అన్న మాది వరంగల్. ఇల్లు ఎవరైనా కట్టుకోవచ్చు అది పెద్ద కష్టమా అని అంటారు కొందరు.మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఇల్లే పెద్ద ఆస్తి. వీరికి ఇల్లు కట్టుకోటానికి జీవితకాలం పడుతుంది. ఇదొక్కటి ఉంటే చాలు ఇంకేమి వద్దు అనే ఆశ అన్న. ఆశలు కోటలు దాటుతాయి గాని కాళ్ళు గడపలు దాటి వాటిని పొందుకోలేవు. ఏది ఉన్న కొంచెం తక్కువ ధరకు దొరికిన మహా ఆనందం. దయచేసి కరెంట్ సామాను ఎక్కడ తక్కువగా దొరుకుతుందో చెప్పగలరు. Thankyou anna 💐