చాలా బాగా చెప్పారు బ్రదర్. మీరు కూడా ఎలాగూ వాటర్ ఫిల్ చేయాలి కాబట్టి, వాటర్ ఫిల్ చేస్తూ చూపించాల్సింది. అప్పుడు నాలాంటి బండ బుర్ర వాళ్ళకి కూడా అర్ధమయ్యి ఉండేది.
Amaron battery lo water fill ela cheyali bro please🙏🙏🙏🙏🙏🙏🙏 video cheyandi tribal lo kadhu only amaron lo matrame fill cheyandi bro bro please 🙏🙏🙏🙏🙏 video cheyandi
@@GODUGUKALYAN nen em anukunta antey A la no 3cells loo water vunayi ga. ma inverter loo 6 cells vunayi. 3 sticks digi poyayi positive stick middle loo oka ti negitive stick purthi ga digi poyayi
Hi bro inverter battery lo water fill chesetappudu ekkuva ga water padindhi alaney caps close chesanu adhi ippudu over flow avuthundhi water bayatiki vachesthundhi dhani valla battery ki emina problem avuthundhaa? ippudu em cheyali pls reply me brother
Anduke water fill chesetappudu gap vunchadam valla inverter working lo water boild ayinapudu alaa battery mida padi padavakunda vuntundi... Battery padayye avakkasham vuntunndi pratisaree alaa ayithe..
Anna ma batteries amaron and ups luminous ma invereter power poyina 30min varuku work avuthundhi a tarwatha beep sound vachesi off ayipothundhi. Problem ala solve cheyali
కల్యాణ్ అన్న వీడియో చాలా సూపర్ గా చాలా మంచిగా అర్థమయ్యేట్టుగా వివరించారు మీరంటే నాకు చాలా ఇష్టమన్న చాలా మంచిగా చెప్తారు వీడియో క్లియర్ గా తీస్తారు బాగుంటుంది మీ వీడియోస్ అన్నీ నేను చూస్తూ ఉంటాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మరెన్నో తీయాలని నేను కోరుకుంటున్నాను మీరు ఏం అనుకోను అంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న