Thank you so much, Ma'am. Chala baga information echaru. I was looking for adopting a child. I dont know the process. Thank you for the info again. I will register first in CARA.
Ramya madam naku oka dought undi, Financially strong means Own house undala and bank balance entha undali, Fixed deposit entha veyali and last question parent mother abortion cheyinchuukuntey eligible or not ?
Madam na question ki answer cheppandi Person A :husband ( dead) Person B: wife (widow ) Person C:person A యొక్క తమ్ముడు Person D :person B యొక్క సొంత చెల్లి కొడుకు ( దగ్గరి రక్తం) Problem:person B ,personD ni దత్తత తీసుకోవచ్చా ,ఒక వేళ తీసుకుంటే person C ,person 2 ni oppose చేయొచ్చా ప్లీజ్ reply evvandi
46000 వేల రూపాయలు ఫీస్ కట్టాలి అంటే పిల్లలులేని పేదదంపతులు పిల్లల్ని దత్తత తీసుకొటానికి అవకాశాలు తక్కువ అయిపోయాయి మరియు భారము. దత్తత తీసుకొనే పేద మధ్యతరగతి వారికి ప్రభుత్వము ఏదయినా ప్రోత్సాహము, ఆసరా కల్పిస్తే బాగుంటుంది
Hi Mam, Please make a video for case like below. Father and mother both are expired due to health issues, they have one 7 years of female baby. Who can take care. First priority is Father said or Mother side. Who can take care of her Marriage and her properties.
అమ్మాయికి పెళ్లయింది తనకి ముగ్గురు అబ్బాయిలు తను అను భర్తతో విడాకులు తీసుకొని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఆ పిల్లలు తన దగ్గరే ఉన్నారు మరి ఇ ఇప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఎలా దత్తతు తీసుకోవాలి తాను తండ్రిగా ఎస్ ఎఫ్ చేశాడు కానీ చట్టరీత్యా తాను తండ్రి కావాలంటే ఏం చేయాలి కొంచెం చెప్పండి
We don't have children. I have done Hysterectomy. I want to adopt baby boy below or 1year baby. Please give us 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please tell me what is procedure.
Chinapudu ma pinnivallu adopt ani parents s/o ani rayinchukonar vallu register cheskoledu naku 30 years ipudu nen register cheskovacha pls kindly suggest me
Everything is good. But the MER reports what they r uploading are incomplete. Because of which we lost our referral today. Waiting for 2nd referal. I dint know why CARA is allowing the incomplete MER reports. They won't accept PAPs reports if they r not clear but they r allowing incomplete MERs to upload
థాంక్స్ మేడం, మేడం నాకు ఇద్దరూ మగ పిల్లలు , వారిలో చినవడు వయసు 2 స.లు వాడిని నా భార్య వల్ల అమ్మ నాన్న , దత్తత తీసుకుంటాం అంటున్నారు, మేము ఇవ్వట కుదురుతుందా? చట్ట పరంగా ఏమైనా సమస్యలు ఉంటాయా?
Madam lays company formers meeda case pettadam yentha varaku correct Vallenti Mana deshamlo business chesukuntu manavalla meeda pattanam Former Ni ye freedom kooda Leda😭😭😭😭😭😭😭😭😭
మేడం గారు... మేము 2 సం.. క్రితం దత్తత కొసమ్ అప్లై చేసాం.ఈమధ్య కరొన వల్ల జాప్యం అయ్యి మళ్ళీ రెన్యువల్ అంటూ 2000 d d తీయించారు పైగా లాయర్ గారు ఇచ్చిన వివాహ notari చెల్లదని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి కావాలని అడుగుతున్నారు... ఇదంతా ఏమిటి. ఇన్ని తికమకలు పెడితే దత్తత తీసుకునే ఆసక్తి పోతుంది...
🙏madam ma babu nu ma relatives ki yecham.. Adopt thisukana valaku health issues open heart sarjari. Pearalasis. Vachindhi Babu ki 5 years. Babu ni retan thisukovadam yala A chatam.dhwra thisukoledhu Stmp paper pi race rejected chasaru. Babu ki manitan ladhu.. Ma babu ni thisukovali.. Please salaha madam🙏🙏🙏🙏
Every day pray to God Pray for me Save our life and earth Radiation pollution couses air pollution, dry environment life, all human disease, Down economic development.... Disability, every time tired, High heat.... etc.... Right now only study about.... Radiation pollution.... Simple way... Government Develop radiation pollution detector app Inform and send me God bless hari
నేను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను,ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయి husband చనిపోయారు,ఇప్పుడు ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నారు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన పిల్లలని adopt చేసుకోవడం అవుతుందా...
Madam good morning na name P. Lingeshwar nannu 1985 lo adopt chesukunaru means naynu one month baby ga vunapudu, epudu na age 34,na mother unmarried and naku vala cast lo nay marriage chesaru epudu vokka babu, two years before expired ayaru epudu ma mother vala brothers neku property evaru, epudu maku netho yalanti relation ledu ani antunaru yami cheyali madam plzzz madam naku justice cheyandi
Hi Andi. Good evening madam gaaruuu. Miru kooda LEGAL DEPARTMENT ku related AA Andi madam gaaruuu ? Anyhow nice meeting you madam & good night , good luck Andi..
Hi medam ..maku pelli ai 7 th yr running..hsptl chuttu tirigina pragency raleadhu ....memu papa ni adopt chesukovacha .... adopt chesukuntea entha time pattochu
Madum namastey.naku marriage ayyi papa 7yrs vundi.papa 2yrs ayinapudu na husbend tho divorce ayyayi ipudu nenu second marriage chesukinnanu.ma papaki present na husband Sur name address maralantey ami cheyali process cheppandi madum plz reply
@@AdvocateRamya madam cara kids adaption ki parents age 27 vunadala chepandi na age 25 years ma husband age 35 years adaption ki ani certificates ready chesukunam last lo kids option kanipinchadam ledhu 27 years vunte option kanipistjadhi na problem ki solution chepandi madam na marriage ayi 5 years avuthundhi solution chepandi madam🙏🙏
Hi Madam....Me n my wife are willing to adopt a child...we get married in the year 2005....since 15 years we have no children...IVF failed..2 times abortioned to my wife..Now my age is 45 yrs...pls tell madam Is there any way to adopt a child?
దత్తత తీసుకోవడానికి అర్హతలు ఏముండాలి, చట్టబద్ధమైన దత్తత ఎలా తీసుకోవాలి అని తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bCn1KZ6y_zo.html Adoption Application Process in telugu
Thisukovachu.. cara.nic.in website lo Apply cheyali. దత్తత తీసుకోవడానికి అర్హతలు ఏముండాలి, చట్టబద్ధమైన దత్తత ఎలా తీసుకోవాలి అని తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bCn1KZ6y_zo.html Adoption Application Process in telugu
@@lovelyfoods7718 Present meeru unna place ( District) lo Apply chesukovachu. Children's ni thiskovadaniki India lo akkadaina thiskovadaniki option evvavachu. Leda 3 states option evvavachu
Hi all please help me Ma brother arranged marriage chesukunnaru(adopted)..after marriage valla parents ha ammayini harassment chesi divorce ichi ma daggaraku vacheyamantunnru and inka thanku previous ga ichina property register cheyamani vediatunnaru...ha ammayi pina court lo case lu vestunnaru..kindly help me how to take an action on them
Ilanti psycho parents ni em cheyali Adopt cheskoni marriage chesaka vidakulu ichi valla daggara valla safety kosam undamantey thana jeevitam em kavali Please suggest friends
I dont understand the video, however , thanks to the title, I know what its about I have a question- Im a single woman at the age of 53. Is an adoption of an Indian child possible in my case? Im interested in a girl
మేడం నాకు పెళ్లి జరిగి 4 సంవత్సరాలు. విడాకుల కేసు నడుస్తూంది. పిల్లలు లేరు. నేను ఒక అనాథను పెంచుకోవాలని అనుకుంటన్నాను. దీనికి నా భార్య పెర్మిషన్ కావాలా
మగ వాళ్ళు ఆడ పిల్లని ఎందుకు దత్తత తీసుకో కూడదు, ఆడ పిల్లలకు అమ్మ కంటే నాన్న ఇష్టం ,అలాగే నన్నలకి కొడుకు కంటే కూతురు ఇష్టం ఉన్న వాళ్ళు రేషియో ఎక్కువ ఉంటుంది, ఎందుకు మన gov మగ వాళ్ళ ని చెడ్డ గా గుర్తిస్తుందో ? దినికి ఏవైనా సైకాలజీ ఏవిడెన్స్స్ ఉంటే plz కామెంట్స్ లో రాయండి మేడం నాకు తెలుసోకోవలని ఉంది.
ఇదే నన్ను ఈ వీడియో లో బాగా దిస్పాయింట్ చేసిన విషయం... నేను అనుకున్న అన్ని ఊహాలమీద నీళ్ళు కొట్టేసింది... నాకు ఆడపిల్ల కావాలని,, ఆడపిల్లా నే ఎలా పెంచలో ఊహించ గాని, మగ పిల్లల నీ ఊహించలేదు... ఏంటో అంతా రివర్స్ లొ ఉంది చట్టం...