అమ్మ తెలుగు యాత్రి నీవు ఇరాన్ వెళ్లాలనుకుంటున్నావు. కానీ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఏ నిమిషమైనా యుద్ధం జరగడానికి అవకాశం ఉంది."No fly zone" ga ఇప్పటికే ప్రకటించారు. మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో.
The people are very talented they are making own bikes and making household things with unused tyres. Also I didn't see any one smoking in public in any of your videos. Especially their respect for indians is super.Thanks to you for showing the reality.
God bless you Keep Going Best Wishes for You From Hyderabad Telangana india. Jai Hind Jai Jawaan Jai Kisaan Mera Bharat Mahaan, Hope More blessings to you and Many more happy returns of the days. You are a Talented Girl and God Gifted Knowledge You have a wonderful Girl.
టైర్ల తో వారు చేసే పరికరాలు చాలా ఉపయోగకరం ఎక్కువ లైప్ వస్తాయ్ పర్యావరణం కి కొంత మేర సహకారం మోక్కలకు పశువుల దాణాల కు మనకి చాలా ఉపయోగకరం ఈ మద్య ఒక న్యూస్ లో చూసా అమోరికా మరో దేశమో వినియోగం లేని టైర్లను సముద్రం లో వేసేస్తున్నారని చూసా నీ వీడియో చూసి ఎవరైనా నైపుణ్యం చూపితే నీ పేరు సార్థకం 👏👏
Afganistan లో రెండు రోజులు వుంటా అంటున్నారు రోజుకి మూడు లేదా నాలుగు వీడియోస్ అప్లోడ్ చెయ్యండి ఎందుకంటె afganistan ప్రతి వీడియో సూపర్ 100/ సక్సెస్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌w
Have you seen ladies roaming on streets in the video? No, right? When women can't even roam freely on the streets, how can you say they are safe? Afghanistan is still a traditional country. It is common for people to respect strangers in traditional places.
ఒక టూరిస్ట్/విదేశీ స్త్రీ వీడియో చూసి, ఆ అభిప్రాయానికి రావడం తప్పు. ఆడవారు రోడ్లపై తిరగడం చూసారా, వీడియో లో? లేదు కదా? రోడ్లపై కూడా తిరగే కనీస హక్కు/స్వాతంత్య్రం లేనప్పుడు, అడవారు సేఫ్ గా వున్నారు అని ఎలా అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ట్రెడిషనల్ గా వుంది కాబట్టి, అతిథుల్ని గౌరవించడం చూస్తున్నాం. అది అక్కడే కాదు, ట్రెడిషనల్ గా వున్న ప్రాంతాలు అన్నీ దాదాపు అలాగే వుంటాయి .
Hello good morning ji ma ur explained is super well d_n. And ur valuable information ist n vlog *take care keep smile always ji ma Love From India T.S ..Nice 2 Meet u ma😊 don't go iran ma l 212
Have you seen ladies roaming on streets in the video? No, right? When women can't even roam freely on the streets, how can you say they are safe? Afghanistan is still a traditional country. It is common for people to respect strangers in traditional places.
Tyre లా bro వేసిన joke బాగుంది,😃😃😃 water తాగినట్లు chaya తాగకు 😂😂😂 Tyre ల తో చేసిన items kuda 👌🏿 India and Iran both ancient countries, Iran లో ని Ancient places ని చూపించే ప్రయత్నం చేయండి?
నువ్వు అర్జంట్ గా ఆఫ్గనిస్తాన్, ఇరాన్ బోడర్ విడిచి వేరే ప్లేస్ కి పో .......లేకపోతే ఇజ్రాయిల్ క్షిపణి వచ్చి నెత్తి మీద పడుతది.....తరువాత మిము తెలుగుయత్రి కి సంతాపం చేపల్సి వస్తుంది😢😢😢
దయచేసి ఇరాన్ కి వెళ్ళవద్దు ఏ క్షణంలో నైన యుద్ధం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇరాన్ వెళ్ళవద్దు బ్రతికిఉంటే బలుసాకు తిని బ్రతకవచ్చు కానీ సమస్యలు కొని తెచ్చుకోవద్దు ఇది నా అభిప్రాయం ఇట్లు మీ క్షేమం కోరే ---------?