Nenu paapini thandriii Naku heart tho ey samsya lykunda chudu thandri nenu ekapai neethi ga bratukutha Deva nannu enni sarlu xhaminchunav ee okkasariki xhaminchu thandriii
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మా కుమారుడు సిన్నారోల్ల సాత్విక్ మూడో తరగతి చదువుతున్నాడు అతనికి మాటలు లేటుగా వచ్చాయి మాట్లాడేటప్పుడు అతనికి కొద్దిగా భయమేస్తుంది తడబడకుండా మంచిగా మాట్లాడాలని ప్రార్థన చేయండి మరియు మా కుటుంబాన్ని దీవించండి మా సమస్యలు తొందరగా సమస్యల నుంచి గట్టెక్కించే విధంగా ప్రార్థన చేయగలరని మా యొక్క మనవి
Praise the lord🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻andi praise the lord🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
It's true annaya..i have that habit to write my prayers in my prayer book..and i recvd many answers from my god.yes our god is prayer answering god .he is our all mighty for all the time and forever..love u lord..❤❤