Тёмный

How to Deal with Relationships? | Guru Sangathyam | Bikshamaiah Guruji | RaviSastry | PMC 

PMC Telugu
Подписаться 1,1 млн
Просмотров 147 тыс.
50% 1

#pmc #pmconlinetv #pmctelugu#HowtoDealwithRelationships?
How to Deal with Relationships? |Guru Sangathyam | Bikshamaiah Guruji | RaviSastry | PMC
#gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
ఇక్కడ 108 తీర్థాలు అతి పవిత్రమైనవి| Swami Viswasananda about Hindu Temples in Nepal | PMC Telugu
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao,, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio
bikshamaiah guruji,bikshamaiah guruji brahmopadesam programme,bikshamaiah guru,bikshamaiah,raghu guruji,fake baba bikshamaiah,himalayanyogis food aharam arogyam by bikshamaiah guruj,raghu guruji interview,raghu guruji interview with idream,bikshmaiah preachings,guruji
relationships

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 273   
@venkateshwarvenkat587
@venkateshwarvenkat587 3 года назад
మట్టపల్లిలో నేను MMY,BST చేసాను.బిక్ష్మయ్య గురూజీ,సూర్యకుమారి మాతాజీ ల యోగా శిక్షణ వలన వచ్చిన మంచి మార్పులు నా జీవన విధానం లో చాలా ఉపయోగకరముగా ఉంటున్నాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వారిద్దరిని చూసే భాగ్యం కలిగింది.
@enjamoorthimmareddy8957
@enjamoorthimmareddy8957 3 года назад
రవిశాస్త్రి గారు చాలా మంచిగా ఇంటర్వూ చేస్తారు
@sridharpullela255
@sridharpullela255 3 года назад
జై గురుదేవ మాతాజీ,గురూజీ లకు సాష్టాంగ ప్రణామాలు 🙏🙏🙏🙏🙏
@lakshmisrinivasa6526
@lakshmisrinivasa6526 3 года назад
యిన్ని సంవత్సరాల తరువాత మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు ఆగడం లేదు గురూజి గారు, మాతాజి గారూ. నిజంగా మట్టపల్లి లో జరిగిన యోగ శిక్షణ నా జీవితం లో మర్చిపోలేనిది. మీరు పాడిన పంటచేల గట్ల మీద పాట ఒక్క లైన్ కూడా నేను యిప్పటికీ మర్చిపోలేదు. నా మనసు బాగలేని ప్రతి సారి గురువుగారి స్పీచ్ లు వింటాను.. మాతాజీ గారి పాటలు వింటాను. నా జీవితం లో మీ ఇద్దరి పాత్ర చాలా ముఖ్యమైనది మరియు చాలా విలువైనది. మీలాంటి మహనీయులను కలుసుకున్న నా జన్మ ధన్యం. 🙏🙏🙏🙏
@vijayanirmala1801
@vijayanirmala1801 3 года назад
మాతాజీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం కానీ నా సిడి పాడైపోయింది నాకు పాటలు పంపిస్తారా ప్లీజ్ 9849522891
@srinivasutelaprolu8913
@srinivasutelaprolu8913 3 года назад
జై గురుదేవా,నా యొక్క యోగ తొలి గురుదేవులు మాతాజీ,గురూజీ ల పాదపద్మముల కు శత కోటి నమస్కారములు
@kurapatikalyani5619
@kurapatikalyani5619 3 года назад
పూజ గురూజీ గారికి మాతాజీ గారి కి నా పాదాభి వందనములు
@venkatratnam8286
@venkatratnam8286 3 года назад
ఆధునిక పరమ హంస దంపతులు లా ఉన్నారు, నమస్సులు.
@gokhalebgk1543
@gokhalebgk1543 3 года назад
Every interview with Sri Bikshamaiah Guruji is interesting and valuable. In this interview we heard/listened to a melodious folklike song from poojya mathaji. Thanks a lot.
@acharykasula8905
@acharykasula8905 3 года назад
తల్లి, తండ్రులకు పాదనమస్కారం
@jalasindhuprojects6306
@jalasindhuprojects6306 3 года назад
Ravi Shasthri Garu, Thanks. Meeru, Memu Dhanyulam.
@bhaskarapadhypadhy7079
@bhaskarapadhypadhy7079 3 года назад
Pujya gurudevulaku...pranamam
@satyam.m81
@satyam.m81 3 года назад
సమాది అబ్యాసం అనే ఒక అద్భుతమైన మెడిటేషన్ నేర్చుకున్నాను ఇంకా ఎన్నో ఎన్ని చెప్పినా తక్కువే గురూజీ మతాజీ మీకు మా పాదాభివందనం
@rammohanrao2785
@rammohanrao2785 3 года назад
Guruji you are Great
@balakrishnakethapaga8788
@balakrishnakethapaga8788 3 года назад
జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యోనమః
@rajua558
@rajua558 3 года назад
Bikshamaiah gurujigariki ammagariki nayokka pranamalu
@nageswararaoknrao8006
@nageswararaoknrao8006 3 года назад
Very very good pair guruvulu meeru. Tq. Sir&Madam...
@sharadhachandupatla1644
@sharadhachandupatla1644 3 года назад
Guruvuliddariki namaskaram urura yohanu psrichayam chesaru
@muralibodda4489
@muralibodda4489 3 года назад
Amma adbutam me Mata Mee paata Nice message thnq PMC Channel
@venkateswarlukurapati4960
@venkateswarlukurapati4960 3 года назад
Guruvu garu chala bagunndi..me..sesuyuduga.
@navaneethayadav3876
@navaneethayadav3876 3 года назад
Maataji mee voice chala bagundi alage guruji cheppina maatalu inspiring GA unnay danyavaadaalu Guruji Maataji jai gurudev
@shivaprasad2871
@shivaprasad2871 3 года назад
Jai gurugji, classes chesanu ,good class 🙏🙏🙏🙏om om om.
@lsnaidusubbu2824
@lsnaidusubbu2824 3 года назад
WONDERFUL Information
@satyanarayana7458
@satyanarayana7458 3 года назад
Good information given gureeji
@tejeshsathambakam5874
@tejeshsathambakam5874 3 года назад
Thanks Amma
@gsranganayakulu3393
@gsranganayakulu3393 3 года назад
జై గురుదేవ్ జై గురుదేవ్ 🙏🏻🙏🏻🙏🏻
@rallapallisuvarna7947
@rallapallisuvarna7947 3 года назад
THANK U SIR
@chemtopesp.mattapally6907
@chemtopesp.mattapally6907 3 года назад
👏namaskaram guruji :
@baburao684
@baburao684 3 года назад
Golden words of Guruji .
@pydirajeshpleaseelementste1922
@pydirajeshpleaseelementste1922 3 года назад
Jai guru Dev Mathaji
@lavanyarachumallu5331
@lavanyarachumallu5331 3 года назад
Jai Gurudeva jai mataji 🙏🙏🙏🙏🙏
@sukanyavadla5167
@sukanyavadla5167 3 года назад
Namaskaramulu mataji guruji 2005low nenu BST baraku chesanu mimulanu chuste chala santosanga vundi
@sivaramakumarkantheti1038
@sivaramakumarkantheti1038 3 года назад
గురువుగారిదంపతులకు శతకోటివందనాలు నేను నాభార్య కూకట్ పల్లీలోమీసమస్తపెట్టినక్లాసులకు వచ్చేవారం మాకుచాలబాగానచ్చేది తరువాత మంత్రోపదేశానీకీ మీటీంగ్ కీకూడా వచ్చాము ఇప్పటీకీ10 సంవత్సరాలుఅయినది అప్పటినుండి నాభార్య మీమంత్రోపదేశంతోటి ప్రాణాయామయోగాసనంతోటి సంతోషంగా ఆరోగ్యంగావున్నది ఆవీడఅప్పుడు చూచీనగురువుగారిని మళ్ళీఇప్పుడుచూశానని చాలా సంతోషపడుతూ మీదంపతులకి నావేయివేల నమస్కారాలు తెలుపుతొంది
@buchaiahaennam9688
@buchaiahaennam9688 3 года назад
Jai gurudev
@kameswarraoyalagala988
@kameswarraoyalagala988 3 года назад
Great cervees
@brahmachary2457
@brahmachary2457 3 года назад
Mmi క్లాసులు చేసి సకల జ్ఞాన బోధ చేసినటువంటి గురుజి లకు మరియు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు
@dasariveeraswamy4607
@dasariveeraswamy4607 3 года назад
Thank gurvu gar
@happymotivation1323
@happymotivation1323 3 года назад
సీత రాములు నిజంగా ఇలా వుంటారేమో అనిపిస్తుంది... ఆధ్యాత్మిక రంగంలో పురోభితి సాధించాలంటే ఈ దంపతులే మనకు ఆదర్శం...
@kadimisurendra
@kadimisurendra 3 года назад
నా జీవితాన్ని కేవలం 30 రోజుల్లో మార్చేసిన అద్భుతమైన, సత్యమైన, స్వచమైన గురుదేవులు, కోటి రూపాయలు ఇచ్చినా తీర్చుకోలేని ఋణానుబంధం నాది.😭😭😭 ధ్యానమండలికి పునాది సమాధి, దాని మీద కట్టిన భవనమే సంకల్పసిద్ది.అదే అధ్భుత జీవన విధానానికి మార్గము.దానికి దారి చూపించిన మహానుభావులు.
@ramamohanrao5152
@ramamohanrao5152 3 года назад
Gurugigarikiammagarikihrudapurakanamskaralu
@ranganathrao5207
@ranganathrao5207 3 года назад
JAI GURUDHEV
@rajanisrinu5197
@rajanisrinu5197 3 года назад
Great couple 🙏🙏🙏👍
@adiashokkumar3388
@adiashokkumar3388 3 года назад
Excellent 🙏🙏🙏
@dlakshmi831
@dlakshmi831 3 года назад
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 gurugaru
@allinone-mi2fu
@allinone-mi2fu 3 года назад
2007 lo Kadapa disctic Badvel lo one week yoga classes pettaru guruji gaaru malli eppudu chusthunnam media publicity leka peddaga baitiki teliyaledu me channel dwara enni rojulaki chusthunnam 🙏🙏🙏🙏
@bojjaguruprasad9198
@bojjaguruprasad9198 3 года назад
ఓం శ్రీ గురుభ్భ్యోన్నమః
@padmavathibollineni7707
@padmavathibollineni7707 3 года назад
👏👏👏👏
@sse6508
@sse6508 3 года назад
2007 లో నేను మీ యొక్క యోగ సాధన పట్ల అవగాహన చేసుకున్నాను
@ItZ_Suveezone
@ItZ_Suveezone 3 года назад
Namaste matha , I want to know about that courses ( 10 days class) , how to join that class through online
@mallikareddy2008
@mallikareddy2008 3 года назад
Hi ravi
@MALLIKARJUNAV-P
@MALLIKARJUNAV-P 3 года назад
🙏🙏🙏
@jyothisakhamuri7607
@jyothisakhamuri7607 3 года назад
💕💕💕
@tiruglimps
@tiruglimps 3 года назад
Maha guru pradeep joshi ni interview cheyandi sir... please...
@mangalagirivanajakshi3691
@mangalagirivanajakshi3691 3 года назад
నేను కూడ మీ కాసు లో పాలోనాను గురూజీ. నమసై మాతాజీ. మిమలని చూచి చానాలయనది.
@dachepallydharmaiah1033
@dachepallydharmaiah1033 3 года назад
వజ్రాలాoటి మాటలదిoచి నoదుకు సoతోషoగా వుంది.
@krishnasongssowjanya1042
@krishnasongssowjanya1042 3 года назад
🙏🙏గురూజీ, మాతాజీ. మీ రుణం తీర్చుకోలేనిది మాతాజీ, గురూజీ. ఇంటర్వ్యూ చేసిన ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. మీ క్లాస్ లో కి వచ్చిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది.🙏🙏🌹🌹🙏🙏
@srinivasutelaprolu8913
@srinivasutelaprolu8913 3 года назад
జై గురుదేవా,నా యొక్క యోగ తొలి గురుదేవులు మాతాజీ,గురూజీ ల పాదపద్మముల కు శత కోటి నమస్కారములు
@balususatyanarayana4542
@balususatyanarayana4542 3 года назад
ఊరు వాడా యోగ విద్యను నేర్పించిన భిక్ష్మయ్య గురూజి దంపతులకు వేన వేల కృతజ్ఞతలు
@sureshgatla2750
@sureshgatla2750 3 года назад
🙏🙏నాకు మనస్సు లో కలిగిన ప్రతి అలజడి కీ మరియు ప్రతి ప్రశ్న కీ మీ యెుక్క క్లస్ ద్వారా సమదానం దొరికిందీ సుాసైడ్ వరకు వెళ్లిన నేను మనస్సు మార్చుకొని కొంత సంతోషంగా కొంత బాదాతో జీవనం సాగిస్తున్నను🙏🙏🙏 జై గురుదేవ్
@gsampathkumar9125
@gsampathkumar9125 3 года назад
మీ మాటలు జీవితాన్ని మార్చే విధంగా ఉన్నాయి గురూజీ.. బహుశా నా జీవితంలో కూడా మార్పు మొదలైంది అనుకుంటా 🙏🙏🙏
@chikakollasrinivasachary
@chikakollasrinivasachary 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః ..🙏🙏🙏 నేను 7 -12-2003 లో ద్యానమండలి..లో శిక్షణ తీసుకున్నాను.. ఇప్పటికీ మీరు మా కుటుంబ సభ్యుల హ్రుదయాలలో .. నిలిచి ఉన్నారు.... ఎప్పటికీ ఉంటారు...
@bhanu5227
@bhanu5227 3 года назад
Chala రోజులు తరువాత చూస్తున్నాం amma...🙏🙏🙏.. అమ్మ పంటచెలగాట్లమీద son super amma... మరొక సారి మీ నీటంటా వినాలని ఉందమ్మా.. ఒక్కసారి పాడి యూట్యూబ్ lo uplode చేయాండమ్మ pls🙏🙏🙏
@rrp0203
@rrp0203 3 года назад
జై గురుదేవ 🙏🏻 మీ class నేను 2005 లో నిజామాబాద్ లో విన్నాను. ధ్యానమండలి గురించి మొదటి సారి విని MMY చేసాను. All the deseases are psychosomatic అని మీ ద్వారా విన్నాను. విద్య, వివాహం మరియు ఆరోగ్యం పై వ్యాపార స్వభావం ఉండవద్దు అనే చక్కని మాట నాకు నచ్చింది. నేను మట్టపల్లి లో శిక్షణ పొందినాను. మిమ్మల్ని చూసి చాలా సంతోషం కలిగింది. మిమ్మల్ని మరచి పోలేను. నాలో మార్పు వచ్చింది. నాలో ఆవేశం తగ్గింది. కృతజ్ఞతలు 🙏🏻
@KIRANTV
@KIRANTV 3 года назад
నా యోగ మొదటి గురువు గారు మాతాజీ గారు 🙏🙏🙏🙏
@harigopalswamy4795
@harigopalswamy4795 3 года назад
Piduralla raparlla pumyavatamma gurugila dwara nenu naa wife sivalayalo cllace chesanu s s y dhanyavadalu guruwjigariki
@prasannamannava5915
@prasannamannava5915 3 года назад
Address cheppara sir
@rajathegreat387
@rajathegreat387 3 года назад
నాకు కూడా...
@rsbg248
@rsbg248 3 года назад
Plz sir address chepagalaraa???
@Kateagadda
@Kateagadda 3 года назад
గురూజీ, మాతాజి ల పాద పద్మము లకు హృదయపూర్వకంగానమస్కరించు చున్నాను.
@narasimharaomajeti2007
@narasimharaomajeti2007 3 года назад
నిజంగా సీతారాములేవచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. 2001లో గురువుగారి వద్దBST కోర్సు వరకు చేశాను. మీ PMC ఛానెల్ ద్వారా వారి మాతాజీ గారిని, గురువు గారిని చూడటం సంతోషంగా ఉంది.
@sujapocham5985
@sujapocham5985 3 года назад
జై గురుదేవ్🙏🙏💐💐గురువుగారికి, మాతాజీకి నా నమస్సుమాంజలి .నేను 2005 మట్టపెల్లిలో మీవద్ద యోగ క్లాస్ చేశాను. ఆ గొప్ప అనుభూతినీ ఇప్పటికీ మరువలేను. ఇప్పటికీ సాధనలో మిమ్మల్ని మరువలేను.🙏🙏
@mulagalaxmanrao3421
@mulagalaxmanrao3421 3 года назад
మాతాజీ గురుంచి గురూజీ చెప్పినది అక్షరాలా నిజం రాత్రి 1గం పడుకుని ఉ 4-30 కి లేవడం నాకు తెలుసు AMC నేను VZMలో అయ్యాను మాతాజీ పాదాలకు శత కోటి నమస్కారాలు
@kadimisurendra
@kadimisurendra 3 года назад
మీరు రాముడు కాదు, భగవద్గీతను అనుభవ పూర్వకంగా నేర్పించే శ్రీ కృష్ణుడు. మీ పుట్టుక నుంచి కృష్ణుడి తో పోలిక వుంది. ఇద్దరి జీవితాల్లో పుట్టుక నుంచి గండాలు, ఎన్నో అవాంతరాలు.చిటికెన వేలితో కృష్ణుడు కొండని ఎత్త్తి ప్రజల భద్రత ను భాధ్యత ను మోసినట్లు, మా జ్ఞానోదయ,మోక్షం భాద్యతలను ఒంటి చేత్తో మోశారు. క్రిష్ణుడికి 16 వేల ఆధ్యాత్మిక గోపికలు వుంటే, మీకు లక్షల మంది ఆధ్యాత్మిక శిష్య పరమాణువులు వున్నారు.ధ్యానం class చెపుతున్న పుడు, individual గా ఎవరికి వారికే ప్రత్యేకం గా మౌనం లోకి తీసుకువెళ్ళి చెపుతున్నట్లు అనిపించేది నాకు, ఏ విధంగా కృష్ణుడు అందరూ గోపికలతో విడి విడి గా వుంటాడో అలాగే. ఆ శుద్ధ చైతన్య శక్తి యే మిమ్మల్ని ఈ పని కోసం ఇక్కడికి పంపించింది. కృష్ణుడి లాగా మా మాయని తొలగించ దానికి వచ్చారు మీరు.ఆయన లాగా art of living చెప్పే విధానం,జీవించే విధానం అద్భుతం గురూజీ. మన అందరి సంకల్పం తో ధ్యాన మండలి అద్భుతమైన ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం అవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడే (మీరే) దానికి పూనుకున్నారు. జై గురుదేవా
@teluguyogaandspiritualityb606
@teluguyogaandspiritualityb606 3 года назад
మొన్ననే రవిశాస్త్రి గారు కూడా పెళ్లి చేసుకున్నారు.
@ramuduchinna8360
@ramuduchinna8360 3 года назад
మా, ఎంతో అద్భుతమైన గొప్ప పాట మా. మరిచి పోలేని పాట మా. ఆ పాటలో ఉన్న అర్థం..... కలలో రావచ్చేమో గాని, తిరిగి రాని మధురమైన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే పాట మా.👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jakkampudikumar4946
@jakkampudikumar4946 3 года назад
శ్రీ గురుభ్యోనమః చాలా చక్కగా మనిషి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా జీవనం సాగించాలి జీవితంలో ఒడుదొడుకులు ఎలా ఎదుర్కోవాలి భార్య భర్తల అన్యోన్యత గురించి చాలా చక్కగా వివరించారు
@krishnasongssowjanya1042
@krishnasongssowjanya1042 3 года назад
మాతాజీ మీ మీ వాయిస్ చాలా సంవత్సరాలు అయింది మీరు అదే పాట ఆడతారు అనుకున్నానో అదే పాడారు చాలా సంతోషంగా అనిపించింది పాత రోజులు గుర్తు వచ్చాయి.🙏🙏🙏🙏. చాలా సంవత్సరాల తర్వాత మీ దర్శన భాగ్యం, మంచి ముత్యాలు లాంటి గురూజీ మాటలు ఇవన్నీ వినే అవకాశం లభించింది ఈ అవకాశం కలిగించిన యాంకర్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 3 года назад
భిక్షమయ్యా గురూజీ దంపతులు కు నమస్కారాలు 1997 లో విజయవాడలో నేను Ssy చేశాను నా Notes మీరు చాలా మెచ్చుకున్నారు ఇప్పటికి ఆ Notes ఫోటో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్నీ సంములు తర్వాత మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషం గా ఉన్న ది ధన్యవాదములు అభినందనలు నమస్కారాములు శుభాకాంక్షలు గురువు గారు.
@JayaLakshmi-bg4oz
@JayaLakshmi-bg4oz 3 года назад
చాలా Practical ఎన్నో జీవిత సత్యాలను, మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలను సులభశైలిలో వివరించారు. భార్యాభర్తలు ఒకరినొకరు ఆదర్శంగా వుంటూ ఎలా ఎదగాలో వీరు ఉదాహరణగా నిలిచారు 🙏🙏
@karthikasrimayipullabhatla1125
@karthikasrimayipullabhatla1125 3 года назад
పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ పుణ్యదంపతుల పాదపద్మములకు నమస్సులు.
@ravikumarthati9123
@ravikumarthati9123 3 года назад
Thank you Ravi Shastri gaaru, you have interviewed such wonderful guruji, who tought us Science with Spirutuality in the name of MMY, I did the clsses twice upto AMC II. I shall be greatful to Peda Guruji for my life time. Once again Thank you Sir
@jkbharavi123
@jkbharavi123 3 года назад
ధ్యానశాంతిని పంచుతూ ప్రశాంతం గా ప్రవహిస్తున్న జీవనదుల్లా వున్నారు గురుమాతాజీలు .. పార్వతీపరమేశ్వరుల్లా ప్రాకాశిస్తున్న ఈ గురు దంపతుల పదపద్మాలకు ప్రణమిల్లుతున్నాను... జయశ్రీ కుమారభారవి
@jkbharavi123
@jkbharavi123 3 года назад
శాస్త్రి గారు.. అదేలెవల్లో ..ఇంటర్వ్యూ కొనసాగించి ..ధన్యుల్ని చేశారు
@SathishKumar-xt6zk
@SathishKumar-xt6zk 3 года назад
జై గురుదేవ్ నేనుకూడా మహానందిలో గురువు గారి ఆశ్రయంలో నేర్చుకున్నా విద్య నన్ను గొప్ప వ్యక్తిగా తయారయ్యాను
@komuravelliprabhakar7627
@komuravelliprabhakar7627 3 года назад
Thanks to guruji and mathaji. My first yoga guru's. 🙏🙏🙏
@srijnanayoga
@srijnanayoga 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏 శతకోటి వందనాలు.. గురూజీ మాతాజీ గార్లకు... from Sri jnana yoga channel
@sugathrireddy1462
@sugathrireddy1462 3 года назад
Chala manchi interview andi .best couple. Manchi questions vesaru ravigaru!.variruvuru manchi margadarsulu . guruvugaru chala humours ga vuntaru . classes superga vuntai .khachitangaresult vorientedga vuntai
@madhusudhanarao6261
@madhusudhanarao6261 3 года назад
ఆదిదంపతులు🙏🙏🙏🙏🙏
@giridharreddybolla5731
@giridharreddybolla5731 3 года назад
జై gurdev నేను కూడా మి దగ్గర నుంచి మంచి నేర్చుకున్నాను 2010 లో మట్టపల్లి లో,mmy, మీరు బాగా ఉండాలి సమాజం కోసం మీరు చేస్తున్నది చూస్తుంటే చాలా అవసరం ఉంటుంది అని తెలుసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది జై gurudev
@nagendrakarnuthala2023
@nagendrakarnuthala2023 3 года назад
ధన్యవాదాలు, గురూజీ& మతాజీ గార్ల లకు నమస్కారం
@kameswarraoyalagala988
@kameswarraoyalagala988 3 года назад
దేశం యొక్క అదృష్టం మీ జీవన విధానం
@Jee-k5b
@Jee-k5b 3 года назад
అద్భుతంగా చెప్పారు.ప్రతి మాట కూడా ఎంతో విలువైనది.🙏
@balusaswathi3805
@balusaswathi3805 3 года назад
Need more and more interviews from this great couple, Thanks a lot to PMC. Learnt so many valuable messages by seeing this interview
@SatyaNarayana-ew7gg
@SatyaNarayana-ew7gg 3 года назад
గురువుగారికి మాతాజీ గారికి పాదాభివందనాలు నేను 2012లో మహానంది నందు బి ఎస్ టి కోర్స్ వరకు చేశాను చాలా అద్భుతం గురూజీ మాతాజీ గారి చూసినందుకు పంట చేల గట్ల మీద నడవాలి.... చాలా ఆనందంగా ఉంది
@teluguyogaandspiritualityb606
@teluguyogaandspiritualityb606 3 года назад
అమ్మ పాట కావాలంటే50 నిమిషాలకు చూడండి
@subbarayudumettapalli6215
@subbarayudumettapalli6215 3 года назад
మాతాజీ, గురూజీ లకు పాదనమస్కారములు, నేను 2002లొ నిడదవోలులొ మీ క్లాసులు చేసాను. ధన్యవాదములు 🙏🙏
@pankajaraosurabhi6524
@pankajaraosurabhi6524 3 года назад
Beautiful song.... Wonderful lyrics
@sydapetaragiiya5212
@sydapetaragiiya5212 3 года назад
Jay gurudeva my first yoga guru. Guruji and mathaji my sathakoti vandhanamulu
@maheshpasalas
@maheshpasalas 3 года назад
జై గురుదేవ్ నేను విజయనగరంలో ఏ ఎం సి Class మూడు రోజుల పాటు 2003వ సంవత్సరంలో. MR PG CENTER పూల బాగ్ లో తీసుకోవడం జరిగింది. వారి పాదాలకు నా నమస్కారాలు.
@l.n.v.ramanavideos1614
@l.n.v.ramanavideos1614 3 года назад
Jaigurudev. Welcome Pujya Guruji💐💐💐
@chikkalatirumalarao8968
@chikkalatirumalarao8968 3 года назад
🙏🏻 Gurudev and Mam. So sweet voice 🙏🏻
@madhumalamathaji2196
@madhumalamathaji2196 3 года назад
జై గురుదేవ్ గురూజీ, జై గురుదేవ్ మాతాజీ మీరు కలియుగంలో ఉన్న దేవుళ్ళు, మీకు పాదాభివందనం 🙏🙏🙏
@dr.purushothamjeripothula256
@dr.purushothamjeripothula256 3 года назад
Jaiguvdev jai mathaji
@rajashekarkulkarni9554
@rajashekarkulkarni9554 3 года назад
Guruji,Mataji gariki na atma pranamamulu, nenukuda mmy chesanu,chala krutagnatalu variki, PMC masterski
@nirgunanandasantiyogasatsa6242
@nirgunanandasantiyogasatsa6242 3 года назад
Good explanstion about human relations are develop with help of spirituality like Sri Satya Sai Dyanamandali yoga classes.danyavadalu sita Rama Bikshamayya Suryakanta matajee gariki👏⚘👏
@kadimisurendra
@kadimisurendra 3 года назад
వీరిద్దరికీ అసలు self అనేదే లేదు.మొదటి సారి వీళ్లని చూస్తే,భూమి మీద ఇలాంటి వారు,నిస్వార్థమైన, ఏమి ఆశించకుండా,ఎదుటి వారిని ఉద్దరిచే వాళ్లు వున్నారా.. అని ఆశ్చర్యం తో పాటు పరివర్తన కూడా వస్తుంది.🙏
@pidikitijawaharaprasadrao5376
@pidikitijawaharaprasadrao5376 3 года назад
Please
@keerthilifestyle123
@keerthilifestyle123 3 года назад
Jai gurudev
@gunturvlogs2001
@gunturvlogs2001 3 года назад
Nenu 1998 lo guru gari classes,vijayawada lo daggara yoga,meditation nerchukunnaanu,great man
@sivaprasadnandipati4184
@sivaprasadnandipati4184 3 года назад
A beautiful message of Guruvu garu & Mataji especially about Gunas . Dampatyajeevanam .
@kandakurthiprameela9372
@kandakurthiprameela9372 3 года назад
నెను నిజామాబాద్ మీ ధన్యాకేంద్ర నీ కీ వచీనాను అప్పుడు ఖంమ సంగము నమస్కారం గూరుజీ.
@CvSRVR
@CvSRVR 3 года назад
My first yoga guruji 🙏🙏🙏🙏🙏
@ssyyogaenjoysiddisamyakdhi7254
@ssyyogaenjoysiddisamyakdhi7254 3 года назад
Nenu2008 nunchi mmy 15times asst guruvu ga works
Далее
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
Просмотров 1,2 млн
Трудности СГОРЕВШЕЙ BMW M4!
49:41
Просмотров 1,5 млн
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
Просмотров 1,2 млн