Cfms id, password ఇచ్చి క్లిక్ చేసిన తరువాత HOME అని వస్తుంది.మీరు చెప్పిన వివరాలు రావటం లేదు.ఎన్ని సార్లు చేసిన అలాగే వస్తుంది.HOME మీద క్లిక్ చేస్తే failed to upload details అని వస్తుంది.
చాలా బాగా వివరించడం జరిగింది కానీ ఏప్రిల్ 21 నేను పదవి వివరణ కానీ మీరు చెప్పిన విధంగా చేసినట్లయితే పేరు ఐడి నెంబర్ తప్పు ఏ సమాచారం కూడా లేదు మరి ఏం చేయాలి
Pension mother ki vastadi ma brother ekkuva pettanam chesi tana daggara pettukuni dastikam chestu enta vastundo aa vivaralu em cheppadam ledu so pension vivaralu offive velli adugutunte vallu chepadam ledu ela telusukovali teliyajeyagalaru