Anna soudhi ,dubai driving rend sem vuntayi leka verena Mari kottaga driving license tiyyali ante mana indian rupees yentha karch avuthayi please anna konchem cheppandi
బ్రదర్ చిన్న డౌట్ అంటే కార్స్, ట్రాక్స్ అన్ని స్పీడ్ ఒకలా ఉండవు కదా కార్ 80 స్పీడ్‌గా వెళ్తాది ట్రక్ స్లోగా వెళ్తాది కాబట్టి పక్కన పక్కన సైడ్ ఏసి తర్వాత లైన్ లోకి రావచ్చా
వెళ్లచ్చు అన్న అయితే కెమెరాలు ఉన్న చోట అల ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కి వెల్ల కూడదు వెళ్తే జరిమానా వేస్తారు కేవలం కెమెరాలు లేని చోట ,జగ్రత్తగా ఎటు వైపు వెళ్తున్నామో ఇండికేటర్స్ వేసి వెళ్ళాలి సౌదీ అరేబియాలో డ్రైవింగ్ గురించి ఇంకా ఏమన్నా అడగాలి అంటే తప్పకుండా అడగండి అన్న విడియో చూసినందుకు థాంక్స్ అన్న కొత్త కొత్తగా చేశాను అప్పుడు విడియో ఏమన్నా తప్పులు ఉంటే sorry అన్న ఛానెల్ subscribe చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్
కింద ఉన్న లింక్స్ ఓపెన్ చేసి చూడండి అన్న Saudi Arabia automatic car drivng సౌదీ అరేబియాలో ఆటోమేటెడ్ కార్ ఎలా నడపాలి చూడండి 👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-pv1-HSxldI8.html How to apply driving licence in Saudi Arabia సౌదీ అరేబియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలి 👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-956goYk4f24.html Gulf visa information and visa explain గల్ఫ్ దేశాల్లో వీసాలు రకాలు లాభాలు నష్టాలు 👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-v9_jXBikOiQ.html Unknown facts about saudi arabia సౌదీ అరేబియా గురించి మీకు తెలియని విషయాలు 👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mCamH0PdJEA.html Don't do this in Saudi Arabia సౌదీ అరేబియాలోనీ 12కటిన మైన చట్టాలు 👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_M-vzzXsOXU.html సౌదీ అరేబియాలో సోషల్ మీడియాలో చేయకూడని తప్పులు 👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-T8lkAeVAeSs.html Car Theft in Saudi Arabia సౌదీ అరేబియాలో కార్లు ఎలా దొంగిలిస్తరో చూడండి 👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ljNaRPNAIFs.html Saudi traffic fines సౌదీ అరేబియా ట్రాఫిక్ జరిమానాలు 👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EPMUVKaJUMM.html Car tyre changing in Saudi Arabia సౌదీ అరేబియాలో కార్ టైర్లు ఎలా మారుస్తారో చూడండి 👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-O3gDbyZlaa0.html Saudi Arabia super market సౌదీ అరేబియాలో సూపర్ మార్కెట్ లో ఎలా ఉంటుందో చూడండి 👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UvQeEH6z5ms.html
అన్న ఛానెల్ subscribe చేసుకొని సపోర్ట్ చేయండి ఛానెల్ ఓపెన్ చేసి చూడండి సౌదీ కార్ డ్రైవింగ్ కి సంబందించిన కొన్ని విడియో లు చేశాను కొత్తగా ఛానెల్ మొదలు పెట్టాను ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి తమ్ముడి ల అనుకొని క్షమించండి
లేదన్న పంచర్ అయితే టైర్ పగిలితే మనది ఎం తప్పు ఉంటుంది కానీ అంటారు జాగ్రత్తగా చూసి నడపాలి టైర్ కొత్తది వేయాలి అంటే డబ్బులు కావాలి కదా అని డబ్బులు మనం కట్టాలి అనుకోకండి వల్లే ఇస్తారు వల్ల డబ్బులే మనవి కావు నా కార్ పంచార్ అయితే మాత్రం న డబ్బులతో చేయిస్తా 10సౌదీ రియల్స్ అవుతాయి మల్ల వాళ్ళకి చెప్తే పెద్ద సోది పెడతారు చూసి నడపాలి అని 🤣