Sir class teacher గా map చేసుకొనిన teachers work adjustments పై another school కు వెళ్లారు, ఇప్పుడు ఆ class teacher గా assign చేశారు, ఆ class teacher మా school login లో లేరు, delete possible లేదు, ఆ class marks entry how possible, కొన్ని ఇలాంటి quiries CSE వారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి,problem ఎలా rectify చేయాలో తెలుప గలరు
@@kartheekkotha8490 ఆవిడని డిలీట్ చేయమనండి....... Option ఉందిగా డిలీట్ అవుతాది. Class teacher mapping లో red color లో బిన్ ఉందిగా దానిమీద క్లిక్ చేసి ok చేయమనండి. అప్పుడు మి ఫోన్ లో మీరు మాపింగ్ చేయండి