Brother naa marriage ai 2 1/2 years completed.but naa wife adhar card maa intial & address tho change cheyaledu mee seva lo adigithey vallu marriage registration documents aduguthunaru. Ipudu mee video chusa direct naa wife ki maa inti address tho intial tho change chesukovacha
రేపు అనే రోజు మీ భార్య జాబ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీ భార్య పుట్టిన ఇంటి పేరు and wife' of అని మీ పేరు వస్తుంది అడ్రస్ మీదే ఉంటుంది ఆమె 10 th వీ తీసుకుని వెళ్ళాలి ❤