్య సిరులను నింపింది. శ్రీ రామోజీరావు గారి లాంటి గొప్ప దార్శినికుడి జాడలో మనమంతా నిజాయితీ, నిబద్ధత, నిష్పక్షపాతం అనే సుగుణాలతో ముందుకు సాగాలని అప్పుడే ఆ మహానుభావుడికి నిజమైన నివాళిగా భావిస్తున్నాను" అన్నారు.
#JanaSenaParty #PawanKalyan

Опубликовано:

 

26 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 95   
@yenetalaramu
@yenetalaramu 3 дня назад
డిప్యూటీ సిఎం గారు తాలూకా ❤❤❤❤ uuuuuuuu అన్నయ్య
@prathularts
@prathularts 3 дня назад
Deputy CM గారి తాలుక ❤🔥
@janakijanu6402
@janakijanu6402 3 дня назад
జై జనసేన జై జై జనసేన సకల దేవతలు సకల దేవుళ్ళు అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి ఆశీస్సులు ఉండాలి దుర్గా మాతల్లి పవనన్న కి ధైర్యాన్ని ఇవ్వమ్మా దుర్గమ్మ 🙏🏻
@thulasiram1244
@thulasiram1244 3 дня назад
The Man with devotion Sri Pawan Kalyan Anna Garu❤❤❤❤❤❤
@JK_Sai
@JK_Sai 3 дня назад
pawan garu you are very unique personality. AA vaarahi ammavaru meeku antha manchi chekurchaali🙏
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 3 дня назад
Chappulu tho Deeksha yadi ra
@naveenteckofficial4176
@naveenteckofficial4176 3 дня назад
I am miss you Ramoji sir ❤️❤️❤️❤️❤️❤️❤️ we love you do much 🙏🙏🙏🙏
@URS1912
@URS1912 3 дня назад
Very nice Pawan Kalyan Garu 👏👏👍👌
@KameshDuvvu-kf2kh
@KameshDuvvu-kf2kh 3 дня назад
Deputy CM ❤
@durgaprasadchukka4500
@durgaprasadchukka4500 3 дня назад
🙏🏿మా దేవుడు #పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం ✊🏿✊🏿✊🏿✊🏿✊🏿✊🏿✊🏿✊🏿🌹🌹🌹🌹🌹🌹
@user-um8kv2oc4t
@user-um8kv2oc4t 3 дня назад
కామన్ మ్యాన్❤❤
@janakidornala6521
@janakidornala6521 3 дня назад
Wahh....honorable Dy chief Minister gaaru....aa word vintunte proud gaa undi.
@MANHOHARR
@MANHOHARR 3 дня назад
Jai Pawan Kalyan sir your MANHOHARR
@abhishekmishrahighcourtall7476
Pawan Kalyan ji jindabad jindabad Modi ji jindabad jindabad Chandra Babu Naidu ji jindabad jindabad..Jai Andhra jai Bharat mata
@luckyjayesh1987
@luckyjayesh1987 3 часа назад
I didn't understand anything, but Pawan sir. Is standing behind the mic that's more then enough.
@Lifeinbeautifuleurope486
@Lifeinbeautifuleurope486 2 дня назад
The man with humble heart 🙏🙏. Jai Pawan Kalyan garu 🙏🙏. Jai Jenna seena 🙏🙏.
@beharavinod5946
@beharavinod5946 3 дня назад
Love you power Star ✨✨✨ Pawan Kalyan Annaya.❤❤❤
@gangadharmekala2977
@gangadharmekala2977 2 дня назад
Babu lake babu Kalyab babu✊🏻😎🔥man of his simplicity ,devotion and his words❤👏🏻👌🏻🙂.honesty always🤗💎
@MaheshMotapuram77
@MaheshMotapuram77 3 дня назад
@kasivisweswararao6012
@kasivisweswararao6012 3 дня назад
Namaste Dy CM garu
@janakijanu6402
@janakijanu6402 3 дня назад
జై జనసేన జై జై జనసేన రామేజీరావుగారు సమస్త కాదు ఒక వ్యవస్థ భారతదేశానికి అరుదైన వజ్రం అలాగే మా పవన్ అన్న కూడా
@ramesh.nramesh4747
@ramesh.nramesh4747 2 дня назад
Deputy CM power star Pawan Kalyan ✊♥️🌺💐🌹❤️💓🌼💐🌺✊🌹❤️💓🌼
@VasanthKumar-oc3mm
@VasanthKumar-oc3mm 2 дня назад
Jai Janasena party and honest leader and AP Deputy Chief Minister gariki you are inspiration to So many people
@rajeshd8249
@rajeshd8249 3 дня назад
Good spich
@naveenkumargoud8092
@naveenkumargoud8092 2 дня назад
Jai janasena Deputy CM gari congratulations 🎉🎉 Anna
@AshokKumar-uy8rb
@AshokKumar-uy8rb 3 дня назад
Jai janasena ❤ Pspk anna ❤️🔥
@abhishekmishrahighcourtall7476
Andhra Pradesh ke log jindabad jindabad Pawan Kalyan ji jindabad jindabad Bhartiya Sanskriti ki jai ho Sanatan Dharma ki jai ho
@nagarajnag5938
@nagarajnag5938 3 дня назад
❤anna
@reddyprasad9465
@reddyprasad9465 3 дня назад
Pawan Kalyan garu ❤❤❤❤❤❤❤❤❤❤
@arigelaraju6562
@arigelaraju6562 3 дня назад
మా అన్న డిప్యూటీ సీఎం
@BHARAT_PRAUDYOGIKI
@BHARAT_PRAUDYOGIKI День назад
ଜୟ ସନାତନ ଜୟ ଶ୍ରୀ ରାମ
@moodavathgamesingh
@moodavathgamesingh 3 дня назад
Jai janasena party Pawan Kalyan
@user-uq5rr8ox5t
@user-uq5rr8ox5t 3 дня назад
❤❤
@ThagarapuSrinivas
@ThagarapuSrinivas 3 дня назад
జై జనసేన! జై తెలంగాణ!! జై భారత్!!!
@MRani01.
@MRani01. 3 дня назад
🙏🙏🙏🙏🙏🙏
@ashishpatil5614
@ashishpatil5614 День назад
Future of Andhra Pradesh
@_SANTHOSH_REDDY_
@_SANTHOSH_REDDY_ 3 дня назад
జై జనసేన జై పవన్ కళ్యాణ్🔥🔥
@gayatri2001
@gayatri2001 3 дня назад
श्री पवन जी क्या कह रहे हैं कृपया उसे नीचे सबटाइटल्स में हिंदी या इंग्लिश में दीजिए ना हमें समझ में आए हुए क्या कह रहे हैं क्योंकि हमें तेलुगु भाषा नहीं आती
@JK_Sai
@JK_Sai 3 дня назад
very happy to see messages from non telugu people also . who want to know what pawan kalyan saying.
@Fooditemraja
@Fooditemraja 3 дня назад
❤❤❤❤❤
@Fooditemraja
@Fooditemraja 3 дня назад
Great job sir❤❤❤❤
@venudayana3561
@venudayana3561 3 дня назад
In summary, Shri Pawan Kalyan ji is talking about his acquaintance with Shri Ramoji Rao’s. His service to press and honesty in maintaining journalistic values.
@mahabasha9347
@mahabasha9347 2 дня назад
❤️❤️❤️❤️✊
@user-lg4gi1wl4w
@user-lg4gi1wl4w 3 дня назад
Jai Pawan Kalyan 🎉🎉
@puttispublis
@puttispublis 2 дня назад
Super
@ramananannapaneni8821
@ramananannapaneni8821 3 дня назад
❤❤❤❤❤
@SantoshRegana-gd1tt
@SantoshRegana-gd1tt 3 дня назад
జై powestar
@pawankalyanfans136
@pawankalyanfans136 3 дня назад
Deputy CM 🔥❤️🙏🥺
@sazidabdul7471
@sazidabdul7471 3 дня назад
Praja rajyam samyamlo rasina rataluu marchi poyara siruuu....
@sunilchandyerramsetty3019
@sunilchandyerramsetty3019 3 дня назад
Speech raasi ichina writer ki chinna correction. Sree Suman garu Ani annaaru. But adi Kiran garu anaali. Suman garu brathiki leru kadaa.
@ChinnuNaughtyJunnu
@ChinnuNaughtyJunnu 3 дня назад
Hi
@ChinnuNaughtyJunnu
@ChinnuNaughtyJunnu 3 дня назад
Nijame aa speach resina vallu tondaralo rasuntaru sumangaru ani, adi may be kiran garemo
@ChinnuNaughtyJunnu
@ChinnuNaughtyJunnu 3 дня назад
Nijame aa speach rasinavallu tondaralo kiran garu raayaboyi Suman garani rasinattunnaru.
@ramakrishnab3810
@ramakrishnab3810 3 дня назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Fooditemraja
@Fooditemraja 3 дня назад
PSPK
@user-iw2kk6vs3g
@user-iw2kk6vs3g 3 дня назад
❤❤❤
@ramananannapaneni8821
@ramananannapaneni8821 3 дня назад
🎉🎉🎉🎉
@janakidornala6521
@janakidornala6521 3 дня назад
Wt a speech 👏👏
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 3 дня назад
Janasena Janasenani Kalyan Garu Excellent leader
@stutipandey4586
@stutipandey4586 2 дня назад
Very Pawan a real hero
@stutipandey4586
@stutipandey4586 2 дня назад
Very nice
@venkateswararaochippala7094
@venkateswararaochippala7094 3 дня назад
🎉🎉🎉🎉🎉🎉🎉
@gcharan578
@gcharan578 3 дня назад
Ramoji Rao garu Amar rahe
@sairamnaidu4362
@sairamnaidu4362 3 дня назад
Jai powerstar pawankalyan ❤
@unnuruSwamy-wp2gh
@unnuruSwamy-wp2gh 3 дня назад
Jai janasena jai prabhas anna 🎉❤🎉😊
@gangiredlarajababu357
@gangiredlarajababu357 3 дня назад
Jai janasena ❤️❤️❤️ Jai kalyanbabu garu ❤❤❤❤❤❤❤❤❤❤
@natureofperupalem2625
@natureofperupalem2625 2 дня назад
Jai Janasena ❤
@umamohan2346
@umamohan2346 3 дня назад
Jai janasenani
@rameshbv1756
@rameshbv1756 3 дня назад
Jai janasena
@srirammoturi8444
@srirammoturi8444 2 дня назад
Jai janasena ❤
@syamkumar8896
@syamkumar8896 3 дня назад
Nijam ga great ye
@lokeshlucky7003
@lokeshlucky7003 2 дня назад
Viluvaina raajakeeyaalu undaalani manaspoorthiga korukuntunnaa.,, Volunteers anedhi anaalochithamainadhi., Malli ilaanti niyamaakam manchidhi kaadhu.,exam merit vidhangaa thiskunte bauntundhi ,Malli pilla Raajakeeyaalu,undhaathanam Leni Raajakeeyaalu undakoodadhu .,visigi poyaam ilaanrti Raajakeeyaalu.,cbn gaariki,pk gaariki manavi.,kootamiki manaspardhalu raakoodadhu ani manavi.,ground level main important., I m also volunteere.,MBA University., Ycp vaalle na raajeenaama pampinchaaru.,four months no salary.,
@Fooditemraja
@Fooditemraja 3 дня назад
Janasena janasena
@blazefire8976
@blazefire8976 3 дня назад
What a plan to do a programme in Andhra… Game
@janakidornala6521
@janakidornala6521 3 дня назад
Kalyan gaaru maatladinattu ye politician maatladaleru.
@Shukra2.0
@Shukra2.0 3 дня назад
😍🤍
@amitabhsingh2172
@amitabhsingh2172 2 дня назад
Translate to Hindi or English...
@raj-hs2wp
@raj-hs2wp 3 дня назад
Pitapuram MLA gari thaluka
@kcc855
@kcc855 2 дня назад
Jana sena sainikulara Thana kosam Sr NTR ki vennupotu Koduki kosam Jr NTR ki vennupotu Koduki kosam edho oka roju mana nayakudu ki vennupotu podusthadu.alanti kabandha hasthalanundi bitaki vachi Manam sonthamga 100-150 seats lo poti cheyaali ah dhammu mana nayakuduki ledantara? 21/21 theppinchina athaniki 100-150 poti chese satha untadhi. My request to all JSP don’t support TDP save JSP save PK from vennupotu ledha charithra lo kattappa sena la Migilipotham. Dhiryamga Ranga gari laaga ontariga Poradudham charithra lo manchi Peranna migulthadhi.
@bvssrsguntur6338
@bvssrsguntur6338 3 дня назад
ఈ రకంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాడిని కూడా పొగుడుతారే మీరు అది చాలా భయంగా ఉంది
@HR_TV9
@HR_TV9 3 дня назад
ఇంతకంటే మేధావి కాపు ఆరాధ్యుడు సినీ రంగంలో ప్రేమికుడు, కేంద్ర మంత్రి, దాసరి నారాయణరావు 2017 లో చనిపోతే.. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ కాంస్య విగ్రహాల గురించి గానీ సంతాప సభల గురించి గానీ ఎందుకు పెట్టలేదు వేల కోట్లతో ప్రకటనలు ఇచ్చి ఎందుకు సభ నిర్వహించలేదు మన..... ఇప్పుడైనా ఆలోచించి కులం ఏం పని చేస్తుందో ఆలోచించండి... రామోజీరావు ఏం ఈనాడు పేపర్ ఫ్రీ గా ఇచ్చారా ఈనాడులో ప్రకటన ఫ్రీగా వేసారా ఎందుకు ఇవ్వాలి అంటే ఏమి ప్రియా పచ్చళ్ళు ఫ్రీగా ఇచ్చారా రామోజీ ఫిలిం సిటీ లోకి ఏమైనా ఫ్రీగా.. ఎంట్రీ ఉందా... మార్గదర్శి చిట్స్ లో ఒక నెల బోనస్ ఇచ్చారా.....ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల సొమ్ముతో వ్యాపారం చేసి బాగా సంపాదించుకున్నాడు గాని ప్రజలకు ఏమి ఫ్రీగా ఇవ్వలేదు ఎందుకు ఈయనకి విగ్రహాలు రోడ్డు మార్గాలు పేర్లు...ఏదైనా మన కలం మన కులం అయితే సరిపోతుంది... రాష్ట్ర ప్రజలారా తెలుగుదేశం కి సహాయపడ్డారు ఏమోగానీ తెలుగు ప్రజలకి ఏమి చేయలేదు ఉచితంగా ఏమి చేయలేదు తెలుగు ప్రజలే బుద్ధి చెప్పాలి మునుముందు రోజుల్లో.... తెలుగు ప్రజల కోసం పాటుపడే ప్రతి వ్యాపారికి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సంతాప సభలు అర్పిస్తూ బాగుంటుంది
@VijayKumar-xt6hx
@VijayKumar-xt6hx 2 дня назад
Why are you wasting public money on other state person, what’s your special interest? What’s the use for AP people?
@vinodvinnu806
@vinodvinnu806 3 дня назад
Haha prp party సీట్స్ అమ్ముకుంది అనీ చిరు నీ బదనం చేసిందే ఈనాడు... పావలా గుర్తులేవ ఇవన్నీ
@subbarao6273
@subbarao6273 3 дня назад
Abaddalu chepaku Pawan
@Bydevsingh
@Bydevsingh 14 часов назад
Abe ya tog actor ha
@arnabbiswas3973
@arnabbiswas3973 2 дня назад
Jogendre ki biwi bhi boli thi sun th lete jhapad maar k chabi hi tod di
@bvssrsguntur6338
@bvssrsguntur6338 3 дня назад
ఈనాడు మెగా ఫ్యామిలీ చేసిన అన్యాయం అంతా కాదు. అయినా వాళ్లని వెనకేసుకొని ఇలా చేయటం అనేది మరి కాలం కాలం మహిమ
@gcharan578
@gcharan578 3 дня назад
Psytm psycho batch endhira mee badha...
@chandrachandra1363
@chandrachandra1363 3 дня назад
జగన్ గారి తాలుకా
@bvssrsguntur6338
@bvssrsguntur6338 3 дня назад
కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమయంలో రోజు తాగుడు బొమ్మలు వేసి నీచది నీచంగా చిత్రీకరించారు. అప్పుడు నేను చిన్న పిల్లాడిని. నిజమేమో అనుకునేవారు. మరి ఎన్టీఆర్ చేసింది లేదా చంద్రబాబు చేసింది మద్యం విషయంలో గొప్ప. ఆయన నిక్కచ్చి ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పెట్టారు అనటం కాదు బాబు గారు నిజం మాట్లాడలేక పోతున్నారు
@polireddy3425
@polireddy3425 6 часов назад
Unna 7% votes tho brokerism chesi MLA Aina vediki kuda intha elavation 😂
@janasenasidhu91
@janasenasidhu91 3 дня назад
జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤
Далее
Gale Now VS Then Edit🥵 #brawlstars #shorts
00:15
Просмотров 930 тыс.