Тёмный

How Robots Are Changing The Farming | Meet India's New Robot Farmers | Rural Media 

Rural Media
Подписаться 37 тыс.
Просмотров 133 тыс.
50% 1

#Technology #farming #agriculture #ruralmedia @Rural Media
రోబో రైతు కూలీ వచ్చేశాడు ! రూ.20 లకే కలుపు తీస్తాడు !
14 మంది కూలీలు చేసే పని ఈ ఒక్క రోబో తో అవుతుంది .
ఈ రోబో హాని కరమైన విషపు కలుపు ‘ వయ్యారి భామ’ ను సైతం సమర్ధవంతంగా నిర్మూలిస్తుం ది. • How Robots Are Changin...
...............................................
Subscribe to our Channel : / @ruralmedia youtube.com/
@RuralMedia Facebook : / ruralmedia.in
Telegram channel : t.me/RuralMediaTV
Website: ruralmedia.in

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 137   
@saptagirinursery
@saptagirinursery Год назад
చాలా మంచి శుభ పరిణామం ఇటువంటి వినూత్న ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యం చేస్తున్న రూరల్ మీడియా వారికి ధన్యవాదములు
@bhumaiah.pbhoomareddy2626
@bhumaiah.pbhoomareddy2626 Год назад
మీ ఆలోచనలకు మీరు చేసే కృషికి మా రైతుల తరఫున ధన్యవాదాలు
@chikkamrajendra60
@chikkamrajendra60 Год назад
మీ కృషికి అభినందనలు మీ ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్నాం,ధన్యవాదములు.
@rangaswamy1929
@rangaswamy1929 Год назад
రైతు లోకానికి ఇచ్చిన గొప్ప మంచి ఏం చెప్పాలో దోచుకా మాట్లాడుతున్నాను.ఇది ఒక గొప్ప శుభ పరిమాణం అని చెప్పుకోవచ్చు రైతులకు గొప్ప వరం లాంటిది ఇప్పుడు ఉండే లేబర్ సమస్యతో వ్యవసాయమే మానుకోవాలని దుస్థితిలో ఉన్న పరిస్థితుల్లో మంచి మార్పు తీసుకొస్తున్న అని ఎంతో విజ్ఞానంతో కనిపెట్టావని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఇలాంటివి మరిన్ని ఎన్నో టెక్నాలజీలు తీసుకురావాలని కోరుకుంటున్నాను
@RuralMedia
@RuralMedia Год назад
ధన్యవాదాలు
@VijayVijay-eg5jp
@VijayVijay-eg5jp Год назад
👍🏾👍🏾👍🏾🙏🙏చాలా మంచిది .రైతుకి ముఖ్యంగా కలుపు ఇబ్బందే
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 Год назад
రైతులకు అండగా నిలిచే ప్రయత్నం గొప్పది మీ యొక్క ఆవిష్కరణ అత్యద్భుతం కృతజ్ఞతలు 🙏
@rameshbabu2167
@rameshbabu2167 Год назад
గొప్ప శుభ వార్త. Service అవైలనిలిటీ వలన గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. ప్రొడక్ట్ రిలీజ్ టైం కి అన్ని improvements తో మార్కెట్ కి తీసుకు రా వచ్చు. మీకు కృతజ్ఞతలు
@narasimhanaramalla
@narasimhanaramalla Год назад
మంచి ఆలోచన జై కీసాన్🙏
@aravindghoshburagayala5696
@aravindghoshburagayala5696 Год назад
మీరు చాలా అదృష్టవంతులు మీరు చేస్తున్న ఈ ప్రయత్నం లోకంలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడుతుంది, భగవంతుడు నుంచి ప్రకృతి నుండి అందవలసిన సహాయాలు అన్ని మీకు అందుతాయి. ధన్యవాదాలు.
@sailajathota1401
@sailajathota1401 Год назад
Thank you for your blessings that team
@dulamalivelumangatayaru4547
Congratulations! Sushanth latest technology teesukochhinanduku రైతులు కు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు Thanq Thanq Thanq Universe….. mee childhood friend Santhosh mummy ni
@arunakumari6159
@arunakumari6159 Год назад
Susanth garu meeru raithulaku upayogapada robo nu thayaru chesi chala manchi pani chesaru bhagavanthudu mimmalini challaga chudali andukanta raithu bada nu avvaru pattinchukoru inka idaroku tamata inka vegetables fruits cutting anni oka meassionku marchukunala alaga plantation kuda chesavidamga thayarucheyandi
@shiva11193
@shiva11193 Год назад
Thanks for information ఈ robo kaavali antey elaa మాది భూపాలపల్లి జిల్లా,తెలంగాణ
@sadasivareddy8645
@sadasivareddy8645 Год назад
చాలా మంచి నిర్ణయం అండి.
@badhakumaraswamy9935
@badhakumaraswamy9935 Год назад
Super idea sir, raithulaki varam
@sivajifarmer9148
@sivajifarmer9148 Год назад
Supar ,,vyavasayam bathukkuthundi
@krishnaeluri7344
@krishnaeluri7344 Год назад
It's do big change in farming Thanking you
@kanchireddyjayasuryareddy4005
ధాన్యవాదములు .
@mattasuresh1430
@mattasuresh1430 Год назад
Excellent startup boss.. Innovative ideas change rural agriculture cultivation
@vnkjhhjki1283
@vnkjhhjki1283 Год назад
BESt Sultion for future cultivation
@durgaraosilaparasetti4825
@durgaraosilaparasetti4825 Год назад
Innovative design with artificial intelligence. Very nice
@gopalmalapati1446
@gopalmalapati1446 Год назад
Really great, you gave happy news to farmers.
@gownisuresh2729
@gownisuresh2729 Год назад
Any how Congratulations first of all to bringing up this thought!! We are all appreciated you!! And eagerly awaiting for this product in Market.
@RuralMedia
@RuralMedia Год назад
Thank u
@gownisuresh2729
@gownisuresh2729 Год назад
What is the cost for this Robo ?
@sureshbabu2585
@sureshbabu2585 Год назад
అమెరికా, యూరోప్, చైనా లాంటి దేశాలలో ఇంకా వీడ్ రోబోట్ పైన ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి....
@venup4663
@venup4663 Год назад
congratulations sir
@madhusudhanreddy3014
@madhusudhanreddy3014 Год назад
Good job brother.All the best👍
@ramreddyc4730
@ramreddyc4730 Год назад
Excellent it is a good news
@g.sudhakarsudha3393
@g.sudhakarsudha3393 Год назад
Super
@ukchavan2909
@ukchavan2909 Год назад
Hello, Mee Robo Pani teeru, automated model paina video lo unnadi. Prototype gani, final model gaani tayari ayi unte daani video release cheyyagalaru. Alaage, ee robo yokka limitations telupagalaru.
@RuralMedia
@RuralMedia Год назад
ask...91-777-60605
@gopagonisathaiah1315
@gopagonisathaiah1315 Год назад
THANKS ANNA GARU. INKA KOTHA PARIKALU KANIPETTANDI
@gownisuresh2729
@gownisuresh2729 Год назад
If it is come with dual mode (Fuel cum Battery) I think it's better for formers.
@anvitasales
@anvitasales Год назад
This is a game changer in farming industry. Especially in India. Please share his contact details to take it further sir...
@chaitanyaboyapati1820
@chaitanyaboyapati1820 Год назад
You r really great. Alage pathi theeyagaligedi, mirapakaya kosi pette kuli ni thayaru cheyyandi pls.
@balasubramanyamdommaraju2160
God bless you sir
@khasim9814
@khasim9814 Год назад
ఇది బాగానే ఉంది సరి... రైతు ద్వారా బతికే కూలీ లకు జీవనదారం పోతుంది కదా
@SureshBabu-yg9gi
@SureshBabu-yg9gi Год назад
ఈరోజున ప్రభుత్వ ఉచితపధకాల వలన , సీజనల్ గా చేసే పనికి ఎంత కూలీ అడగాలో కూడా తెలియకుండా పోతోంది,కూలీలకు.నలుగురు చేసేపనికి 5 వేలు అడుగుతున్నారు.అదికూడా గట్టుమీదకోచ్చాక కూడా ఇంకా ఎక్కువ కావాలి ,లేకపోతే వెళ్ళిపోతాం అంటున్నారు.కూలీల బాధ పడలేకే ఎక్కువ శాతం రైతులు ఎంతోకొంతకి కౌలుకి ఇచ్చేస్తున్నారు.
@sailajathota1401
@sailajathota1401 Год назад
అసలు కూలీలు ఎక్కడ దొరుకుతున్నారు
@sasipriyamachireddy8320
@sasipriyamachireddy8320 Год назад
సర్ చిన్న చిన్నరాళ్లు ఉన్న పొలంలో కూడ వర్క్ చేస్తుందా
@KiranKumar-et1bp
@KiranKumar-et1bp Год назад
Congrats...I was hoping something like this would come up to help farmers. I am so glad you guys have taken the initiative...all the best. Is this product ready for sale?
@dsprao3195
@dsprao3195 Год назад
Really appreciable. All the best and try to bring into the market as early as possible. What will be the approximate cost.
@uradinarayana7368
@uradinarayana7368 Год назад
సర్ డెమో చేసేటప్పుడు మాకు కూడా సమాచారం ఇవ్వండి మేము వాస్తము డెమో చూడడానికి
@RuralMedia
@RuralMedia Год назад
Ok
@uradinarayana7368
@uradinarayana7368 Год назад
ఎప్పుడు ఉంటుంది డెమో
@uradinarayana7368
@uradinarayana7368 Год назад
మీ ఫోన్ నెంబర్ పెట్టండి
@chandrameesala2869
@chandrameesala2869 Год назад
3:40
@balugulasrinivas
@balugulasrinivas Год назад
👌👌👍👍సూపర్
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 Год назад
Ventanay market lo vidudala cheyyali
@sureshsunkara6802
@sureshsunkara6802 Год назад
yes real game changer thanks
@venkatsiebel
@venkatsiebel Год назад
Good really thing from long time
@ramakrishnabalijapally8138
@ramakrishnabalijapally8138 Год назад
Chala manchi news
@nageshbabukalavalasrinivas2875
Good idea, would like to see the demo of the same
@RuralMedia
@RuralMedia Год назад
Wait 2 months
@prasadbolla4579
@prasadbolla4579 Год назад
Awasome 👌
@cnrao980
@cnrao980 Год назад
Very good .
@laxmanreddy9190
@laxmanreddy9190 Год назад
వీడియో demo ఉంటే పెట్టగలరు.
@RuralMedia
@RuralMedia Год назад
ఈ వీడియో లో ఉంది
@gopalmalapati1446
@gopalmalapati1446 Год назад
Sodarulara, kalupu samasya thone memu vyayasayanni vadilesamu, meeru ilaanti tecnology theste memandaramu malli vyavasayanni start chestamu.
@badhakumaraswamy9935
@badhakumaraswamy9935 Год назад
మీ కృషి కి అభినందనలు , మా ముందు కి తీసుకొని వస్తున్న మీడియా కి కూడా అభినందనలు.
@rangaswamy1929
@rangaswamy1929 Год назад
Great achiving
@balasubramanyamdommaraju2160
Hi sir your are god sir
@psrreddy4974
@psrreddy4974 Год назад
Ee machine address telapandi
@RuralMedia
@RuralMedia Год назад
ఇంకా టెస్టింగ్ పూర్తి కాలేదు. అయ్యాక అన్ని వివరాలు వారే తెలియ చేస్తారు
@psrreddy4974
@psrreddy4974 Год назад
@@RuralMedia ok ta sir
@gopalkuchi8998
@gopalkuchi8998 Год назад
Tamotalu peekadaaniki thakkuva karchutho robolu cheyyandi full demand vuntadhi
@truefactsindia2537
@truefactsindia2537 Год назад
E machine ne chudaaniki address cheputhara sir
@sreeanjaneyam3768
@sreeanjaneyam3768 Год назад
ఎకరాకు 25 వేలు కలుపు ఖర్చు ఎక్కడ బాబూ....
@sailajathota1401
@sailajathota1401 Год назад
ఒక రోజుకి కాదు బాబు.. వన్ ఇయర్ కి..
@tara90725
@tara90725 Год назад
Show how it works
@esmailesmail4834
@esmailesmail4834 Год назад
👍👍👍❤️
@krsrinivasreddy4969
@krsrinivasreddy4969 Год назад
ma mirchi polam lo 1acre lo 60 mandi pattaru weed removing ki heavy rains valla
@Realhuman-f9j
@Realhuman-f9j Год назад
Demo video unda
@naveenkumar-yd2ov
@naveenkumar-yd2ov Год назад
Sir how to get robos far my farming plss give details
@RuralMedia
@RuralMedia Год назад
pls wait-one month
@kishoretadikonda7001
@kishoretadikonda7001 Год назад
@@RuralMedia మంచి ఆలోచన... కానీ పూర్తిగా కలుపును శాశ్వతంగా తొలగించడం ప్రకృతి వైపరీత్యం సోదరా..... ఎలాగంటే కొన్నేళ్ళకు అస్సలు కలుపు మొక్క అనేదే లేకుంటే నేల ఊరికే గుల్లబారిపోయి దువ్వలాగా ఉంటుంది. అపుడు ఇక వానాకాలం విపరీతమైన కోతకు గురిఅవుతుంది. అది మహా మహా ప్రమాదం. భూమి ఇలా కొట్టుకుపోయి చివరకు సముద్రంలో కలుస్తుంది, తద్వారా సముద్ర మట్టం పెరుగుతుంది మెల్లగా భూమి ఎత్తు తగ్గుతుంది. ఒక వందేళ్ళ లో ఇంకా ఎలా ఉంటదో ఊహించలేము..
@gurramgirish2227
@gurramgirish2227 Год назад
Please sir Quickly
@sasipriyamachireddy8320
@sasipriyamachireddy8320 Год назад
Cost pls.. మీ మొబైల్ నెంబర్ pls
@RuralMedia
@RuralMedia Год назад
వారి అడ్రస్ వీడియోలో ఉంది.
@lavakumarreddy2560
@lavakumarreddy2560 Год назад
sir thunga ku e technik kavali maku
@eshwarm9214
@eshwarm9214 Год назад
Big challenge on vehicle reliability n repair cost
@dsrinu8817
@dsrinu8817 Год назад
Good job
@rajeshmarenna4555
@rajeshmarenna4555 Год назад
Evvani jarigavi kavu
@sailajathota1401
@sailajathota1401 Год назад
Yem enduku jaragavu... Neeku chethakakapothe inka evariki ranatla?Noru musukuni undu. Em telusani matladutunnav? Discaurage chese matalu matladaku. Stupid
@lavakumarreddy2560
@lavakumarreddy2560 Год назад
I want this matches
@dayakarreddykamasani804
@dayakarreddykamasani804 Год назад
Demo pls
@gorityalasagar
@gorityalasagar Год назад
Please publish success stories
@gorityalasagar
@gorityalasagar Год назад
Please scale up commercially
@reddappaogeti5152
@reddappaogeti5152 Год назад
ఒకసారి డెమో చూపించండి
@gorityalasagar
@gorityalasagar Год назад
Have you patented this Robot
@BB-sx9cd
@BB-sx9cd Год назад
మోడల్ గా చూపించి తే గదా ? ఎట్ల ఏమిటి అనేది తెలిసేది
@SuryaPrakash-ie5ou
@SuryaPrakash-ie5ou Год назад
Please inform me
@eswardhanisheatti2780
@eswardhanisheatti2780 Год назад
Plege demo
@kmurali.krishna
@kmurali.krishna Год назад
We have to consider the problem of unemployment in rural areas due to implementation of Robos
@arunakumari6159
@arunakumari6159 Год назад
Rural lo pani chess valla latu dayacheai lani ponivi create cheyakandi asali nuv raithana
@sailajathota1401
@sailajathota1401 Год назад
​@@arunakumari6159 రైతు సమస్యలు దగ్గర నుండి చూశారు కాబట్టే... ఇది కనిపెట్టారు. ఎంతో మంది కూలీలు అందుబాటులో లేక వ్యవసాయం మానుకుంటున్నారు. పురుగు మందు చల్లుతూ రోగాలబారిన పడుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడి వ్యవసాయం చేసుకోవడానికే ఇది కనిపెట్టారు.
@balasubramanyamdommaraju2160
Sir can you make agriculture instruments sir
@RuralMedia
@RuralMedia Год назад
No sir
@ashoknunavath5755
@ashoknunavath5755 Год назад
Anni robo chesthe pedhaa valu em pani cheyali sarr
@sailajathota1401
@sailajathota1401 Год назад
Pedaa vallu... Pani chese vaallu manaku dorakatam ledandi. Anthdariki government ichee free money kavali. Koolilu dorakaka raitulu chala ibbandi padutunnaru. Vyavasayam cheyaleka polalu real estate vallaku ammestunnru
@TheKrishna10000
@TheKrishna10000 Год назад
cost how much sir
@RuralMedia
@RuralMedia Год назад
రెండు నెలలు తరువాత వారు ప్రకటిస్తారు.
@sarathpendekanti
@sarathpendekanti Год назад
రెండు నెలలు అయ్యింది కదా? మరి మొదలు పెట్టారా?
@RuralMedia
@RuralMedia Год назад
వారి నుండి ఇంకా స్పందన లేదు. Naaram లో రీసెర్చ్ అవుతోంది
@sailajathota1401
@sailajathota1401 Год назад
ఈ మార్చి నెల 3rd నుండి 5th వరకు హైదరాబాద్ Hitex లో జరిగిన కిసాన్ వ్యవసాయ ప్రదర్శనలో ఈ రోబో మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు లాంచ్ చేసారు . మీకు RU-vid లో ఆ వీడియోస్ కనిపిస్తాయి. kisan agri show అని సెర్చ్ చేయండి.
@styalstarmohannayak8578
@styalstarmohannayak8578 Год назад
mb no bro
@b.venkateswarareddy9666
@b.venkateswarareddy9666 Год назад
Good work,
@rameshraju46
@rameshraju46 Год назад
రేట్స్ కూడా చెప్పండి....డెమో వీడియో పెట్టండి
@RuralMedia
@RuralMedia Год назад
త్వరలో
@factsindian2024
@factsindian2024 Год назад
25 laksh price too high, mini robot in low cost try cheyyandi
@sailajathota1401
@sailajathota1401 Год назад
25 lakhs ani meeku evaru chepparu? Antha cost kadu.. Meeru porapatu paddaru
@srinureddyreddy5165
@srinureddyreddy5165 Год назад
Maki mishan kavali contact number
@RuralMedia
@RuralMedia Год назад
Video చివరి వరకు చూడండి. అన్ని విషయాలు తెలుస్తాయి
@harinadharaju7274
@harinadharaju7274 Год назад
Nenu chesina robo anni panulu chesthundhi Inka cheap gaa. Yedho graphics petti chupinchadhandi.
@venkataramanadasari2324
@venkataramanadasari2324 Год назад
Meru pantalu next veyanavasaram ledu next corporate varu robos tho veystaru
@greenindiaterrasgardensank824
సార్ మీరు మంచి విషయం పరిచయం చేశారు.. కాని చాలా చెత్త వీడియో పెట్టారు.. మీ వీడియోలో మిషన్ ఎలా పని చేస్తుందో, ఎలా కలుపు తీస్తుందో.. ఏమి చూపించ లేదు.. ద బెస్ట్ చెత్త వీడియో.. అవార్డు
@RuralMedia
@RuralMedia Год назад
ధన్యవాదాలు. వాళ్ళు మిషన్ చూ పించ దానికి ఇష్ట పడటం లేదు. అదింకా ప్రయోగ దశ లో ఉంది.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Kalupu theese Machine thayaru. Chesaru. Super. 👌👌👌👌👌👌👌
@greenindiaterrasgardensank824
@@RuralMedia sorry brother
@sameerkhasab2791
@sameerkhasab2791 Год назад
Nuvu (meeru) magadra bujjy
@asoravindrareddy3730
@asoravindrareddy3730 Год назад
Maryada lekunda nuvu yendi.... Ayana nee freind kaadu Nee sevakudu kaadu.... Farmers ku melu chesevallaku respect ivvandi
@bellamkondaanusha103
@bellamkondaanusha103 Год назад
edi manaki kavali aate ela send phone number sar
@srinivasaraumadhavareddy3093
డిటైల్స్ evandi
@venkatramanareddy9361
@venkatramanareddy9361 Год назад
మీ address phone number pettandi
@kandulaapparao271
@kandulaapparao271 Год назад
Super
@rambabuavula8728
@rambabuavula8728 Год назад
Super
Далее
Новый уровень твоей сосиски
00:33
HYDRA Demolition Before And After | Red Tv
11:24
Просмотров 4,6 тыс.
Autonomous farm work - enter the robots
1:33
Просмотров 8 млн