Sir నమస్తే:ఈ మార్క్స్ ఎంటర్ చేయటానికి చివరి తేది ఏమైనా ఉందా?ఈ రోజు,నిన్న టి లోపల complete చేయమని మెసేజ్ లు వస్తున్నాయి.మాకు నెట్వర్క్ సమస్య వలన అవటం లేదు.
Sir, Student info లో మార్క్స్ ఎంటర్ చేసిన తరువాత సబ్మిట్ బటన్ నొక్కిన తరువాత మళ్లీ ఎడిట్ చేయాల్సి వస్తే ఆ ఆప్షన్ ఎలా ఎనబుల్ చేయాలి.2022-23 F A 2 లో ఈ సమస్య కు పరిష్కారం తెలుప గలరు.చాలా మంది టీచర్స్ కు ఉపయోగ కరంగా వుంటుంది.