ఈ పథకం ద్వారా జీరో అకౌంట్ ఓపెన్ చేసి, కనీస బ్యాలెన్స్ మెయింటేన్ చేయాలని లేదంటే ఖాతా క్లోజ్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు, ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు ,జంధన్ ఖాతాదారులకు గాడిద గుడ్డు ఇచ్చారు మోడీ,
Modi ji natakam chala bagundhi cheppina next day open chesanu eppati varaku yeduru chupe ayyindhi Naku emi labham ledu meeku Baga labham ayyi untadi meere bagu padandi sir .🎉
10 years poorthy ina ,five thousand vesthanani, balavantham ga account open cheyimchi ivvaledu,sarikada gas dabbulu ani 19.75 paisalu chai ki vesthunnaru. 500 gas 1000 above chesesaru Daya chesi yee message P.M.jee ki chela chudandi