Тёмный

How to Enrich Soil With Green Manure Crops? | Telugu RythuBadi 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 94 тыс.
50% 1

యూరియా, డీఏపీ వంటి కాంప్లెక్స్ ఎరువుల వాడకంతో చేనుకు తక్కువ లాభం, భూమికి ఎక్కువ నష్టం జరుగుతుంది. పచ్చి రొట్ట ఎరువుల ద్వారా చేనుకు ఎక్కువ లాభంతో పాటు భూమికి సైతం లాభం చేకూరుతుంది. పచ్చి రొట్ట ఎరువులుగా ఏయే మొక్కలు పెంచుకోవాలి.. ఏ భూములకు ఏ పచ్చిరొట్ట ప్రయోజనం కలిగిస్తుంది.. వంటి అనేక అంశాలు ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి.
Title : How to Enrich Soil With Green Manure Crops? | Telugu RythuBadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#TeluguRythuBadi #GreenManure #పచ్చిరొట్ట

Опубликовано:

 

23 авг 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 261   
@mbala3442
@mbala3442 3 года назад
రాజేంద్రరెడ్డి గారు మీ వీడియో లు అర్థవంతమైనవి గా వుంటాయి ఇవి రైతులకు చాలా ఉపయోగంగా ఉంటాయి ఏతల్లి కన్న బిడ్డవో నీవు చల్లగా ఉండాలి ,ఇలాంటి వీడియోలు చాలా చేయాలి. విద్యాసాగర్ గారు మీరు చాలా వివరణాత్మకంగా చెబుతారు సార్ మీలాంటి వారు రైతులకు, దేశానికీ చాలా అవసరం ఉంది
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you sir మీ దీవెనలతో మరిన్ని వీడియోలు తప్పకుండా చేస్తాం.
@santhoshm1143
@santhoshm1143 3 года назад
విద్యాసాగర్ గారు అపార విజ్ఞాన ఘని.. వారి నుంచి మీరు ఇతర పంటలకు సంబంధించిన లోతైన విషయ పరిజ్ఞానాన్ని సేకరించి రైతులకి అందించాలి అన్నా.. ధన్యవాదాలు సాగర్ సార్ గారు..💐💐
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure bro Thank you
@rajashekarreddypulasani9605
@rajashekarreddypulasani9605 3 года назад
విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదములు... మీ శ్రేయోభిలాషి..
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@SandeepKumar-pp9wi
@SandeepKumar-pp9wi 3 года назад
There are many RU-vid channels on Agriculture and Horticulture which are only to generate money by attracting viewers , but this channel is something special, which speak more about real time questions, scenarios and challenges. Even the listeners will see complete video.. Thanks Vidya Sagar garu for sharing such a helpful information. Please continue both of you. A personally feel brotherhood after seeing you both.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@lathasaigoud5377
@lathasaigoud5377 3 года назад
Very impressive way of explaining, encourages farmer to take up. Department is proud of you 👏👏.
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes, thanks
@rockstarkids7162
@rockstarkids7162 10 дней назад
Rajendra reddy Anna nuvvu great anna Vidhya sagar sar great sar Thank you
@kancharlanarsimhareddy5111
@kancharlanarsimhareddy5111 3 года назад
Vidyasagar garu, koddimandi officers ki vustsaham vuntadi, raitulaku gnanam ivvadaniki. You are great sir
@aletijagan
@aletijagan 3 года назад
Very very informative and encourage video. Feel good explanation by agriculture dept officer. I'm very happy the way you question and answer. You just asked what I wanted and surprisingly the answers were very logically explained. Realy hats off both of you.
@daravathrambabu1614
@daravathrambabu1614 3 года назад
చక్కటి వివరణ.. మరియు రైతులకు మేలు చేసే వీడియో...👌👌
@purushothamprem
@purushothamprem 3 года назад
చాలా మంచి information sir thanks to you and Vidya Sagar Garu and తోట యజమాని గారికి నా ధన్యవాదాలు ! Sir ప్రాంతాల వారీగా ఒక్కకోక చోట మొక్కల ప్రజాతి పేర్లు వేరే వుంటాయి కాబట్టి English names చెప్పగలరు లేదా ఇక్కడ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే Google ద్వారా అనువాదానికి ఈజీ గా వుంటుంది ! మీ వీడియో online లో వుండడం వలన మిగితా ప్రాంతాల వాళకి అర్థం అవడానికి సులువుగా వుంటుంది అనీ నా అభిప్రాయం sir ! వీలైతే మొక్క ప్రజాతి పేర్లు చెప్పా గలరు ! అలాగే నల్ల మట్టి నెలలకి suitable variety కూడా చెప్పా గలారు ! Thank you
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure. Thank you
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 2 года назад
ప్రాక్టికల్ గా నిజం చెప్పారు...మరి ఫీల్డ్ లెవెల్ లో నిజాన్ని నిరూపణ చేస్తెబావున్ను...thank you so sir..
@sekharlucky3434
@sekharlucky3434 3 года назад
vidyasagar garu oka apurupa gani India need this type of officers. I am regularly watching his advises..
@RythuBadi
@RythuBadi 3 года назад
Yes. Thank you
@sattukarunakar7095
@sattukarunakar7095 3 года назад
Chala baga chepparu sir
@anantharamulu1089
@anantharamulu1089 2 года назад
Very useful information, thank you both of you.
@RajuRaju-lv3km
@RajuRaju-lv3km Год назад
మంచి సమాచారం అందించినందుకు చాలా థాంక్స్ అన్నాగారు.
@anantharamulu8080
@anantharamulu8080 2 года назад
Vidyasagar sir ,many of your videos are precious.
@vinodreddy9365
@vinodreddy9365 2 года назад
This channel is true rythubadi,I was about to sow jeeluga but got clarification,going for janumu now,thanks a lot to interviewer and ravula vidyasagar
@bhanujinaidu
@bhanujinaidu Год назад
Nice explanation both of you. Thanks
@kosplaygaming947
@kosplaygaming947 3 года назад
Hi kalpana reddy baga chapputhunnanu god bless you
@gsayineni
@gsayineni Год назад
very good video.. Appreciate Vidyasagar sir for encouraging people to go for natural farming methods..
@mothilalpalthi6464
@mothilalpalthi6464 3 года назад
Good information sir, than q
@muralijangam2893
@muralijangam2893 Год назад
Super ga cheparu sir
@mpk9924
@mpk9924 2 года назад
Very impressive way of explaining. Please take many interviews as much as possible from Vidya Sagar Sir.
@anjireddyv.anjereddy4902
@anjireddyv.anjereddy4902 3 года назад
అన్నా ఇలాంటి వీడియో లు చేయాలి అన్నా
@arrabolesrinivasreddy1998
@arrabolesrinivasreddy1998 2 года назад
Both are great for our farmers
@LachaiahNerella-iz3yl
@LachaiahNerella-iz3yl 6 месяцев назад
Good iformatio😮n Sagru garu rajadru garu 👍
@jyothikasa4920
@jyothikasa4920 3 года назад
Manchi video chesatu sir, so useful .
@sriram4874
@sriram4874 3 года назад
Make interviews with him again and again in different topics sir. Vidya Sagar Garu has good knowledge. Thanks for introducing him.
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure I will
@mareboinanarasimharao2323
@mareboinanarasimharao2323 2 года назад
Very good information
@jagadish8931
@jagadish8931 3 года назад
Well explanation sir
@ugandharpitta3318
@ugandharpitta3318 Год назад
Super explanation
@dovaprakash3907
@dovaprakash3907 2 года назад
Good explanation
@thotavenkateswararao1181
@thotavenkateswararao1181 3 года назад
good bradhar
@myswamy7573
@myswamy7573 Год назад
Good explanation sir
@nreddy2230
@nreddy2230 3 года назад
Good information Sagar gaaru. Thanks for bringing the topic to farmers Rajendar gaaru.
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you sir
@raghunathreddykallu9298
@raghunathreddykallu9298 Год назад
Good information
@muralibanavath6017
@muralibanavath6017 3 года назад
Super sir rhythu lakh manchi information icharu
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@Ramreddy-kq5or
@Ramreddy-kq5or 3 года назад
Ravula vidyasagar garu chal intensive subject tho unna vyakthi, vritho kudiritho inkonni videos cheyandi Rajendra garu , thanks for good video
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@AMBros-dr8sr
@AMBros-dr8sr 3 года назад
ధన్యవాదాలు మంచి సమాచారం తెలియజేశారు
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@mvenkatasivarao698
@mvenkatasivarao698 3 года назад
Mee cheppe vivarana chaala bagundhi sir thnq
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@thirupathireddy6321
@thirupathireddy6321 2 года назад
Very good rajende garu pl marosari pettansi
@prasadkampally3147
@prasadkampally3147 2 года назад
Sir మీకు 🙏🙏
@vasuvasu228
@vasuvasu228 3 года назад
Supparb.. Chaala clear ga explan chesaru..👍👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@snjvbattu2566
@snjvbattu2566 3 года назад
Super information ichharu
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@premsuresh4177
@premsuresh4177 2 года назад
Asalu meru adigina questions super andi..great explanations .very much helpful. Asalu a pachi rotta mokkalu ela veyali .just mokkalu koni veyadamema andi??
@gg8632238318
@gg8632238318 Год назад
super sir
@gopalreddyadunuru4877
@gopalreddyadunuru4877 3 года назад
Namasthy meeru chustundi Telugu rythubadi naaperu rajenderreddy titel bagundi anna
@prasadkampally3147
@prasadkampally3147 3 года назад
🙏🙏🙏🙏🙏 Anna meeru chepina good information rajendhar garu & Sagar sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@pinnapuramvenkataramudu
@pinnapuramvenkataramudu 3 месяца назад
Miru great anna
@krishnakumar-ky2jz
@krishnakumar-ky2jz 3 года назад
Ravula sir, Good explanation given sir Thanks.
@RythuBadi
@RythuBadi 3 года назад
You're most welcome
@chintalagenidhanunjaya6078
@chintalagenidhanunjaya6078 3 года назад
Valuable information sir.. 👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@kurumamallikarjun56
@kurumamallikarjun56 3 года назад
Super vidyasagar sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you sir
@narisireddy476
@narisireddy476 3 года назад
Sir doing very very good job now I proud my brother ,I very impressed ur speech .i will meat you bro👍👍 Excellent work ur selected Reddy Jullakant I from macherla town But working as a Pvt employee last 22 years but not saved any fund Thank you very much
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome Anna
@shankermadha2892
@shankermadha2892 3 года назад
సూపర్ సార్
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@rajendarmudiraj6135
@rajendarmudiraj6135 3 года назад
Super explain sar thanks
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@sivaprasads730
@sivaprasads730 2 года назад
Farmer energy great
@sudha6393
@sudha6393 2 года назад
Mee videos chala useful sir keep it up And Is it useful for tomoto crop?
@chandugottipati698
@chandugottipati698 3 года назад
🙏 very good explaining Thank you sir
@RythuBadi
@RythuBadi 3 года назад
You're most welcome
@Naagu5668
@Naagu5668 2 года назад
చాలా మంచి టాపిక్, రైతులకు చాలా ఉపయోగపడే వీడియో చేసారు.
@RythuBadi
@RythuBadi 2 года назад
ధన్యవాదాలు
@Naagu5668
@Naagu5668 2 года назад
@@RythuBadi నమస్తే, మీకు వీలైతే జనుము/జీలుగు/పిల్లిపెసర లకు చెప్పినట్లే ఇతర పంటలైన అరటి/వరి/కొబ్బరి/మామిడి/బొప్పాయి/మునగ లాంటి చెట్ల ఆకులు భూమిలో వేసి దున్నితే ఏ మూలకాలు ఎంతెంత భూమికి అందుతాయో అనేది ఒక వీడియో చేయగలరు.ఎందుకంటే ఇవి సాధారణంగా అన్ని ప్రాంతాల వారు వేసేవి.తెలియక వీటిని అంటిన్చేస్తున్నారు.
@RaithuSodharaa
@RaithuSodharaa 3 года назад
మంచి సమాచారం అన్నగారు
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Anna
@kancharlanarsimhareddy5111
@kancharlanarsimhareddy5111 3 года назад
Great. Good info
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks sir
@chintalagenidhanunjaya6078
@chintalagenidhanunjaya6078 3 года назад
Thank you sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome
@aletijagan
@aletijagan 3 года назад
Please take many interviews as possible from Vidya Sagar Sir. Can you do one video on turmeric cultivation step by step.
@sattukarunakar7095
@sattukarunakar7095 3 года назад
Thankyou so much sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Most welcome
@bandakrishna4134
@bandakrishna4134 3 года назад
🙏 Vidyasagharsir 🙏 rajeandarraddyaana chala supar vedyasagharsir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Krishnannaa
@UshaRani-st5fc
@UshaRani-st5fc 3 года назад
Good information tammudu
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you Akka
@peddivenkatesham9964
@peddivenkatesham9964 3 года назад
Dear sir thank you for your education of cultivation of n p k naturally how to avoid expenses and helping the farmers.
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome
@mahipalreddy4273
@mahipalreddy4273 3 года назад
good information keep go on 👌👍
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you, I will
@shaikmubarakbasha6702
@shaikmubarakbasha6702 3 года назад
Thank you for valuable information sir..... Special thanks to VIDYA SAGAR GARU.....
@RythuBadi
@RythuBadi 3 года назад
You're most welcome
@srinivasaraoalagandula2136
@srinivasaraoalagandula2136 3 года назад
Rajender bayya tq very impreeive tq tq tq
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@rameshbabu4032
@rameshbabu4032 3 года назад
Good information. Sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@tilak138
@tilak138 3 года назад
Super topic
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@firebrand7519
@firebrand7519 3 года назад
Vidya sagar garu salute to u
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@manikantakaruturi3701
@manikantakaruturi3701 3 года назад
Vidya sagar salute sir.....
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@wedvision9985
@wedvision9985 3 года назад
Good information..
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@Srinivas11167
@Srinivas11167 3 года назад
Super explanation sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 🙂
@sattukarunakar7095
@sattukarunakar7095 3 года назад
Rythuki manchi salahalu icharu
@srilakshminarasimhanursery1512
@srilakshminarasimhanursery1512 3 года назад
👌👌👍👍👍
@venkateshamboini1806
@venkateshamboini1806 3 года назад
Awesome brother 👍🏼👍🏼🙏🏻🙏🏻
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks ✌️bro
@vaddikishorereddy4090
@vaddikishorereddy4090 3 года назад
Can you make a demo video for storing npk through organic method
@balakrishnareddygandu9694
@balakrishnareddygandu9694 3 года назад
Explanation good
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 🙂
@rajarajeshwara8068
@rajarajeshwara8068 3 года назад
Thanks
@RythuBadi
@RythuBadi 3 года назад
Welcome
@completejobnotificationcha2390
@completejobnotificationcha2390 3 года назад
Nice topic bro
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much bro
@rajuarmoor2866
@rajuarmoor2866 3 года назад
నీకు రావుల విద్యాసాగర్ గారికి విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు.🙏🙏💐💐 అలాగే రకరకాల పంటలలో రకరకాల ఇరిగేషన్ పద్ధతులు, వాటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు కి సంబంధించిన ఒక వీడియో చేయగలరు. ఒకవేళ చేసి ఉన్నా లేదా అలాంటి ఏదైనా వీడియో ఉంటే లింకు పంపగలరు.
@palletijagan8307
@palletijagan8307 3 года назад
Super sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@srinupdtr5869
@srinupdtr5869 3 года назад
Super video sagar sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks and welcome
@Terracegardeninglife
@Terracegardeninglife 3 года назад
good information
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 2 года назад
Super information sir
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks and welcome
@balakrishnareddygotika
@balakrishnareddygotika 3 года назад
Pls do more videos with him on different subjects to bring out more guidance to viewers.
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure. Thank you
@satheeshyadav5821
@satheeshyadav5821 3 года назад
Great job anna Rj..
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@nbhaskar8273
@nbhaskar8273 3 года назад
VerrygoodsuparBradar
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks bro
@gosulamookappa7524
@gosulamookappa7524 3 года назад
మీకు రావుల విద్యాసాగర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@vinodkumarkandati2115
@vinodkumarkandati2115 3 года назад
Nice video
@RythuBadi
@RythuBadi 3 года назад
Thanks
@JCvlogs989
@JCvlogs989 3 года назад
Meru super Sir
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you sir
@venkatakrishnareddynadide6147
@venkatakrishnareddynadide6147 3 года назад
Good information sir🙏 Mana daggara kuda may nelalo janumu zeeluga thepincha galaru
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@sericulturepundareekam8209
@sericulturepundareekam8209 3 года назад
రావుల విద్యాసాగరు గారు విఘ్యాణ ఘని వారితో చాలా విషయాల్లో తెలుగు రైతు బడి వారు ప్రోగ్రాములు చెయ్యొచ్చు. ప్రస్తుత వ్యయసాయానికి పచ్చి రొట్టె చాలా ఆవశ్యకత వున్నది.. ఈ దిశగా ఆలోచన చెయ్యాలి. ఇలాంటివి ముందు ముందు కూడా చాలా చెయ్యగలరు...
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure Sir. తప్పకుండా చేస్తాం
@ravireddy1511
@ravireddy1511 3 года назад
విజ్ఞానగని, పచ్చి రొట్ట
@manikantakaruturi3701
@manikantakaruturi3701 3 года назад
Rajendra anna nuvvu super anna
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you bro
@sanjeevkumarmamidi1885
@sanjeevkumarmamidi1885 3 года назад
Rythu badi...nijanga rythu nestham
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@kvlsiva1
@kvlsiva1 2 года назад
Good vidio, thanks to R V & R R
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks to you
@lokeelokesh1965
@lokeelokesh1965 3 года назад
Good video brother vidhyasagar garitho CVR method gurinchi kudaa video cheyyandi
@RythuBadi
@RythuBadi 3 года назад
Sure bro. తప్పకుండా చేస్తా
Далее
УРА! Я КУПИЛ МЕЧТУ 😃
00:11
Просмотров 510 тыс.
Что не так с воздухом в Корее?
00:45
Wait for the BOWLING BALL! 👀
00:38
Просмотров 9 млн
УРА! Я КУПИЛ МЕЧТУ 😃
00:11
Просмотров 510 тыс.