2019 లోనే 16 లక్షలు ఇప్పుడు మీరు చెప్పిన దానికి 100 squre feets కి 2. 5 లక్షలు అవుతుంది 1000 squre feets కి 25 నుండి 28 లక్షలు అవుతుంది sir ఈ మధ్య మా రెలెటివ్స్ కట్టారు
Okka floor ki 25 lakhs avvuthai, chala miss chesadu, Matti kavali, Dust kavali, marbles kavali kitchen ki, tiles and marbles ki litigate kavali, fall celling, door polish and paints, plumber assalu cheppaledh plumber k 3 Lakhs avuthai
Okka floor ki 25 lakhs avvuthai, chala miss chesadu, Matti kavali, Dust kavali, marbles kavali kitchen ki, tiles and marbles ki litigate kavali, fall celling, door polish and paints, plumber assalu cheppaledu plumber k 3Lakhs avuthai, Power bill commercial bill pay cheyali, 1year ki 50k ayithai, steps railing cheppaledu daniki okka 2lakhs avuthai, bore cheppaledu daniki okka 1 lakh, Paina water drum kavali, gate kavali ila chala chala miss chesaru, just normal ga kattadani okka floor ki 25Lakhs kavali, memu 1250 sq yards ki 2 floors ki 55Lakhs ayyayi , 35 anukunnam, so 20 extra ayyai.
Annaya 20*50 east face 100 sq yards 1 bhk Kichen and pooja room South No setback (full pack) West 5 ft waranda North 4 ft or 3 ft setback East open place 6 ft after steps Plan please annaya ❤🙏
అన్నయ్య మరి ఇల్లు కట్టేటప్పుడు బోర్ వెయ్యాలి కదా మరి నీళ్లు కావాలి కదా వాటర్ కావాలి కదా మీ ఇల్లు ఏంది పని అవదు కదా దాన్ని ఇష్టమేంటి నువ్వు మేం ఇంపార్టెంట్ బోర్ అన్నయ్య అది ఇంట్లో కూడా కడుపు అది ఇమిడియట్గా
ఎవరు బాబు నువ్వు ఏసీ రూమ్ లో కూర్చుని లెక్కలు వేస్తున్నావా ఏంది నువ్వు ఏసీ లెక్క తప్పు ఎందుకంటే ఇప్పుడు మేస్త్రీ కూలి వాడు ఏ మేస్త్రి అయినా గాని పెయింట్ కార్ పెయింటర్ మార్బుల్ టైల్స్ ఇలా మేస్త్రి అనే వాడికి వెయ్యి రూపాయలు తగ్గకుండా 1500 రూపాయలు పై మనిషికి ఆడవారికి 700 మగవారికి 800 రూపాయలు కాబట్టి ఒకసారి రేట్లు అన్ని నిర్ణయించుకొని ఎల్విషన్ చెప్పటం ముందు నేర్చుకో నీ మాటలు విని ఇల్లు కట్టించుకునే వాడు దిగాడంటే ముందుకు వచ్చాడంటే బేస్ మట్టానికి నువ్వు చెప్పే డబ్బులు సరిపోతాయి మిగతా ఇల్లు ఎవరు కట్టిస్తారు ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లో పెట్టకు👍 కోసం షేర్లు కోసము నువ్వు చేసిన ప్రయత్నం కరెక్ట్ కాదని మీకు తెలుసు 😆 పోనీ నువ్వేమైనా కట్టగలవా చెప్పు నా దగ్గర దరిదాపు 3 ఎకరాలు భూమి ఉంది కట్టిచ్చి అమ్మే వాడిని నేను నువ్వు కడదు కానీ
ఆడవాళ్లు, మగవాళ్ళు కూలి తో మీకేం అవసరం, లేబర్ మేస్త్రి చూసుకుంటారు, మీ లాంటి హై లెవెల్ వారికీ కోటి రూపాయలు ఇంటికి ఖర్చు అవుతుంది. ఈ వీడియో మధ్య తరగతి వారి కోసం, ఎన్నో సంవత్సరాలనుండి కన్న కళ నిజం చేసుకోటానికి,మధ్య తరగతి వాళ్ళు కట్టుకునేలా, సింపుల్ గా కట్టుకోడానికి, వీడియో చేశా
అవన్నీ అతనికి ఎలా తెలుస్తుంది ండి మనకు తెలుస్తుంది పెన మాటలు చెప్పడమే ఇంకా pop vud work వేయలేదు e pecchi జనం కూడా 1500 చేస్తావా 1800 చేస్తావా 1900 చేస్తావా ఇలా అడిగి last ku ఒప్పుకుంటాడు వానికి ఇప్పుడు anrtam కాలేదు last డబ్బులు తక్కువ వస్తాయి వాడు ఇంకా నావల్ల కాదు బై బై అన్ని చెబుతాడు