హోటల్ రివ్యూలు రాసినందుకు వేలు ఇస్తామని ఆశచూపి కొందరి నుంచి లక్షలు వసూలు చేసిన సైబర్ స్కామ్ విశాఖపట్నంలో బయటపడింది.
ఈ నేరాలను గుర్తించి పట్టుకునే సమయానికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు వంద మంది బాధితులు కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. దీన్నుంచి ఎలా జాగ్రత్తపడాలంటే...
#HotelReview #CyberFraud #CyberPolice #Money #vizag
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
3 сен 2023