బ్రదర్ మీ వీడియోస్ పర్వాలేదు బాగానే ఉంటున్నాయి కానీ గత మూడు నెలలుగా నేను గమనిస్తున్నాను ఎందుకని వ్యూస్ రావడం లేదు ఈ యానిమేషన్ వీడియోస్ కి వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి వీటిని కంటిన్యూ చేయండి
మీరు బాగా చెబుతున్నారు కాని channel ఓపెన్ చేయడం ఒక్కొక్కరు ఒక్కో విదంగా చెబుతున్నారు ప్లీజ్ ఒకసారి ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి మోనితీజేషన్ ఎలా చేయాలో చెబుతారా
Bro naku community strike vachindhi nenu video delete chesesa na channel inka monitzation avvaledhu video delete cheste strike expire avvadhu ga mari monitzation ki problem vastundha bro please adhokati solution chepandi bro chala kastapadda 😮💨
@@villagetractoruniverse bro strike vaste enduku video delete chesav .. sare yt studio lo strike chupistundi.. akada training Vuntadi 7 questions vuntay avi pedthe ni strike 90 days ki expiry avuddi