Bro miru breack vese tappudu 4rth geir lo unnaaru aa geires thiyyakundaane break vesaaru ala m kaada..suddenga aaguthundemo..??.. TQ bro neni yesterday ne anukunnanu tractor driving nerchukovaali u-tub lo videos unte chudaali ani ..it's very useful to me..
Anna tractor lo drive chese tappudu and vaati parts gurinchi tractor lo chinna chinna problems elaa correct cheskovaali and tractor maintanence gurinchi oka video pettu annaa
Hi bro అది ఫుల్ అప్ లో use చేయొచ్చు..bro.. ఎందుకంటే..కాలు కింద ఏక్షులిరేటర్ మీద కాకుండా..బ్రేక్స్ మీద పెడతాం కాబట్టి.. full up లో హ్యాండ్ రేస్ వాడొచ్చు
Hay Anna naku swaraj 717 tractar undi ana trolley Ledu trolley konali Annaya trolley swaraj 717 yantha Wight laga galado swaraj tractor trolley video cheye Anna may recvest 🤔🤔🤔
Hi brother... ఈజీ గా..3టన్స్ లాగగలుగుతుంది...మన chennel playlist లో swaraj tractor videos ఉన్నాయ్...చూడండి..bro చెరుకు లోడ్ వేసింది...........& మీ కోరిక మేరకు.త్వరలోనే రివర్స్ లో ట్రాలి ఎలా తీయలో..వీడియో చేస్తాను..thank you
Hi bro... Hand race.... ట్రాక్టర్ ఫుల్ అప్ లో వెళ్తున్నప్పుడు..మన లెగ్ బ్రేక్స్ పై ఉండాలి.. సో ఆ టైం లో ఆక్సీలరేటర్ తొక్కలేము..ఒకే టైం లో..బ్రేక్స్ అండ్ race తొక్కలేము...ఆ టైం లో hand race ని వాడుకోవచ్చు..and అలాగే బండి ఫుల్ డౌన్ లో వెళ్తున్నప్పుడు.....బాగా అప్ లో లోడ్ తో వెళ్తున్నప్పుడు చాలా use అవుతుంది bro hand race.... thank you..😊