Тёмный

House Tour of Actress Suryakantham.! Suryakantham House Tour.! 

Raju Allagadda
Подписаться 334 тыс.
Просмотров 1,6 млн
50% 1

House Tour of Actress Suryakantham.! Suryakantham House Tour.!

Опубликовано:

 

1 сен 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 899   
@sitamahalakshmi1433
@sitamahalakshmi1433 2 года назад
అద్భుతమైన విశాలమైన మంచి వాతవరణంతో. కూడిన పురాతనమైన ఇల్లు. కుటుంబ సభ్యులని చూపిస్తే బాగుండేది
@syedabida9020
@syedabida9020 2 года назад
చాలా సంతోషమేసింది ఇల్లు చూసాకా. దానిని అలాగే కాపాడుతూ వాళ్ళ వాళ్ళు ఆలాగే పాడవకుండా ఉంచడం నిజంగా చాలా గొప్పే, ఆమె మీద ఉన్న ప్రేమ ఆప్యాయతలే ఇంటిని పదిలంగా ఉంచడం.. నా నాన్నగారు సయ్యద్ గౌస్ మొహిద్దీన్‌ బాషా గారు ఇంటర్ పి ఆర్ జి సి కాలేజీలో చదువుకునేటప్పుడు కాకినాడ లోని సూర్యకాంతం గారి ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆమె నాన్నగారిని స్వంత తల్లిలా చూసేవారంట. ఆమె అప్పుడు నాటకాలలో వేసెవారు అప్పటికి సినిమాలలో చేయలేదనుకుంటా. ఆమె పేరుకి గయ్యాళి గంప పాత్రలు వేసిన ఆమె చాలా మంచివారని నా నాన్నగారు చెప్పారు. ఈ రోజు ఈ ఇల్లు చూసేకా మనసుకు ఆనందంగా అనిపించింది . కృతజ్ఞతలు సూర్యకాంతం గారి ఇంటి వీడియోని చూపించినందుకు.
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 2 года назад
ప్రశాంతమైన.వాతావరణం చాలా ఆహ్లాదకరం గా ఉంది అరుదైన సంపద. గ్రేట్👍👍
@manjulachary7623
@manjulachary7623 2 года назад
D
@manjulachary7623
@manjulachary7623 2 года назад
Super
@mvnradvocate9502
@mvnradvocate9502 2 года назад
మీ ఆలోచన నచ్చింది. అటువంటి నటి ఇల్లు ఈ విధంగా మాకు చూపించినందుకు కృతజ్ఞతలు. అసలు ఆ ఇంటి స్వరూపం మార్చి అపార్టుమెంట్లు కట్టేయకుండా అలా ఉంచిన వారసులు ను మెచ్చుకోవాలి. మీకు 5 STARS. 👍👌💐
@pulthuruthulasi8808
@pulthuruthulasi8808 2 года назад
y
@angriest0_0tej29
@angriest0_0tej29 2 года назад
@@pulthuruthulasi8808 1111q
@venkatalakshmi6634
@venkatalakshmi6634 2 года назад
Lq
@pnirmala2793
@pnirmala2793 2 года назад
0⁰
@mogilappapv6437
@mogilappapv6437 2 года назад
@@pulthuruthulasi8808 n
@shanmukharaju2040
@shanmukharaju2040 2 года назад
మేము ఎంతో అభిమానించే గొప్ప నటి సూర్యకాంతం ( మా గయ్యాళి అత్త😃) గారిని మళ్ళీ గుర్తు చేశారు😊👌🙏
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 2 года назад
ఆమె సంపాదించుకున్న ఆస్తి పాస్తులు జాగ్రత్తగా దాచి పెట్టడం ఇల్లు రూపంలో చాలా గొప్ప విషయం, ఊరు విడచి వాడ విడచి ఎంత దూరం వెళ్లినా, సొంత ఊరు లో ఆమె పేరు పోకుండా, ఇంత బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నవారు చాలా గొప్పవారు,భూములు,పశువులు, ఇల్లువాకిల్లు అన్ని ఆ మహానటి యొక్క సంపద అంటే మనసు కు మహదానందం వచ్చింది, thanks so much
@dbrahmajirao
@dbrahmajirao 2 года назад
Chala baga chupincharu thanq very happy
@madasnarsimha5008
@madasnarsimha5008 2 года назад
Qqqq
@raajasri9232
@raajasri9232 2 года назад
100 %
@devisingh860
@devisingh860 2 года назад
Supar meeku thaks
@prawinguptanews6037
@prawinguptanews6037 2 года назад
కాకినాడ కి ఎంత దూరం
@kvramarao477
@kvramarao477 2 года назад
చాలా బాగుంది సూర్యకాంతంగారి ఇల్లు మంచి సన్నివేశం చూపొంచారు.
@teluguvaryramesh8534
@teluguvaryramesh8534 2 года назад
గొప్ప సహజ నటి సూర్యకాంతం గారి ఇల్లు చాలా భాగ చూపించినారు బ్రదర్ చాలా చాలా సంతోషం కాని అవిడ తాలూకు బంధువులతో అమె గురించి ఆ గ్రామనికి ఆమెకు ఉన్న అనుబంధ గురించి చూపించి ఉంటే ఇంకా చాలా బాగుండుందని నా అభిప్రాయం🙏🙏🙏
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 2 года назад
అవును
@swathik6069
@swathik6069 2 года назад
నిజం
@anantharajyalakshmigudupu3773
@anantharajyalakshmigudupu3773 2 года назад
కాకినాడ దగ్గర v.k Raya puram andi?
@asridurga1391
@asridurga1391 2 года назад
మా చిన్నప్పుడు సూర్యకాంతం గారి సినిమా లు బాగా చూసే వారము. ఆవిడ ఇల్లు చాలా చాలా బాగుంది వాళ్ల మీరు మీ చానల్ లో చాలా బాగా చూపించారు ఆ లేజన్డరి వారసులు వారి information కూడా మాకు చూడాలని వారి గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాము
@aadinarayanareddy2300
@aadinarayanareddy2300 2 года назад
చాలా మంచి వీడియో. మహా నటిని మాటి మాటికీ గుర్తుకు తెస్తూ సాగింది. ఆ అమ్మను సాంతమూ స్మరిస్తూ గడిపిన అనుభూతి.
@babipushpa3108
@babipushpa3108 2 года назад
Suryakantam village, kaikavolu sir
@kotipallivenkataramanakuma8612
@kotipallivenkataramanakuma8612 2 года назад
Old is Gold. Illainaa Manushulainaa. Suryakantham amma garu action spontaneous n perfect timing vuntundi. Valla illu chala bagundi. Valla family membersto interact ayivunte inkaa baagundedi. Thanks for great efforts. 👌👌👌
@VijayKumar-mo8rv
@VijayKumar-mo8rv 2 года назад
చాలా బాగుంది brother..miru ఇప్పటి వరకు తీసిన హోం టూర్ లో ఇదే బెస్ట్ చాలా బాగా తిసవు...కానీ అక్కడ ఉన్న ఆ హోం నీ ఎవరు ఇప్పటి చూసుకుంటున్నారు..వల్ల వారసుల గురించి చెప్తే బాగుండు అనిపించింది బ్రదర్
@ismartkumar2511
@ismartkumar2511 2 года назад
ఆహా అధ్బుతం అమోఘం అపూర్వం అనంతం అంతా పల్లెటూరు ఒక (పల్లె- టూర్) కి వెళ్లినట్టు ఉంది. చాలా బాగుంది అన్న సూర్య కాంతమ్మ గారి ఇల్లు. క్రతజ్ఞతలు.
@manumanohar9877
@manumanohar9877 2 года назад
సూర్యకాంతం గారి కుటుంబ సభ్యులను పరిచయం చేసి ,ఆవిడతో వాళ్ల అనుబంధం గూర్చి చూపిస్తే మరింత బాగుండేది
@raajasri9232
@raajasri9232 2 года назад
Right
@lakshmikanthmahankali5499
@lakshmikanthmahankali5499 2 года назад
Old house but gold. May I know at present who is residind in this house
@srikanth-xd6gw
@srikanth-xd6gw 2 года назад
Yes, It would be more glad to know more about her present family members
@nlakshmi4225
@nlakshmi4225 2 года назад
ఆమె భర్తకి ఆమె నటించడం,ఇష్టం లేదనేవారు. ఆయనకూడా మంచాయనే అనేవారు. ఆయన సర్వారాయ టెక్స్ టైల్స్ లో ఉధ్యోగమనేవారు. వాళ్ళు,బ్రాహ్మిన్స్.వాళ్ళకి పిల్లలు లేరు.
@chodagirilalithakumari2746
@chodagirilalithakumari2746 2 года назад
Avunu walla generation chupincha ledu
@poojagajaram9282
@poojagajaram9282 2 года назад
Chala chala bagundi superb house ❤️
@penchalammayelampati2834
@penchalammayelampati2834 2 года назад
సూర్యకాంతం అమ్మ అంటే చాలా ఇష్టం ఆమెను గుర్తు చేస్తూ ఆమె జ్ఞాపకాలను చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్😘🙏🙏🙏🌹🌹🌹
@sivamovva3838
@sivamovva3838 2 года назад
I like Gundamma katha Beautiful village video..Tq bro
@bharatidevi4515
@bharatidevi4515 2 года назад
Super Gundammakatha Num of times chusanu malli malli chudalanipinche movie Thanks bro suryakantham gari illu chupinchinanduku
@gdrao7781
@gdrao7781 2 года назад
Thank you - beautiful presentation- these pictures are taking our mind with the actions of madam Suryaknathan . A great actoress - Tributes to madam - we are recollecting all her actions in different films and her voices. thank you and wish you all the best - from Washington USA
@pathapatisudhakar5863
@pathapatisudhakar5863 Год назад
Suryakantam talli garu entha edhigina sapradayalni viduvani mahatalli
@srinivasaprasanna6819
@srinivasaprasanna6819 2 года назад
నెమరేసుకుందాం "ఆ రోజులు "మా కుటుంబ సభ్యురాలి గానే మేము సూర్యకాంతం గారిని ఇప్పటికి అనుకొంటుటం "ఆ మహానటి లేక పోయిన "ఆమె జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతుంటాయి
@swarupaparchuri6686
@swarupaparchuri6686 2 года назад
మీరు చూపించిన వీడియోల్లో ఈఇల్లు చాలాబాగుంది. ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తున్న వారికి aamemeeda అభిమానం చెక్కుచెదరలేదు.
@vijayadurga9199
@vijayadurga9199 2 года назад
రైతు వారీ కుటుంబం యొక్క infrastructure ఇలాగే ఉంటుంది. చాలా మందికి ఉపాధి లభిస్తుందని తెలుస్తుంది. తన భర్త న్యాయమూర్తి అని తెలిసింది. విలువలు కలిగిన కుటుంబం. It's a nice video.
@satyalakshmi3153
@satyalakshmi3153 2 года назад
చాలా బాగుంది. వాళ్ళ వాళ్ళని కూడా చూపిస్తే బాగుండేది ఆవిడ Photo ఒకటి కూడా లేదు
@vvfashions4057
@vvfashions4057 2 года назад
Naku chala rojulu తర్వాత pichukanu chusanu, and old house chusanu nice video bro
@devulapallipadmaja4535
@devulapallipadmaja4535 2 года назад
Nice 👌 గుండమ్మకథ సినిమా ఒక క్లాసిక్ మూవీ. ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నారు కానీ అందరు actors నీ replace చేయవచ్చు నేమో గానీ సూర్యకాంతం గారిని మాత్రం replace చేయలేరు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆవిడ ఎంత గొప్ప నటి అనేది.
@venuvinodyandrapu9232
@venuvinodyandrapu9232 2 года назад
Super...thanks for showing great legendary actress Suryakantham gari House 👌👌👌
@kandula.lakshmisailaja1698
@kandula.lakshmisailaja1698 2 года назад
Very very beautiful house. Chala chala bagunnadi.
@sittaramanunna7516
@sittaramanunna7516 2 года назад
It is a beautiful vidio Now I feel very very happy
@afzalafzal3264
@afzalafzal3264 2 года назад
Realy wonderful video anna mana suryakantham gari kosam oka 👍
@avch2953
@avch2953 2 года назад
Chala manchi video andinchav...ilanti video teeyu Raju... old actress me dwara actress gurhu chesukuntaru chala abimanulu... Nenu kuda Sunday megzin (paperlo) vesanu
@prakashrao478
@prakashrao478 2 года назад
Legend Suryakantam.gari.illu Chala Bagundi chala baga Chupincharu Dhanyavadamulu
@nagavalli6520
@nagavalli6520 2 года назад
Suryakanthm gari house chala bagundi nature bagundi superb thank you
@chintalasatyanarayana6639
@chintalasatyanarayana6639 2 года назад
Superb Manchu vedio chupincharu
@m.munivenkatappa.m.muniven973
@m.munivenkatappa.m.muniven973 2 года назад
Wonderful house from gayyali attagaru suryakantham AP.
@kmani3904
@kmani3904 2 года назад
Suryakathamu gari illu chala bagundhi. Memu chuda lenidhi miru chupichinadhuku thank you so much..suryakathamaki 🙏🙏🙏🙏🙏🙏
@kodakandlavijaykumar1180
@kodakandlavijaykumar1180 2 года назад
అన్న, మీకు చాలా కృతజ్ఞతలు మహా నటి,("సూర్యకాంతం ") గారి ఇల్లు, చూపించటం చాలా సంతోషంగా ఉంది, గడుసు, గయ్యాళి, మరు పేరు,సూర్యకాంతం : నేను చలన చిత్రపరిశ్రమలో అభిమానించే మనుషులో మొదటి మహిళా సూర్యకాంతం.
@sujathapitani1102
@sujathapitani1102 2 года назад
Thamkyou . Suryakantham amma Gari home tour superb. May god bless you my brother. Keep on showing such wonderful things. Best wishes.
@payyalaachyuthgoud8343
@payyalaachyuthgoud8343 2 года назад
రాజు బ్రదర్ నేను ప్రతి పూర్వ నటీనటుల ఇల్లు చూడాలని అనుకునే వాన్ని మీ చానల్ ద్వారా చూడగలుగుతన్నా. మీరు ఇలాంటి మరెన్నో వీడియోలు తీయాలని కోరుకుంటున్నాము
@bindhumadhavi908
@bindhumadhavi908 2 года назад
Illu chala bagundi...avida natana gurinchi andariki telusu kani avida family gurinchi teledu ...meru video chese mundu aquire knowledge about the person... good video..tq for sharing..
@nirmalarukmangadan9264
@nirmalarukmangadan9264 2 года назад
Rajugaru u showed a great legendary actresses house. Amazing Thq.
@miriamss.m.kitchenchannel7744
@miriamss.m.kitchenchannel7744 2 года назад
Very nice
@susmithalokasani364
@susmithalokasani364 2 года назад
నేను చూస్తాను గుండమ్మ కథ సినిమా వచ్చిన ప్రతీ సారి..
@vijaya7688
@vijaya7688 2 года назад
I am also
@maddiletikodada9537
@maddiletikodada9537 Год назад
Super. Chala pedda illu. Maku Amma illu chuse luck kaligincharu. I am so happy. Very very thanks
@srinivasaswamy7843
@srinivasaswamy7843 2 года назад
Interesting to see smt suryakantam gari old house
@saradaisukapalli1680
@saradaisukapalli1680 2 года назад
Chaala chaala bagundi house maintenance also good 🌹💐🌹
@dhanusri6208
@dhanusri6208 2 года назад
chala chala. bagundi thanku
@tirumalesh1271
@tirumalesh1271 2 года назад
Superb video anna, video chustunteney peacefull ga undhi.
@sambasivarao5168
@sambasivarao5168 2 года назад
Sir very beautiful house it was constructed with old vastu so that it is very very beautiful like wonders of the century thanks for your best presentation
@ramireddyayyavarureddy7214
@ramireddyayyavarureddy7214 2 года назад
Very nice Madam gari house good explained thanks for showing .
@venkateshwarluravva2185
@venkateshwarluravva2185 2 года назад
Verynice video, total house is super in allaspects
@shaikabdulsattar4049
@shaikabdulsattar4049 2 года назад
What a pleasant house. Very spacious and environmental special. The posh bungalows in concrete jungles can't stand in comparison to this beautiful house. Blessed are those who are the legal heirs and who are maintaining upto date.
@pulawarthyindira5772
@pulawarthyindira5772 2 года назад
YOU DID NOT LET US KNOW WHO ARE STAYING IN THIS HOUSE, AND WHO IS MAINTAINING THIS FARM HOUSE,? WE LIKE SURYAKANTHAM GARU VERY MUCH.NO REPLACEMENT TO HER IN TELUGU FILM INDUSTRY.SHE IS VERY GREAT ACTRESS.WE LOVE HER SOMUCH.
@harrytechsolutions5934
@harrytechsolutions5934 2 года назад
Beautiful house
@Coolboy-vw8gc
@Coolboy-vw8gc 2 года назад
@@pulawarthyindira5772 ii
@meerabai407
@meerabai407 Год назад
Worth seeing such antic house and ❤environment. Somebody did a very good jobThank u so much.
@mavideo6350
@mavideo6350 2 года назад
Brother Mee ancharing chaalaa baagundi,natural gaa vundi, telisindi telisi nattu, తెలియంది తెలియనట్టు మాట్లాడుతున్నారు, very nice bro ur attitude, god be with u, god bless u
@shantikumariakula3225
@shantikumariakula3225 2 года назад
Suryakantham gari illu choopinchinanduku challa thanks alaanti illunu pavitranga choosukuntunna valla varadulaku hattsoff goppa anubhoothi pondamu vedeo chesina vallaku thanks
@nivaschowdary4850
@nivaschowdary4850 2 года назад
Chala thanks suryakantham gari house Chupinchinanduku
@udayasreen8200
@udayasreen8200 2 года назад
Adbutam ga undi asalu cell lo chustunna anna mate gani chustunna nantha sepu akkade unnattu anipinchindi thanku so much
@subrahmanyeswararao3852
@subrahmanyeswararao3852 2 года назад
Very nice and like such a wonderful olden days House, living in such houses gives happiness and peace of mind.
@swarnalathanaidu1908
@swarnalathanaidu1908 2 года назад
Chaala baagundhi. Thank you
@padmavelamuri8402
@padmavelamuri8402 2 года назад
Good bagundi thankyou Raju Suryakantham gari ullu choopinchinanduku
@VishnuVishnu-dt1eb
@VishnuVishnu-dt1eb 2 года назад
Naku istam love you all legends actor ❤️😘🔥👌😍🔝
@tarashahukaru9011
@tarashahukaru9011 2 года назад
Vedio chala bagachesaru thanks
@lalithakumaridumpala3239
@lalithakumaridumpala3239 2 года назад
🏠House anta bagudhi it very nice Ippatlo elati ilulu lavu Tq for post is vedio 👍👍👍
@shobhasriblog514
@shobhasriblog514 2 года назад
Tquuuuu sir na korika teerchaaru anta peddaillu eppativaraku chuulleedu. Pichukalu chalaa nachaayi. Meru me opika great. Ammagaaru movies lo gayyaaligani bayata chala manchivaaru
@y.v.eswari8172
@y.v.eswari8172 2 года назад
Chala manchi video Raju Garu suryakantham gari cinema gundamma Katha 👍 good movie
@filmmakingvideosandphotos324
@filmmakingvideosandphotos324 2 года назад
ARREY RAJU GA NUVVU ENKA UNNAVA RA MAAKI LOWDAY
@filmmakingvideosandphotos324
@filmmakingvideosandphotos324 2 года назад
VEEDU LADIES ANDHARINI GELLUKUTHUNADU WASTE NA KODDUKU
@seshasailakshmirompicherla7356
@seshasailakshmirompicherla7356 2 года назад
Chalabagundi. Maintainenceki Yentamandivundevaro. Super. Bro.
@bhavaneswararaomangipudi1221
@bhavaneswararaomangipudi1221 2 года назад
చాలా బాగుంది ఆ మహానటి ఇల్లు. చాలా ప్రశాంత వాతావరణంలో అద్భుతమైన కట్టడం.
@jabeeshaik1976
@jabeeshaik1976 2 года назад
Super vary nice Naku aavida ante chala istam
@thotavenkatasatyanarayana1523
@thotavenkatasatyanarayana1523 2 года назад
pleasant house . living in such a house, increases good health no scope for bp and others. such a wonderful house and thanks to you.
@lakshmipathipathi4175
@lakshmipathipathi4175 2 года назад
సార్ మీ పరిశోధన చాలా బాగుంది మీరు మరెన్నో పరిశోధన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మీపతి
@adupanavatha7030
@adupanavatha7030 2 года назад
Chala bagundhi 👌
@user-ez8ly6lu4w
@user-ez8ly6lu4w 2 года назад
nijamga maatallo cheppaleni santhosham 🙏🙏 naa favourite actress Amma gari illu chustu vunte abba amma maatalu kooda vunte bagundu anipinchidi 🙏🙏🙏🙏🙏🙏 thanks a lot
@rameshrao1963
@rameshrao1963 2 года назад
Very nice video. Beautiful house
@ramireddyayyavarureddy7214
@ramireddyayyavarureddy7214 2 года назад
చాలా బాగుంది ఆ మహానటి సూర్యకాంతం మేడం గారీ ఇళ్లు కాని ఆమెను వాళ్ళ కుటంబం కూడా చూపించి ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఈవిదియో చూపించి నందుకు చాలా ధన్య వాదములు.
@ramaatv5093
@ramaatv5093 2 года назад
Chala bagundhi nice house 🏠
@nainikahoney5536
@nainikahoney5536 2 года назад
Very nice 👌👌👌👍👍 Family gurinchi kuda cheppuntey baavudeydhi brohh
@trimurthulugopi6917
@trimurthulugopi6917 Год назад
Chala bagundi nice videos
@LP-zw5gp
@LP-zw5gp 2 года назад
Chala Baga chupincharu great elanti homes place chudatam oka varam
@cherrycherry186
@cherrycherry186 2 года назад
Thank u brother
@sucharithasuryadevara8300
@sucharithasuryadevara8300 2 года назад
Very interesting House superrr
@ramakrishnakolli4533
@ramakrishnakolli4533 2 года назад
Super👌 brother chala Bagumdi Avida Movies chalachala estham Baguthay
@vanisri8180
@vanisri8180 2 года назад
Wow Wonderful Very Excellent Andi Syryakantham Amma Ellu Chaala Bagundi Andi Kakinada Ki Entha Dooramlo Vundi Ee House ,Amma Thalukuvallu Evarini Aiena Chupinchalsindi
@krishnavenidasika9553
@krishnavenidasika9553 Год назад
Chala nachhindamma thanks a lot and lots
@prakashchitluri2906
@prakashchitluri2906 2 года назад
చాలా బాగుంది సూపర్ సూర్యకాంతం గారి ఇల్లు
@ammadad7059
@ammadad7059 2 года назад
Dear Raju,you have done a great and excellent video about great and born artist Smt.Suryakanthamma garu.There is no comparison for her natural action ,including well known heros. You have not specified the exact place of her house at Kakinada .As far as I know her native place is ,Venkata Krishna Rayapuram ,a small village between KAKINADA and SAMALKOTA towns.Government should take necessary steps to publicise and bring it to the knowledge of public about her birth place /village, and make that place as good tourist spot.
@chandravatipenmetsa7342
@chandravatipenmetsa7342 Год назад
Hh I’m I’m
@jayasreegurijala9957
@jayasreegurijala9957 2 года назад
చాలా థ్యాంక్స్.రాజు.మన్ ఛి.వీడియో.చూపించారు
@raghusyamala6503
@raghusyamala6503 2 года назад
ఇది అందరూ చెప్పినట్లుగా ఆ తల్లి మనస్సు లాగే అత్యంత విశాలంగా,ఘనతర పల్లె సౌందర్యముగ్ద మోహనంగా, సొంపుగా,గంభీరంగా,నాజూకైనా లలిత జావళి కళ్లెదుటే కన్పిస్తే ఎంత కమనియకనువిందుగా ఉంటుందో అంతకన్నా, నిండుగా,పదహారు అణాల తెలుగింటికి నిజాయితీగా,నిఖార్సయిన నిలువుటద్దంలా ఉంది
@Manimani-cv4yr
@Manimani-cv4yr 2 года назад
House chala bavundhi. Vishalam ga...super vundhi illu...
@venkatachalapathibadagala6467
@venkatachalapathibadagala6467 2 года назад
Very nice house
@Ramesh-qf6oy
@Ramesh-qf6oy 2 года назад
Great video Great Legend actor
@madhavaraoyellamelli9239
@madhavaraoyellamelli9239 2 года назад
She is a legend. Very good my dear boy. I am happy to see her house. But you forgot to tell that where is her house located.
@baluyadavby2697
@baluyadavby2697 2 года назад
Chala bagundi Brother House
@gopaladasusambasivarao8316
@gopaladasusambasivarao8316 2 года назад
Nice. Great legend.avida varasulu ,ivvanni uevaru chustunnaro kuda cover cheste బాగుండేది
@naidupyla1421
@naidupyla1421 2 года назад
house Chala bagundi 👍
@esripathi1692
@esripathi1692 2 года назад
Super....👌 Expecting Next vedio SV Rangarao's house
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 2 года назад
House Chala Vishalanga Aplahadakaranga Chuda Mucchataga Undi Super Form House..Goppa Vishayam Adbhutam..So Sweet Suryakantamma Rip
@narsirockstar6089
@narsirockstar6089 2 года назад
చాలా బాగుంది సూర్య కాంతం గారి ఇల్లు వెరీ నైస్
@ammadad7059
@ammadad7059 2 года назад
సహజ నటి,ఆమెకు ఆమే సాటి👌
@srinivasachary4825
@srinivasachary4825 2 года назад
The best house u shown till today's legendary acters chary mumbai
@Naughty.Kids12
@Naughty.Kids12 2 года назад
85
@rangaswamygoud6314
@rangaswamygoud6314 2 года назад
సూపర్ సూపర్.. గ్రేట్ యాక్టర్ సూర్యకాంతం గారు గొప్ప మనిషి ఆమె వారసులను కూడా తప్పకుండా అభినందించాలి..
@nanivanipemmireddi7770
@nanivanipemmireddi7770 2 года назад
Chala dissent ga udi very good 👍
@bandinagendra678
@bandinagendra678 2 года назад
House is so good and his farm field very nice
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 2 года назад
Super house, great actress ammagaaru. Salute to her. Great. Gundamma katha movie is a super movie. 👭👭👭👭👭👭👭👭👭👱👱👱👱👱👱👱💔💔💔💔💔💔💔💔💪💪💪💪💪💪💪💪 👍👍👍👍👍👍👍👍👍👍
@brk4980
@brk4980 2 года назад
Tq bro , మంచి వీడియో చేసారు
@yasaswanibaggu1934
@yasaswanibaggu1934 2 года назад
Chala happyga udi ,,e vedio chusthunappudu gani valla varasu lanu chupisthy bagunnu
@rameshboni3844
@rameshboni3844 2 года назад
Very nice 👌 legend actress. Tq dear friend
@Anonymous47
@Anonymous47 2 года назад
Babu, illu bagundi, artistemo mahanati! But I liked the way you presented. I was working and listening to what you were saying mostly. Your genuine appreciation and very simple presentation (very unassuming) made me write this comment babu. All the best naanna.
Далее
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 3,8 млн
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 3,8 млн