Anna మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక password and captcha అడిగింది కొడ్తే ఇన్ కరెక్ట్ అని వస్తోంది అన్న పేమెంట్ done but book కాలేదు అన్న ఎలా చేయాలి అన్న
సార్ మాకు వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే టికెట్లు బుక్ చేశారు, జూన్ నెల లొ ప్రయాణానికి ఆ టికెట్లు అతను ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తే మా పరిస్థితి ఏంటి. టికెట్లు క్యాన్సిల్ అవ్వకుండా ఏమైనా చేయొచ్చా, ప్లీజ్ రిప్లై,
Bro wl 4 lo undi రేపటి ఉదయం ట్రైన్....అయితే ఫైనల్ chart మళ్ళీ prepare ayyi... Confirm అయిపోతుందా...అల అయితే డబ్బులు బొక్క కదా...wl ఉంది అని journey cancel chesa...