Тёмный

How Modi Trumped 3 Global Lobbies To Become PM Again! | Raka Lokam | K R Sudhakar Rao 

Raka Lokam
Подписаться 307 тыс.
Просмотров 76 тыс.
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 588   
@rajshekarreddy9498
@rajshekarreddy9498 4 месяца назад
ఎన్ని ఆటంకాలు వచ్చిన అయోధ్యకి రాజు శ్రీ రాముడే, అలాగే ఎన్ని కుట్రలు చేసినా భారత్ కి పెద్ద దిక్కు మోదీ గారే❤ జై హింద్🚩 జై శ్రీ రామ్ 🚩
@malothnagaraju6694
@malothnagaraju6694 4 месяца назад
మీ ఫ్యామిలీ కి మోడి గారే పెద్ద దిక్కు కావచ్చు కానీ దేశానికి , ప్రజలకి కనిపించని రాముడే పెద్ద దిక్కు రాముడే భగవంతుడు మోదీ ఒక నక్క అనే సత్యం తెలుసుకో.
@rajugujjula4487
@rajugujjula4487 4 месяца назад
మీరు కూడా చెప్పింది కరెక్ట్ గా ఉంది మోడీ గారు ఒక బ్రాండ్ 🔥💪అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ పెద్ద చుక్కువచ్చి పడ్డది ఫుల్ మెజారిటీ రాకపోవడమే బాధాకారం ఎందుకంటే ఉదాహరనకు.. మనతో పాటు నలుగురి లో మన జేబునిండా డబ్బులు ఉన్నవి అనుకో మనము ఏమిచేసుకున్న మనని అడిగేవాడు ఉండడు అదే డబ్బులు తక్కువగా ఉంటే మనకు కావాల్సింది కొనాలనంటే ఎదుటివాడి మీద ఆధారం పడాల్సిందే.. ఇప్పుడు అదే సమస్యలు వచ్చినాయి మన మోడీ జీ గారికి చూడాలి దేవుని దయతో అంతా శుభం జరగాలని కోరుకుందాము🙏జై శ్రీ రామ్
@SudhaksrSudha
@SudhaksrSudha 4 месяца назад
గురువు గారు మోదీ జీ గారు కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన ఒక ( మహర్షి ఒక రాజర్షి ) ఇలాంటి ( పి ఎం ) దొరకడం మన భారతీయులు చేసుకున్న పుణ్యం జై శ్రీరామ్ జై మోదీ జీ జై భారత్
@muralimohan9319
@muralimohan9319 4 месяца назад
Yes you are Obsalyutly correct said ande SudhaKsrSudha gaaru
@SudhaksrSudha
@SudhaksrSudha 4 месяца назад
​@@muralimohan9319thankyou brother
@skyakubshaik9908
@skyakubshaik9908 4 месяца назад
Bomguyemkadu
@madhavidasyam7169
@madhavidasyam7169 4 месяца назад
shatruvula kaallu kuda desha prajala baagu kosame pattukunnadu ra suntha vedhave
@pushyamitrapushyamitra6282
@pushyamitrapushyamitra6282 4 месяца назад
​@@skyakubshaik9908 nee Peru chuste ne ardam avutondi le ....velli congress.................
@srinivasgittha8298
@srinivasgittha8298 4 месяца назад
😭👎😭నెహ్రూకు😭👎😭 🙏🌺👍🌺🙏 మెాదీజి గారికి 🙏🌺👍🌺🙏పోలికే లేదు రాదు 🙏🌺👍🌺🙏⁉️
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 4 месяца назад
అసలు రావద్దు కూడా 🤦‍♂️ మొదటి మ్యాచ్ ఫిక్సింగ్ నెహ్రూదే కదా 👌
@SuryaChandraraomorla
@SuryaChandraraomorla 4 месяца назад
నేను కూడా ఇదే కామెంట్ రాయాలి అనుకున్న, మీరే రాసారు థాంక్స్
@malothnagaraju6694
@malothnagaraju6694 4 месяца назад
అవును ఇద్దరిలో తేడా లేదు ఆ రోజు నెహ్రూ ఈరోజు మోడి మొత్తం Scam చేయటం లో మోడి గారు నెహ్రూ గారి నీ మించిపోయారు
@ravs4461
@ravs4461 4 месяца назад
very true 1000 % he struggled a bit to praise neru due to the illegal history books
@raghavaraghu2621
@raghavaraghu2621 4 месяца назад
ఔను చైనా యుద్ధం లో సైనికులకు బూట్లు కూడా లేవు,చైనా కు,పాకిస్తాన్ కు భూమి దారాదత్తం చేయలేదు. కాశ్మీర్ కు ఆర్టికల్ 370 ఇవ్వలేదు వక్ఫ్ బోర్డు చట్టం చేయలేదు. యే స్కాం లు ఛీఛీ నెహ్రూ చేయలేదు. తన పుట్టుక ను దాచి పెట్టలేదు.ఈ స్కాం లు మోదీ చేసారు.
@lakshminarayana2137
@lakshminarayana2137 4 месяца назад
నెహ్రూ time లో 5 పార్టీలు మాత్రమే మోడీజీ time లో 50 పార్టీలు ఉన్నాయి
@gopalreddy7368
@gopalreddy7368 4 месяца назад
Yes Nehru time lo media ledu
@satishvarma113
@satishvarma113 4 месяца назад
ANTE KAADU THANA KURCHINI KAAPADUKODANIKI DADAPU 17 SAARLU RAJYANGANNI SAVARINCHADU
@durgabhavani8098
@durgabhavani8098 4 месяца назад
నెహ్రూ నీముందూ ప్రధాని గా ప్రజలు ఎన్ను కోలేదు అది గమనించాలి ఒక్క ఓటు రకపో8న "గoధీ "దయ వల్ల ప్రధాని అయ్యాడు
@KameswararaoPantula
@KameswararaoPantula 4 месяца назад
Puttagoduguluga vastunna parties ki check pettali....
@Ex_sickular
@Ex_sickular 4 месяца назад
నెహ్రూ కాలం లో దేశ రాజకీయ పరిస్థితులకు ప్రజల కు ఉన్న అవగాహన ఇంచుమించు 5%.
@hihoney5609
@hihoney5609 4 месяца назад
కలియుగ రాక్షసులును నెట్టుకుంటూ.దాటుకుంటూ వచ్చిన ధీరుడు . నరేంద్రుడు కు శుభాకాంక్షలు 🎉🎉🎉🎉❤
@varahalureddy1884
@varahalureddy1884 4 месяца назад
రాక గారు 1947 నెహ్రు కీ ఒక ఓటు కూడ రాలేదు పటేల్ గారికి 13 ఓట్స్ వేస్తే గాంధీ వెదవ valan😄
@ravs4461
@ravs4461 4 месяца назад
nice finishing words 😀😀😀
@harirekapalli8283
@harirekapalli8283 4 месяца назад
mana currency notes nunchi meeranna aa vedhava drohi moham poyaake mana desaniki swatantram nijam ga vachinatlu.
@gummadivasu6533
@gummadivasu6533 4 месяца назад
విద్యావంతుల్లో అధిక % మంది bjp అనుకూల ఓట్ బ్యాంకు కలిగి ఉంది కానీ ఈ వర్గ ప్రజల్లో ఓటింగ్ లో పాల్గొనేందుకు విముఖత చూపుతారు అందులో భాగమే అర్బన్ ప్రాంతాల్లో విద్యావంతులు ఓటింగ్ లో పాల్గొనక పోవడం వల్ల 50 % మించి ఓటింగ్ జరగట్లేదు so bjp ఆ ఓట్ బ్యాంకు ను ఓటింగ్ లో పల్గొనేలా చట్ట సవరణ చేయాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అందుకు తన ఓట్ వేసి ఉండాలి ఆధార్ కార్డు అందరూ కల్గి ఉన్నట్లు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలి వీలుకాని వారు మెడికల్ సర్టిఫికెట్ సబ్ మెట్ చేసేలా మార్పులు చేయాలి sir
@prameeladontula9839
@prameeladontula9839 4 месяца назад
ఖాన్ పార్టీ ని పైకి లేపుతున్నది హిందువులే కదా. తెలంగాణ లో సచ్చి పోతుంది అనుకున్న పార్టీ కి వూపిరి పోసారు మన హిందూ గొర్రెలు. కూచున్న చెట్టుని నరిక్కునే యెధవలు హిందువులు.😭 ఓ హిందు మేలుకో 👍 వొక వర్గం వాళ్ళు వుచితాలకు బానిసలు, (మరకలు అన్ని ప్రయోజనాలు తీస్కుని కూడా హిందువులకు ఓటు వెయ్యరు) వొక వర్గం వాళ్ళు కులపిచ్చి బానిసలు ఈ రెండు వర్గాలు హిందూవులు అవటం ధౌర్భాగ్యం😭 మరకలు ఎక్కడ వున్నా ఐక్యత గా వాళ్ల మ తo కోసం యేమైనా చేస్తారు గుంపుగా వెళ్లి, ఇధి చూసి కూడా సిగ్గు తెచ్చుకొని ధౌర్భాగ్యులం😭 ఓ హిందు మేలుకో 👍 గడపలోపలె కులము గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా || దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవాలంటే మోడీ జీకి మద్దతివ్వాలి . జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@srinageshbirru
@srinageshbirru 4 месяца назад
Correct sir అందరూ vote వేసేలా చట్టం తేవాలి
@Jaihind_Jaibarath.
@Jaihind_Jaibarath. 4 месяца назад
మన హక్కులు మనం పొందాలి అంటే మన బాధ్యత మనం నెరవేర్చాలి, నువ్వు నీ బాధ్యత నిర్వహించనప్పుడు నువ్వు ఎంత చదువుకున్నా ఎంత ఉన్నతస్థితిలో వున్నా ఉపయోగం ఏమిటి, నువ్వు బ్రతికి వున్నా శవంతో సమానం. ఓటు వెయ్యనివాడు బ్రతికివున్న శవం వెళ్లి స్మశానములో వాడు గొయ్యి వాడే తవ్వుకొని దాంట్లో వాడిని వాడే కప్పెట్టుకోవాలి.
@fn7680
@fn7680 4 месяца назад
Pravasa bharateeyulu ki kooda online voting option ivvali…naaku telisi chala mandi prayanamu cheyyaleka veyyalekapoyaru…embassy lo aina voting option ivvali
@madhavidasyam7169
@madhavidasyam7169 4 месяца назад
Chala correct,facilities provided by govt stop cheyali,ithene voting% increase avuthadhi
@rameshraju5304
@rameshraju5304 4 месяца назад
నెహ్రూ ని మోడీ గారితో పోల్చకండి ఎందుకంటే, నెహ్రూ ఒక దేశ ద్రోహి, మోడీ గారు దేశభిమాని.
@SudhaksrSudha
@SudhaksrSudha 4 месяца назад
కరెక్టుగా చెప్పారు
@lingamveeranarayana
@lingamveeranarayana 4 месяца назад
జూన్ 9, 2024 న మోడీజీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఈ భూ ప్రపంచంలో ఒకే ఒక్కడు రక్తం సలసలా కాగి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు! వాడు జార్జ్ సోరోస్! గత ఏడాది వీడు ప్రతిజ్ఞ చేశాడు ' ఏది ఏమైనా కానీ మూడోసారి మోడీ ను ప్రధాని ను కానివ్వను '. అవసరం అయితే నా ఆస్తి మొత్తం అమ్మేస్తాను మోడీ ప్రధాని కాకుండా అని! So! జూన్ 9 తరువాత జార్జ్ సొరోస్ అనే వాడు ఏ క్షణం లో అయినా పోతాడు ప్రతీకార కాంక్షతో రగిలిపోతూ! జైహింద్!
@vvvmk1718
@vvvmk1718 4 месяца назад
వాడికి ఇంత దీర్ఘాయుష్షు ఇచ్చాడెందుకో దేవుడు???
@SudhaksrSudha
@SudhaksrSudha 4 месяца назад
కరెక్టుగా చెప్పారు బ్రదర్
@Sridhar-s6m
@Sridhar-s6m 4 месяца назад
Super sir. ఎవరికీ తెలియని మంచి points చెప్పారు. థాంక్స్. ఇది సామాన్య మైన విజయం కాదు. కొంతమంది మోడీ అండ్ BJP fans seats తక్కువ vachhayi అని బాధ పడుతున్నారు. ఈ విజయం కోసం ఇంత శ్రమించ వలసి vachhindi మన మోడీ అండ్ his team. It is a great victory.
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 4 месяца назад
భారతదేశానికి అవసరం ఉన్న గొప్ప వ్యక్తి / నాయకుడు మోడీ. మోడీ నాయకత్వంలో భారతదేశం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను.
@charyulumangavalli3391
@charyulumangavalli3391 4 месяца назад
ఇంత మంది దుష్ట శక్తుల ను ఎదుర్కొని మూడవసారి ప్రధాన మంత్రి గా రావడం నిజంగా ఒక అరుదైన సంఘటన. మోడీ గారి దేశ భక్తికి జోహార్లు.
@malothnagaraju6694
@malothnagaraju6694 4 месяца назад
Modi ఒక దుష్టుడు అనే నిజం తెలుసుకో బ్రదర్
@diamondsharmadiamondrukmin5366
@diamondsharmadiamondrukmin5366 4 месяца назад
నరనరాన దేశభక్తిని నింపుకుని దేశం కోసమే జీవిస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడి. ఆయన భారత దేశంలో జన్మించడం భారతీయుల అదృష్టం. ఆ సత్యాన్ని మూర్ఖులు , స్వార్థపరులు విస్మరిస్తున్నారు.
@kotojuvijaybhasker4728
@kotojuvijaybhasker4728 4 месяца назад
🙏🙏🙏
@rapallinageswararao8519
@rapallinageswararao8519 4 месяца назад
రాకా గారు, నెహ్రూ రెండు సార్లే ప్రజాస్వామ్యం గా ఎన్నుకున్నారు.తొలిసారి మాత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో ఓటింగు లో సర్ధార్ వల్లభ భాయ్ పటేల్ కి ఎక్కువ ఓట్లు రావడం,నెహ్రూ కి కేవలం రెండు అంటే రెండు ఓట్లు రావడం జరిగింది.నెహ్రూ తనను ప్రధాన మంత్రి చేయాలని గాంధీ మీద ఒత్తిడి తెచ్చి ప్రధాని అయ్యాడు. ఇందుకు భిన్నంగా మోదీ గారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రధాని మంత్రి అయ్యారు. మోదీ ఈజ్ ఎ గ్రేట్.🎉
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 4 месяца назад
మ్యాచ్ ఫిక్సింగ్ 🤝
@yn-329
@yn-329 4 месяца назад
@@NaaAmmaMogudane bonda ra ne bonda..konchem research chesi ra ra nayana..ne jaffa knowledge tho counter veyaku..
@RakaLokam
@RakaLokam 4 месяца назад
1952 లో నెహ్రూ ఎన్నికల్లో గెలిచారు. మీరు చెబుతున్నది 1946 గురించి.
@madhavidasyam7169
@madhavidasyam7169 4 месяца назад
Home Minister enduko,Sardar Patel kadha P M avurhunde because of 13 provincial votes,cheat chesi kadha Nehru P M ayyadu
@paddubai
@paddubai 4 месяца назад
నాగేశ్వర రావు గారు, మీరు అన్నది నిజమే. తొలి సారి మోసడి తో అక్రమంగా పటేల్ గారికి అపకారం చెసి నాడు. కాని 1952, 57, & 62 లో మూడు ఎలాక్షన్లు గెలిచాడు దుర్మార్గుడు.
@verygoodk9718
@verygoodk9718 4 месяца назад
హిందూ సమాజం పాపం మొత్తం.. గాంధీ and నేహు కుటుంబలకు తగులుతుంది
@ragisridhar916
@ragisridhar916 4 месяца назад
మోడీ గారు రియల్ హీరో.మనకు మోడీ దొరకడం చాలా అదృష్టం 💐🙏
@anithakandagadla1460
@anithakandagadla1460 4 месяца назад
రాహుల్ గాంధీ లాంటి మూర్కున్ని చూసి , Congress కు ఓటు వేసిన జనాలని చూసి నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. అతనికి రాజ్యకాంక్ష తప్ప,దేశభక్తి లేదు
@Das-u7r
@Das-u7r 4 месяца назад
హిందువుల ఊచ కోత పాపం గాంధీ కుటుంబాలను వదలదు😢😢😢
@malothnagaraju6694
@malothnagaraju6694 4 месяца назад
పాపం ఎవరు చేసినా ఇక్కడ కాకుంటే దేవుని దగ్గర అయిన పాప ఫలం పొందుతారు., అందులో హిందువు అయిన మరే ఇతరులైన క్షమ దొరకదు.
@harirekapalli8283
@harirekapalli8283 4 месяца назад
chala mandi Hindus ki asalu aa vishayam gurinchi e maatram avagahana ledu. mana education system ala undi mari. tv lo movies lo ekkada choosina ee gandhi nehru families ni moseyyatame kada.
@saraswathichilukuri1384
@saraswathichilukuri1384 4 месяца назад
రాకా గారు మీరు నరేంద్ర మోదీ గురించి ఇంత చక్కగా నిజాలు చెప్తుంటే విని తరించి (పులకించి) పోయాను సంతోషం.. ఆనంద బాష్పాలు వచ్చాయి😃🙏🙏💐💐
@rajashekhar2212
@rajashekhar2212 4 месяца назад
మోడీ లాంటి రాజర్శిని కలిగి ఉన్నటువంటి భారతదేశ ప్రజలు అదృష్టవంతులు. ఆయన ఆయురారోగ్యాలతో భరతమాత దివ్య ఆశీస్సులతో మన భారత దేశాన్ని పరిపాలించాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను. మూడవసారి ప్రధానమంత్రి కావడం మహద్భాగ్యం👍ఆయన మరింత పారదర్శకంగా ఈ దేశానికి సేవలు అందిస్తారు 🙏 మంచి విశ్లేషణ అందించిన రాకాగారికి ధన్యవాదములు
@HariPrasad-rg7qv
@HariPrasad-rg7qv 4 месяца назад
మోడీ పాలన మన దేశానికి స్వర్ణ యుగం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచి చూపించాడు మన ప్రియతమ మోడీ.
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 4 месяца назад
బీజేపీ యేతర రాష్ట్రాల్లో ఇకనైనా బలమైన అభ్యర్థులను వెతకాలి ముఖ్యంగా అన్నామలై లాంటి మంచి చదువుకున్న స్ట్రాంగ్ అయినా యువతకు బీజేపీ అవకాశం ఇవ్వాలి. రాబోయే కాలం లో యంగ్ బీజేపీ లీడర్స్ నీ తయారు చేయాలి.
@karlapatirajendraprasad1756
@karlapatirajendraprasad1756 4 месяца назад
నిజమండీ రాకా! గారు. మీరు చేసిన వీడియోతో ఇంతవరకూ భాజపాకి సరియైన మెజారిటీ లేదని బాదపడుతున్నాను. మీ ఈ వీడియోతో నా విచారం తగ్గింది. ధన్యవాదములు.
@Satyamnationalist
@Satyamnationalist 4 месяца назад
దేశ ప్రజలకు తెలుసు మోదీ గారి విలువ ఆ రాజర్షి ని వదులుకోరు
@varalakshmi9454
@varalakshmi9454 4 месяца назад
జై hind 🇮🇳🇮🇳🇮🇳 మోడీ గారికి... జగన్మాత మానసిక శారీరక బలం, ఆత్మ బలం ఇవ్వాలి 🙏🙏🙏🙏
@chakradharrao32
@chakradharrao32 4 месяца назад
Anduke bro 272 raledu.hinuvule mosam chesaru. Vote veyakunda.annitiki freebies aluvatina prajalu
@krishnapriyak3616
@krishnapriyak3616 4 месяца назад
హిందువులలోని ఈ అనైక్యత చూసి రాజకీయనాయకుల ఆటలు సాగుతున్నాయి.
@madhavidasyam7169
@madhavidasyam7169 4 месяца назад
Correct ga chepparu
@malothnagaraju6694
@malothnagaraju6694 4 месяца назад
ఇంకా ఎన్ని రోజులు మీ కింద పొక్క మీరే తీసుకుంటారు.
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 4 месяца назад
​@@malothnagaraju6694అవును నిజమే రాహుల్ ఖాన్ గాడు వాడి పొక్కులు వాడే తీసుకుంటున్నాడు తీసి ఆలయాన్స్ కు వాసన చూపిస్తున్నాడు 😂😂
@kundurthiramu
@kundurthiramu 4 месяца назад
భారత దేశానికి లభించిన ఒక బలమైన నాయకుడు.దేశభక్తుడు..మోడీజీ..జైహింద్
@Eagle_Eye2
@Eagle_Eye2 4 месяца назад
నిజంగా మోడీ గారు ఒక అరుదైన నాయకుడు....జై భారత్ 🇮🇳
@ramanareddylenkala2804
@ramanareddylenkala2804 4 месяца назад
గురూజీ ఈ దేశం లో ప్రజలకు అవి ఏవి అవసరం లేదు వాళ్లకు అబద్దాలు ఓటు కు పైసలు కావాలి అంతే......అదే ఎప్పుడు బీజేపీ అగ్ర నాయకులు అర్థం చేసుకుంటారో అప్పుడు బీజేపీ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది
@u.l.nmurthy2155
@u.l.nmurthy2155 4 месяца назад
శ్రీ రాక గారు చాల మంచి గా చెప్పినారు ధన్యవాదాలు 🙏
@prasadkvsv7566
@prasadkvsv7566 4 месяца назад
Great and Great 🎉🎉🎉
@krishnap1874
@krishnap1874 4 месяца назад
🇮🇳 మోడీ పోరాడింది ప్రపంచం తో , భారత దేశం లోని కాంగ్రెస్ తో, ప్రతి పక్షాల తో కాదు 😊🇮🇳
@ayahuascaa9455
@ayahuascaa9455 4 месяца назад
Fighting with word is easy if your family is with you.
@bhavanidevi7917
@bhavanidevi7917 4 месяца назад
మోడిగారికి మన‌మద్దతు పూర్తి గా అందనందుకు బాధ్యత మనదే.. కష్ట నష్టాలు మనకే ఆలోచించాలు
@subbaraosanka2994
@subbaraosanka2994 4 месяца назад
అవునండి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైన చక్కటి విశ్లేషణ. సామాన్యంగా అవగాహనకు అందనటువంటి విషయాలు. అభినందనలు, ధన్యవాదాలు. యుగపురుషుడు అని కథల్లో సినిమాల్లో వింటుంటాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. భారత దేశానికి అమృత కాలం మొదలైంది అనటానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. జై హింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏
@koundinyasa
@koundinyasa 4 месяца назад
రాకా గారు మీ విశ్లేషణ చాలా ధైర్యాన్ని ఇస్తోంది.
@madhavgouradas705
@madhavgouradas705 4 месяца назад
Very good presentation. Very well said.
@AjayAjay-l6b
@AjayAjay-l6b 4 месяца назад
Super sir
@anjaneyasarmayeluripati2290
@anjaneyasarmayeluripati2290 4 месяца назад
చక్కని విశ్లేషణ. NDA మళ్లీ వచ్చిందని చూడకుండా బీజేపీ కి తగ్గాయని నీరసిస్తున్న వారికి దిశా నిర్దేశం.
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd 4 месяца назад
Super news.Super video Every citizen of Bharath must know this.
@rameshraju5304
@rameshraju5304 4 месяца назад
మన హిందువులలో ఐక్యతా లోపమే బీజేపీ కీ పెద్ద శాపం
@SudhaksrSudha
@SudhaksrSudha 4 месяца назад
ఓటు జిహాద్ జరిగింది హిందువులు మోసం చేయలేదు
@ravikota6711
@ravikota6711 4 месяца назад
Jai hind 🙏🚩
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 4 месяца назад
చాలా మంచి విషయ సమాచారం విశ్లేషణ అండి
@priyachekuri742
@priyachekuri742 4 месяца назад
మీరు ఇచ్చే సమాచారం చాలా కరెక్ట్ గా ఉంటుంది
@malothnagaraju6694
@malothnagaraju6694 4 месяца назад
అంత అధికారం లో ఉన్న పార్టీ కి దండాలు పెట్టటమే ., ఇందులో నికు ఎక్కడ కరెక్ట్ సమాచారం గా అనిపించింది ఈయన ఒక వీడియో కూడా అధికారం లో ఉన్న బీజేపీ పార్టీ చేసే స్కాం ల గురించి చేయలేదు ఇందులో నీకు ఎం దొరికింది
@surya7740
@surya7740 4 месяца назад
Excellent and informative
@ramachandramm5380
@ramachandramm5380 4 месяца назад
నెహ్రూ సొంతంగా ఏమీ గెలవలేదు..3 సార్లు, పటేల్ గారు ఉంటే రెండోసారి ఇంటికి పోయేవాడు హిందూ కోడ్ తెచ్చిన తెల్లారే 😢
@sarathchandra3138
@sarathchandra3138 4 месяца назад
మీ విశ్లేషణ లో చాలా వాస్తవాలు నిజాలు ఉన్నాయి.
@kameshwararao7105
@kameshwararao7105 4 месяца назад
మోడీజీ మూడవసారి ప్రధాన మంత్రి. కావటం మన హిందువుల అదృష్టం ! కొంతమంది హిందువులు మోడీజీకి ఓటు వేయకపోవటం ఆత్మహత్యాసదృశం .
@subbaraokesevarapu6207
@subbaraokesevarapu6207 4 месяца назад
నెహ్రూ ని అన్నీ తెలిసిన మీరు పొగడడం మాకు ఏ మాత్రం రుచించలేదు.
@lakshminathbrundavanam1440
@lakshminathbrundavanam1440 4 месяца назад
నెహ్రూ నీ పొగడటం బాగాలేదు సార్
@SudhaksrSudha
@SudhaksrSudha 4 месяца назад
నెహ్రూ అంత పెద్ద ఎదవ ఇంకొకడుండడు
@subhash7588
@subhash7588 4 месяца назад
నమస్తే రాకా గారు , మోడీ గారు ఒక తపస్వి ఒక యోగి ఒక భక్తుడు , దేశం పట్ల ప్రేమ భక్తి కలవాడు , నెహ్రూ ఖాన్ కు మోడీ గారి కి పోలిక లేదు లేదు లేదు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 4 месяца назад
నెహ్రూ రెండుసార్లు.....చెయ్యాలో ప్రధాని మూడవ సారిగా మొదటి ప్రధాని....మోడీ......
@karthikeya4680
@karthikeya4680 4 месяца назад
Jai ho MODI JI
@repalasatynarayana7944
@repalasatynarayana7944 4 месяца назад
మీరెన్నీ చెప్పిన ప్రజలు మోడిని మోసగించారు.
@prameeladontula9839
@prameeladontula9839 4 месяца назад
ఖాన్ పార్టీ ని పైకి లేపుతున్నది హిందువులే కదా. తెలంగాణ లో సచ్చి పోతుంది అనుకున్న పార్టీ కి వూపిరి పోసారు మన హిందూ గొర్రెలు. కూచున్న చెట్టుని నరిక్కునే యెధవలు హిందువులు.😭 ఓ హిందు మేలుకో 👍 వొక వర్గం వాళ్ళు వుచితాలకు బానిసలు, (మరకలు అన్ని ప్రయోజనాలు తీస్కుని కూడా హిందువులకు ఓటు వెయ్యరు) వొక వర్గం వాళ్ళు కులపిచ్చి బానిసలు ఈ రెండు వర్గాలు హిందూవులు అవటం ధౌర్భాగ్యం😭 మరకలు ఎక్కడ వున్నా ఐక్యత గా వాళ్ల మ తo కోసం యేమైనా చేస్తారు వొక్కటిగా చూసి కూడా సిగ్గు తెచ్చుకొని ధౌర్భాగ్యులం😭 ఓ హిందు మేలుకో 👍 గడపలోపలె కులము గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా || దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవాలంటే మోడీ జీకి మద్దతివ్వాలి . జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@sailajarani7765
@sailajarani7765 4 месяца назад
ప్రజలు మోసపోయారు అయోధ్య లో ఇప్పుడు నిజం తెలుసుకుంటారు ఒచ్చే ఎన్నికల్లో మోడీ ని కచ్చితంగా గెలిపిస్తారు. ఏది జరిగిన మంచికే అనుకోవాలి
@Eagle_Eye2
@Eagle_Eye2 4 месяца назад
దెబ్బ పడింది అయోధ్యలో .... తప్పు లు మనమే చేశాము ....JP నడ్డను తొలగించాలి
@SudhaksrSudha
@SudhaksrSudha 4 месяца назад
ఓటు జిహాద్ జరిగింది హిందువులు మోసం చేయలేదు
@raghunandhkotike7305
@raghunandhkotike7305 4 месяца назад
మనల్ని మనం మోసం చేసుకున్నాము.
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 4 месяца назад
బీజేపీ, మరియు అనుకూలంగా ఉండే వారు ఇకనుంచి ప్రతి రోజూ పనిచేయాలి. ఎందుకంటే రాహుల్, అఖిలేష్ పార్లమెంటు లో చాలా ఉద్రేకంతో ఉద్రిక్తత సృష్టించేందుకు ప్రయత్నం చేస్తారు. దీనిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి
@anandpashikanti3421
@anandpashikanti3421 4 месяца назад
MODI 🦁🦁🦁🦁🦁nehru🐺🐺🐺🐺🐺 🚩🚩🚩JAI SHREE RAM🚩🚩🚩
@narayanasatyadola
@narayanasatyadola 4 месяца назад
చదువు, సంస్కారం ఉన్న ఏ ఒక్కరు కూడా హిందూ దేశం అభివృద్ధి కోరు కుంటారు.
@malothnagaraju6694
@malothnagaraju6694 4 месяца назад
హ రాక గార్కి ఉన్న subscriber's అంతా వెలి ముద్ర గాల్లు.
@SVRAO-ws5vc
@SVRAO-ws5vc 4 месяца назад
చాలా మంచి విషయ సమాచారం
@kvenkataramarao2414
@kvenkataramarao2414 4 месяца назад
Jai shree Ram ❤️ Jai Modi ji ❤️ కారణజన్ముడు పరిపాలకుడు శ్రీ నరేంద్ర మోడీ జీ ❤
@jaggaraopatnala740
@jaggaraopatnala740 4 месяца назад
రాకా గారు మీరు చెప్పిన పరిస్థితులను బట్టి నెహ్రుగారి టైం లో ఉన్న ప్రతిపక్షం ప్రతిఘటన నెహ్రుగారికి100 ఉంటే మొడిగారికి 10000 ఉన్నట్టు
@b.srinivasreddy498
@b.srinivasreddy498 4 месяца назад
Raka garu namaskar jai Bharath 🙏
@madhavitigala4109
@madhavitigala4109 4 месяца назад
నమస్తే Raka garu మీ విశ్లేషణ బాగుంది కానీ oka నిజాయితీ గల దేశ భక్తుడు ని ఒక దేశ drudi to polchatam చాలా బాధగా ఉంది 😢
@SudhaksrSudha
@SudhaksrSudha 4 месяца назад
నెహ్రూ అంత పెద్ద ఎదవ ఇంకొకడుండడు
@vll877
@vll877 4 месяца назад
గాంధీ చేసిన ద్రోహం వలన సర్ధార్ వల్లభాయ్ పటేల్ బోస్ భారత దేశానికి ప్రధానులు కాలేకపోయారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు ఎక్కువ ఓట్లు వచ్చిన గాంధీజీ వలెనే నెహ్రూ ప్రధాని అయ్యారు. ఆరోజే ప్రజాస్వామ్య న్ని ఖూని చేసారు.😢 ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ భారత్ ను పరిపాలన చేయాలా.
@annadath69
@annadath69 4 месяца назад
Excellent narration sir, thank you
@praveenraogona2425
@praveenraogona2425 4 месяца назад
జై శ్రీరామ్ 🚩🚩🚩జై మోడీజీ 🙏🙏🙏
@ramachary9690
@ramachary9690 4 месяца назад
ఆయన రాజకీయ దేవుడు అసలు అతని దర్శనభాగ్యమే అదృష్టం.
@NarayanaUppala-dv4oh
@NarayanaUppala-dv4oh 4 месяца назад
Rakagaru verygood taking❤️👌👌
@kinghills5992
@kinghills5992 4 месяца назад
సూపర్ గురువుగారు చాల మంచి వివరణ 🎉🎉🎉 మోడీ గారు వుంటే ఏదైనా సాధ్యం అవుతుంది సార్...🎉🎉🎉❤ జై బిజేపి జై హో మోదీ జి 🎉🎉🎉
@Vijjiprsn
@Vijjiprsn 4 месяца назад
🇮🇳మేమంత్తా మోదీ కుటుంబమే👨‍👨‍👧‍👦🌅🕉️🛕 జైశ్రీరామ్ 🚩🙏
@soud5666
@soud5666 4 месяца назад
రాకా గారూ! ఏది ఏమైనా ఈ గెలుపు "చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు" అయింది. ఇప్పుడు మద్దతిచ్చిన పార్టీలతో, చాలా జాగ్రత్తగా ఉండాలి.
@csrao1966
@csrao1966 4 месяца назад
*Excellent analysis about 3 lobbies in the world and how darely knocked by Modji wonder analysis👌☝️ Dada*
@hindudharmamargam2136
@hindudharmamargam2136 4 месяца назад
మళ్ళీ ఇటువంటి ప్రధాన మంత్రి దొరకాలంటే దుర్లభం. అందుకే మోడీ గారు కారణ జన్ములు.
@raamponnur8297
@raamponnur8297 4 месяца назад
What a explanation sir
@lakshminathbrundavanam1440
@lakshminathbrundavanam1440 4 месяца назад
ఛ.నెహ్రూ కు , దేశ భక్తుడైన గౌరవనీయ నరేంద్ర మోడీ గారికి పోలికే లేదు.
@Doyalswamy
@Doyalswamy 4 месяца назад
Very good update sir. We love and adore Modiji..he is a true national hero. We are very very fortunate to have him as our PM.
@SwamiMA
@SwamiMA 4 месяца назад
మోడీ గారు ఈ దేశంలో పుట్టడం ఈ దేశానికి నాయకత్వం వహించడం నిజంగా మన అందరి అదృష్టం భారత్ మాతాకీ జై జయహో మోడీ జి జయ జయ మోడీ జి
@HaribabuValluri-y2o
@HaribabuValluri-y2o 4 месяца назад
జై శ్రీరామ్ జయహో బీజేపిజైహో మోడీజీ, జైహోబారత్,yedhuruleniveerudu
@kr-ft6qo
@kr-ft6qo 4 месяца назад
Jai Shriram 🚩🚩🚩🚩🚩
@ivssarma6984
@ivssarma6984 4 месяца назад
మన దేశంలో అభివృద్ధి నిరోధక శక్తులు ఎక్కువ.మన హిందూ సోదరులు మాత్రమే ఇలాంటి ఉదాసీన వైఖరి తమ మతం గురించి ఆలోచించడం వదిలి ఆలోచన రహిత నిర్ణయం తీసుకుంటారు.
@nagaa7630
@nagaa7630 4 месяца назад
Thank you sir it's very valued points...
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 4 месяца назад
Bharat God modi amith sha yogi India party bjp Jai ho modi
@muralimohan9319
@muralimohan9319 4 месяца назад
Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji Government🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashwinyadav2122
@ashwinyadav2122 4 месяца назад
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై హింద్ జై బీజేపీ ఎన్డీయే
@ramakrishnarao4755
@ramakrishnarao4755 4 месяца назад
Candid analysis rakaji
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 4 месяца назад
మంచి విశ్లేషణ రాక గారు
@muralipasunuri6896
@muralipasunuri6896 4 месяца назад
Well said sir 🙏🙏🙏🙏
@thotayadagiri5346
@thotayadagiri5346 4 месяца назад
Correct sir 🙏
@sridharreddy328
@sridharreddy328 4 месяца назад
Jai Hind 🎉Bharat Matha ki jai🎉
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 4 месяца назад
జై సద్గురు రాకాగారు మీలాంటివారు చేసిన ఈ వీడియౌ చాలా అద్భుతం. వాస్తవాలను, నరేంద్ర మోదిగారి మార్గదర్శకత్వం లో 3 సారి బిజేపి ప్రమాణస్వీకార విజయ పరిస్తితులు, దానియొక్క గొప్పతనాన్ని చాలా చక్కగ వివరించారు. ఇలాంటి వీడియోలు మీ నుండి రావాలని నా యొక్క బలమైన ఆకాంక్ష. నాలాంటి బిజేపి అభిమానులకు ఇవి ఇంధనం. వ్యతిరేకులుకు అశనిపాతంలాంటిది. ఇలాగే పాజిటివ్ పద్ధతిలో బిజేపి సాధించిన అతి క్లిష్టమైన విజయాలు గురించిన వివరాలతో వీడియోలు చేసి బిజేపి శ్రేణులలో ఉత్సాహం నింపండి. దయచేసి గందరగోళం సృష్టించే వీడియోలను లక్షలాదిమంది అభిమానులు కలిగిన మీలాంటి గొప్ప విశ్లేషకులు చేయకూడదు. వానిని దేశ విద్రోహులు ఆయుధంగా వాడుకొని ప్రజలను తప్పుదారిన నడుపుతున్నారు. తస్మాత్ జాగ్రత. జై సనాతన ధర్మ పరిరక్షణ జై అఖండ భారతదేశ జై బిజేపి జై సద్గురు
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 4 месяца назад
జై శ్రీ రామ్
@pavanpriya7298
@pavanpriya7298 4 месяца назад
గురువుగారు మీ అంచనాలకు అడ్డు తగులుతున్న అని అన్యధా భావించకండి..🙏 అవును ఆనాటి రోజులు వేరు ప్రజలు అమాయకులు.. నెహ్రూ మీకు మేరు పర్వతమా? చరిష్మా గల వ్యక్తా? దీనికి కారణం గాంధీ.. ఆయనను మించిన ఆసేతు హిమాలయం లాంటి ఉక్కుమనిషి సర్దార్ పటేల్ ఉండగా స్వార్థంతో నెహ్రూని ఎన్నుకోవడం జరిగింది. నెహ్రూ ఒక విలాస పురుషుడు, అరిషడ్వర్గాలు అన్నీ ఉన్న వ్యక్తి.. ఆదిలోనే హంసపాదు జరిగింది.. 1947లో పటేల్ ను ప్రధానిగా చేసి ఉంటే మనకు ఈ గతి పట్టి ఉండేదే కాదు.
@RakaLokam
@RakaLokam 4 месяца назад
నెహ్రూ గొప్ప నేత. ఆయనలో లోపాలు లేవని కాదు. మనం విధానాలను వ్యతిరేకించాలి. వ్యక్తులను కాదు.
@SudhaksrSudha
@SudhaksrSudha 4 месяца назад
నెహ్రూ అంత పెద్ద ఎదవ ఇంకొకడుండడు
@jaganmohanrao287
@jaganmohanrao287 4 месяца назад
ఆ లోటు మనకు మోదీ గారి ద్వారా తీరాలి
@varanasisharma6882
@varanasisharma6882 4 месяца назад
Really a great efficient Modiji, great and strong leader. We are very fortunate to have this great man. Thak u sir.
@damodardasaaustralia3172
@damodardasaaustralia3172 4 месяца назад
Raka Garu Thank you for VERY POSITIVE content and narration which is most desirable and welcome. This is what I meant in my lost message. Really appreciate and hope you continue positivity in your videos. This is what all the nationalists and Modiji supporters worldwide required.
@GaneshGanesh-je1yw
@GaneshGanesh-je1yw 4 месяца назад
4 sari kuda avutharu modigi pm 2029 lo
@jaganmohanrao287
@jaganmohanrao287 4 месяца назад
2032 వరకు అధికారం లో ఉంటారని నేను చదివాను. దేవుని దయ.
@venkatramreddy5850
@venkatramreddy5850 4 месяца назад
మోడీజీ మహానుభావుడు ఆదర్శ పురుషుడు 🚩🕉️🙏🕉️🚩
@pydichittibabu954
@pydichittibabu954 4 месяца назад
సూపర్,, నిజంగా ఈ సారి గెలవటం గ్రేట్
@ramanaraoregulapati7065
@ramanaraoregulapati7065 4 месяца назад
మోడీగారి ముందు నెహ్రూ ఎంత? గాంధీ గారి చలువ వల్ల, సర్ధార్ వల్లభాయ్ పటేల్ త్యాగం వలన ప్రధాని అయిన నెహ్రూ ను, దేశం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మోడీ గారితో పోల్చడమా!
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 4 месяца назад
Jai sriram
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 4 месяца назад
Adbutamaina Vishleshana Hatsoff and Salute Rakha Sir. Karanajanmudu Modiji.
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 4 месяца назад
👍
@gudlanagaraajgoud7193
@gudlanagaraajgoud7193 4 месяца назад
హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడీ జిందాబాద్…🪷✌️🚩💪😍
@Thanusrisai
@Thanusrisai 4 месяца назад
Superb quality content
@vinnakotasridevi2392
@vinnakotasridevi2392 4 месяца назад
Excellent analysis and information. Thank you for the video.
@naveencherku6488
@naveencherku6488 4 месяца назад
Jai modi
Далее